Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ (AP DSC 2024 Application Form) ఫిబ్రవరి 12 తేదీ నుండి ప్రారంభం, అవసరమైన పత్రాల జాబితా ఇక్కడ చూడండి.

AP DSC 2024 నోటిఫికేషన్ విడుదల అయ్యింది ఫిబ్రవరి 12 వ తేదీ నుండి అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు, అవసరమైన పత్రాల జాబితా ఇక్కడ చూడండి.

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ : AP DSC 2024 నోటిఫికేషన్ విడుదల అయ్యింది ఫిబ్రవరి 12 వ తేదీ నుండి అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు, అవసరమైన పత్రాల జాబితా ఇక్కడ చూడండి. AP DSC 2024 నోటిఫికేషన్ విడుదల అవ్వగానే అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ (AP DSC 2024 Application Form) ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది. AP DSC 2024 పరీక్ష ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలు, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్(SGT), స్కూల్ అసిస్టెంట్, మ్యూజిక్ టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. SGT, స్కూల్ అసిస్టెంట్, మ్యూజిక్ టీచర్ల ఖాళీల సంఖ్య తెలియాల్సి ఉంది. AP DSC నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. 

ఇది కూడా చదవండి: 6100 పోస్టులకు ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదల, 12వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ డైరెక్ట్ లింక్  ( AP DSC 2024 Application Form Direct Link)

AP DSC 2024 నోటిఫికేషన్ విడుదల అయ్యింది ఫిబ్రవరి 12 వ తేదీ నుండి అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. AP DSC అప్లికేషన్ ఫార్మ్ డైరెక్ట్ లింక్ ఇక్కడ అందించడం జరిగింది. 

AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ డైరెక్ట్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి ( యాక్టివేట్ చేయబడుతుంది)

AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ ముఖ్యమైన తేదీలు ( AP DSC 2024 Application Form Important Dates)

AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ కు సంబందించిన ముఖ్యమైన తేదీలను క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు. 
ఏపీ డీఎస్సీ 2024 ఈవెంట్లుఏపీ డీఎస్సీ 2024 ముఖ్యమైన తేదీలు
AP DSC 2024 నోటిఫికేషన్ విడుదల తేదీఫిబ్రవరి 07, 2024
AP DSC 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంఫిబ్రవరి 12, 2024
AP DSC 2024 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీఫిబ్రవరి 22, 2024
రెండు సెషన్లలో  AP DSC 2024 పరీక్షలుమార్చి 15 నుంచి మార్చి 30, 2024
ఏపీ డీఎస్సీ 2024 హాల్ టికెట్లు మార్చి 05, 2024
AP DSC 2024 ఫైనల్ కీ విడుదలఏప్రిల్ 02, 2024
AP DSC 2024 ఫలితాలుఏప్రిల్ 07, 2024

AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ పూరించడం ఎలా? ( How to Fill AP DSC 2024 Application Form)

AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ (AP DSC 2024 Application Form) పూరించడానికి ఈ క్రింది స్టెప్స్ ను అనుసరించాలి. 

  • AP DSC 2024 అధికారిక వెబ్సైటు cse.ap.gov.in/apdsc.apcfss.in ఓపెన్ చేయండి. 
  • మెనూ బార్ లో ఉన్న “కెరీర్” లేదా “ రిక్రూట్మెంట్” టాబ్ మీద క్లిక్ చేయండి. 
  • AP DSC 2024 నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. 
  • ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయకండి. 
  • ఇప్పుడు AP DSC 2024 అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. 
  • మీ వ్యక్తిగత వివరాలు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పూరించండి. 
  • అవసరమైన పత్రాలను , ఫోటో, సంతకం అప్లోడ్ చేయండి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించండి. 
  • పూరించిన అప్లికేషన్ ఫార్మ్ ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి. 

AP DSC నోటిఫికేషన్ 2024 అర్హత ప్రమాణాలు ( AP DSC Notification 2024 Eligibility Criteria)

AP DSC నోటిఫికేషన్ 2024 ద్వారా వివిధ పోస్టులకు ఉన్న ఖాలీలను భర్తీ చేయనున్నారు. వాటిలో వివిధ పోస్టులకు వివిధ అర్హత ప్రమాణాలను కలిగి ఉంటాయి. AP DSC 2024 కు అప్లై చేసే అభ్యర్థులు పోస్టు ప్రకారంగా క్రింద ఇచ్చిన అర్హత ప్రమాణాలను తనిఖీ చేయవచ్చు. 

AP DSC 2024 సెకండరీ గ్రేడ్ టీచర్ అర్హత ప్రమాణాలు 

  • గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ 
  • D.ED లేదా D.El.ED లో డిప్లొమా లేదా 
  • B.ED గ్రాడ్యుయేషన్ 

AP DSC 2024 స్కూల్ అసిస్టెంట్ అర్హత ప్రమాణాలు 

  • సంబంధిత సబ్జెక్టు లో గ్రాడ్యుయేషన్ లేదా 
  • బ్యాచిలర్ డిగ్రీ లేదా 
  • BCA/BBM/ B.ED 

AP DSC 2024 మ్యూజిక్ టీచర్ అర్హత ప్రమాణాలు 

  • గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటర్మీడియట్ 
  • మ్యూజిక్ లో 4 సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సు 

AP DSC 2024 వయో పరిమితి 

AP DSC 2024 కు అప్లై చేసే అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, గరిష్ట వయసు 44 సంవత్సరాలు. SC/ST/BC  అభ్యర్థులకు గరిష్ట వయసు 49 సంవత్సరాల వరకు ఉండవచ్చు, వికలాంగులకు గరిష్ట వయసు 54 సంవత్సరాలు ఉండవచ్చు. 

