ఏపీ ఎంసెట్ అప్లికేషన్ ఫార్మ్ పూర్తి చేయడానికి ఈ డాక్యూమెంట్లు ఉన్నాయా? (Documents for AP EAMCET 2024)

Guttikonda Sai

Updated On: April 11, 2024 05:12 pm IST | AP EAPCET

ఏపీ ఎంసెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ పూర్తి చేయడానికి అవసరమైన డాక్యుమెంట్ల జాబితా  (Documents for AP EAMCET 2024) ఫోటో స్పెసిఫికేషన్ మొదలైన అన్ని వివరాలు విద్యార్థులు ఈ ఆర్టికల్లో తెలుసుకోవచ్చు. 

Documents Required to Fill AP EAMCET 2022 Application Form

AP EAMCET 2024 కోసం డాక్యుమెంట్లు  (Documents for AP EAMCET 2024) : AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ మార్చి 12, 2024న విడుదలైంది. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 15, 2024 చివరి తేదీ. ఆ తర్వాత అభ్యర్థులు  AP EAMCET 2024కి ఆలస్య ఫీజుతో మే 12, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. AP EAMCET పరీక్ష తేదీ 2024 వాయిదా పడింది. ఇప్పుడు AP EAMCET 2024 పరీక్ష మే 16వ తేదీ నుంచి  22, 2024 వరకు నిర్వహించబడుతుంది. AP EAMCET/ AP EAPCET 2024కి హాజరు కావాలనుకునే అభ్యర్థులు అధికారికంగా నమోదు ప్రక్రియను పూర్తి చేయగలరు. వెబ్‌సైట్ sche.ap.gov.in/EAPCET/. అయితే AP EAPCET దరఖాస్తు ప్రక్రియ 2024తో ముందుకు వెళ్లడానికి ముందు, అభ్యర్థులు సూచించాల్సిన సంబంధిత డాక్యుమెంట్‌లతో సిద్ధంగా ఉండటం చాలా అవసరం. ఇది అవాంతరాలు లేని దరఖాస్తు  ఫిల్లింగ్ ప్రక్రియకు హామీ ఇస్తుంది. అభ్యర్థులు ఈ ఆర్టికల్లో AP EAMCET 2024 దరఖాస్తు ఫార్మ్‌ను పూరించడానికి అవసరమైన పత్రాలకు సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలను ఇక్కడ పొందవచ్చు. 

ఇది కూడా చదవండి: రేపటితో తెలంగాణ ఎంసెట్ అప్లికేషన్ కరెక్షన్ 2024 విండో క్లోజ్, హాల్ టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయి?


సంబంధిత కథనాలు 

AP EAMCET కెమిస్ట్రీ ముఖ్యమైన అంశాల జాబితా AP EAMCET లో మంచి స్కోరు/ రాంక్ ఎంత?
AP EAMCET ఉత్తీర్ణత మార్కులు AP EAMCET కాలేజీ ప్రెడిక్టర్
AP EAMCET లో 120 మార్కుల కోసం కళాశాలల జాబితాAP EAMCET లో పాల్గొనే కళాశాలల జాబితా 

AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ తేదీలు (AP EAPCET 2024 Application Form Dates) 

అభ్యర్థులు దిగువ పట్టిక నుండి AP EAPCET దరఖాస్తు ప్రక్రియ 2024 తేదీలను చెక్ చేయవచ్చు. 

కార్యక్రమం తేదీలు

AP EAMCET 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

మార్చి 12, 2024

 AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్  చివరి తేదీ
ఏప్రిల్ 15, 2024

రూ.500ల ఆలస్య ఫీజుతో  AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ చివరి తేదీ 
ఏప్రిల్ 30, 2024
AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ విండోమే 04 నుంచి మే 06, 2024
రూ.1000లతో AP EAMCET 2024కి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 05, 2024
రూ.5000లతో AP EAMCET 2024కి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 10, 2024
 రూ.10,000 ఆలస్య ఫీజుతో AP EAMCET 2024కి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 12, 2024
AP EAPCET పరీక్ష 2024మే 13 to 19, 2024

ఏపీ ఎంసెట్ 2024 అప్లికేషన్ పూర్తి చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు (Documents required to fill AP EAMCET 2024 Application Form)


AP EAMCET 2024 దరఖాస్తు ప్రక్రియకు నిర్దిష్ట కొలతలు మరియు ఫార్మాట్‌లతో కూడిన నిర్దిష్ట పత్రాలు అవసరం. అభ్యర్థులు AP EAMCET దరఖాస్తు ఫార్మ్ 2024ను పూరించే ముందు పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. అవసరమైన వివరాల జాబితా, వాటికి సంబంధించిన సంబంధిత పత్రాలను దిగువ పట్టికలో చూడవచ్చు

అవసరమైన డీటైల్స్ డాక్యుమెంట్ల జాబితా 

ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఐడీ 

క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ రసీదు

హాజరు అవుతున్న లేదా అర్హత పొందిన పరీక్ష హాల్ టికెట్ నంబర్  

మార్కులు మెమో/ హాల్ టికెట్ నంబర్

డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన జిల్లా, పుట్టిన రాష్ట్రం

బర్త్ సర్టిఫికెట్ 

SSC హాల్ టికెట్ నెంబర్ లేదా తత్సమాన పరీక్ష సర్టిఫికేట్

SSC లేదా సంబంధిత బోర్డు ద్వారా జారీ చేయబడిన సర్టిఫికేట్

స్థానిక స్థితిసంబంధిత అధికారి  ద్వారా జారీ చేయబడిన స్థానిక స్థితి ధ్రువీకరణ పత్రం 
తల్లిదండ్రుల ఆదాయంసంబంధిత అధికారి ద్వారా జారీ చేయబడిన ఆదాయ ధృవీకరణ పత్రం
ఎడ్యుకేషన్ డీటెయిల్స్ఒకటో తరగతి  నుంచి అర్హత సాధించిన క్లాస్ వరకు ధ్రువపత్రాలు
వర్గం (SC, ST, OBC)సంబంధిత అధికారి ద్వారా జారీ చేయబడిన కుల ధ్రువీకరణ పత్రం
నంబర్, చిరునామా వంటి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ఆధార్ కార్డు
PwD ప్రయోజనాలుసంబంధిత అధికారి ద్వారా జారీ చేయబడిన సర్టిఫికేట్

AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ కు ఫోటో స్పెసిఫికేషన్ (Photo Specifications for AP EAMCET 2024 Application Form )

బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ( BIE AP) ద్వారా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థులు ప్రత్యేకంగా AP EAMCET 2024 కోసం ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. విద్యార్థులు వారి ఇంటర్మీడియట్ పరీక్షలకు ఇచ్చిన ఫోటో మరియు సంతకం ఆటోమేటిక్ గా ఎంసెట్ పరీక్ష కు కూడా అప్లై అవుతుంది. BIE AP కాకుండా మరే బోర్డు లో అయినా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు ( ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్, CBSE, ICSE) ఈ క్రింద నిర్దేశించిన ఫార్మాట్ లో ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయాలి. 

ఫోటో 

JPG ఫార్మాట్ 30 KB కంటే తక్కువ

సంతకం

JPG ఫార్మాట్ 15 KB కంటే తక్కువ


AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ (AP EAPCET 2024 Application Form Correction)

AP EAMCET 2024 అప్లికేషన్ ఫార్మ్ లో విద్యార్థులు ఏదైనా పొరపాటుగా తప్పు వివరాలు పూర్తి చేస్తే, అప్లికేషన్ ఫార్మ్ ను కరెక్ట్ చేసుకోవడానికి నిర్దిష్టమైన తేదీలలో కరెక్షన్ విండో ను ఓపెన్ చేస్తారు. విద్యార్థులు నిర్ణీత తేదీలలో వారి అప్లికేషన్ ఫార్మ్ లో కరెక్షన్ చేసుకోవచ్చు. 

AP EAPCET 2024 అప్లికేషన్ ఫార్మ్‌లో సవరించగలిగే వివరాలు

విద్యార్థులు ఈ కింద వివరాలను కరెక్షన్ చేసుకోవచ్చు. 

  • అర్హత పరీక్షకు హాజరైన / ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం 
  • తల్లి పేరు
  • పుట్టిన స్థలం 
  • జెండర్
  • కమ్యూనిటీ
  • చిరునామా
  • మొబైల్ నెంబర్ 
  • ఈమెయిల్ ఐడి
  • ఆధార్ మరియు రేషన్ కార్డు వివరాలు
  • లోకల్ ఏరియా స్టేటస్ 

ఒకసారి కరెక్షన్ విండో తేదీలు ముగిసిన తర్వాత విద్యార్థులు వారి అప్లికేషన్ లో ఇంకా ఎటువంటి మార్పులు చేయలేరు.

ఇది కూడా చదవండి ..

AP EAMCET లో 140 మార్కుల కోసం కళాశాలల జాబితాAP EAMCET సీటు అలాట్మెంట్ తర్వాత ఏం చేయాలి ?
AP EAMCET లో 1 లక్ష రాంక్ కోసం కళాశాలల జాబితా AP EAMCET లో 60 మార్కుల కోసం కళాశాలల జాబితా 
AP EAMCET రాంక్ ప్రెడిక్టర్ AP EAMCET మార్క్స్ vs ర్యాంక్స్ 

అభ్యర్థులు AP EAMCET దరఖాస్తు ఫార్మ్‌లో ఏవైనా పొరపాట్లు చేస్తే, అతను/ఆమె పేర్కొన్న తేదీలలోపు ఫార్మ్‌లో మార్పులు చేయడానికి అనుమతించబడతారు. తాజా ఏపీ EAMCET పరీక్ష అప్‌డేట్‌ల కోసం, CollegeDekhoని చూస్తూ ఉండండి!

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/articles/documents-required-to-fill-ap-eamcet-application-form/
View All Questions

Related Questions

If I got cut off of 120 then what is the fees for b tech mechanical engineering for me..

-smkameshUpdated on May 18, 2024 08:25 PM
  • 2 Answers
Rajeshwari De, Student / Alumni

The B.Tech in Mechanical Engineering course is offered to the interested candidates on the basis of their performance in TNEA counselling. The annual course fee for the B.Tech Mechanical Engineering course is Rs 30,000 at RMK Engineering College. The candidates have to ensure that they have scored a minimum of 50% marks in the class 12 or equivalent exam.

READ MORE...

I got 1930 AIR rank in Sastra in which stream I would like to get a seat??

-Vangala Ashwini GoudUpdated on May 17, 2024 07:11 PM
  • 2 Answers
Rajeshwari De, Student / Alumni

There are a total of 12 courses offered by the SASTRA University to interested candidates at undergraduate, postgraduate and doctoral levels. These courses are offered in the stream of engineering, commerce, science, law, management, computer applications and more. The candidates must have passed class 12 or equivalent exam from a recognised board with Physics, Chemistry and Maths as main subjects. They also must have qualified in JEE Main entrance exam or scored good rank in TNEA counselling. The entire fee for the B.Tech course ranges between Rs 4.72 Lakhs and Rs 7.71 Lakhs. For more information and regular updates, candidates …

READ MORE...

How can I get free seat in LPU?

-DeblinaUpdated on May 16, 2024 11:12 PM
  • 10 Answers
Triparna Choudhury, Student / Alumni

LPU offers various scholarships and financial aid programs that can help you secure a free seat. Scholarships are given based on academic qualifications, LPUNEST scores, national level test scores, and other specific criteria. Financial aid is provided to students with low income background and also to serving/retired defence, CAPF, para-military personnel, their dependents, and orphans. LPU also offers a special scholarship that waives the full program fee for the top 20 rank holders of every recognised school board. Fee concessions are provided for defence, CAPF personnel, and their dependents. Scholarships are also awarded for high scores in national level tests …

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy

Top 10 Engineering Colleges in India

View All
Top
Planning to take admission in 2024? Connect with our college expert NOW!