AP DSC నోటిఫికేషన్ 2024 ముఖ్యమైన సమాచారం ( AP DSC Notification 2024 Important Highlights)

AP DSC నోటిఫికేషన్ 2024 గురించిన ముఖ్యమైన సమాచారం క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు. 

AP DSC నోటిఫికేషన్ 2024

వివరాలు 

నోటిఫికేషన్ పేరు 

AP DSC నోటిఫికేషన్ 2024

నిర్వహణ సంస్థ 

కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ , ఆంద్రప్రదేశ్ 

పోస్టులు 

SGT, TGT, PGT , SA , మ్యూజిక్ టీచర్ 

ఖాళీల సంఖ్య 

తెలియాల్సి ఉంది. 

దరఖాస్తు ప్రారంభం 

తెలియాల్సి ఉంది. 

అధికారిక వెబ్సైటు 

cse.ap.gov.in/apdsc.apcfss.in

AP DSC 2024 సిలబస్ (AP DSC 2024 Syllabus)

AP DSC 2024 నోటిఫికేషన్ వివిధ పోస్టులకు కలిపి విడుదల చేయబడుతుంది, SGT, SA , TGT, PGT , మ్యూజిక్ టీచర్ మొదలైన పోస్టులకు AP DSC 2024 సిలబస్ భిన్నంగా ఉంటుంది. AP DSC 2024 సిలబస్ PDF డైరెక్ట్ లింక్ క్రింద అందించబడింది. పోస్టు మరియు సబ్జెక్టు ప్రకారంగా అభ్యర్థులు సిలబస్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

AP DSC 2024 సిలబస్ డైరెక్ట్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి ( యాక్టివేట్ చేయబడుతుంది)

AP DSC 2024 ప్రిపరేషన్ టిప్స్ ( AP DSC 2024 Preparation Tips)

AP DSC 2024 కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ క్రింది టిప్స్ ను ఫాలో అవ్వడం ద్వారా మంచి స్కోరు సాధించవచ్చు. 
  • కరెంట్ అఫైర్స్ నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి.
  • జనరల్ నాలెడ్జ్ అంశాల మీద పట్టు కలిగి ఉండాలి, నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. 
  • AP DSC 2024 సిలబస్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. 
  • ప్రతీ సబ్జెక్టు యొక్క మెథడాలజీ కూడా ఖచ్చితంగా చదవాలి. 

AP DSC 2024 గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

FAQs

AP DSC మరియు AP TET కు సిలబస్ ఒకటేనా?

లేదు, AP DSC మరియు AP TET కు సిలబస్ భిన్నంగా ఉంటుంది.

AP DSC 2023 ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేయనున్నారు?

AP DSC 2023 ఖాళీల వివరాలు ఇంకా తెలియలేదు, AP DSC 2023 నోటిఫికేషన్ తో పాటు ఈ వివరాలను అధికారులు ప్రకటిస్తారు. 

AP DSC 2023 అప్లికేషన్ ఫార్మ్ ఎప్పుడు విడుదల చేయబడుతుంది?

AP DSC 2023 అప్లికేషన్ ఫార్మ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

Related Questions

What is the quality of the BSc in agricultural programme at Invertis University?

-Saniya PahwaUpdated on July 03, 2024 11:00 PM
  • 6 Answers
P sidhu, Student / Alumni

The LPU agriculture programme is outlined and conveyed with a target of wholesome development of students. School of Agriculture offers programs with up to date curriculum designed to suits the aspirations of agricultural industries as well as major research and development sectors. The school offers world class equipped laboratories, library and faculty for one to one assistance. Special emphasis is given to students for hand on training experience by assigning live projects in university agricultural research farms and experiential learning on different agricultural units. 90% of the students of B.Sc. Agriculture got placed with a maximum package of 23 LPA …

READ MORE...

How long will the admission be?

-kale anuja rajendraUpdated on June 25, 2024 11:09 AM
  • 2 Answers
shaikh jafrin suleman, Student / Alumni

The LPU agriculture programme is outlined and conveyed with a target of wholesome development of students. School of Agriculture offers programs with up to date curriculum designed to suits the aspirations of agricultural industries as well as major research and development sectors. The school offers world class equipped laboratories, library and faculty for one to one assistance. Special emphasis is given to students for hand on training experience by assigning live projects in university agricultural research farms and experiential learning on different agricultural units. 90% of the students of B.Sc. Agriculture got placed with a maximum package of 23 LPA …

READ MORE...

B music ka admission kab se hoga

-Abhijeet kumarUpdated on July 22, 2024 03:29 PM
  • 1 Answer
Shikha Kumari, Student / Alumni

The LPU agriculture programme is outlined and conveyed with a target of wholesome development of students. School of Agriculture offers programs with up to date curriculum designed to suits the aspirations of agricultural industries as well as major research and development sectors. The school offers world class equipped laboratories, library and faculty for one to one assistance. Special emphasis is given to students for hand on training experience by assigning live projects in university agricultural research farms and experiential learning on different agricultural units. 90% of the students of B.Sc. Agriculture got placed with a maximum package of 23 LPA …

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి