Want to check if you are eligible? Download CutOffs and see

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs
కాలేజ్ ను ప్రెడిక్ట్ చేయండి

AP EAPCET (EAMCET) 2024 BTech ECE Cutoff: ఏపీ ఈఏపీసెట్ 2024 బీటెక్ ఈసీఈ కటాఫ్-ముగింపు ర్యాంక్‌లను ఇక్కడ తెలుసుకోండి

ఏపీ ఈఏపీ‌సెట్ 2024 బీటెక్ ఈసీఈ (AP EAMCET 2024 BTech ECE Cutoff) ముగింపు ర్యాంకులను అంచనా వేసి ఈ ఆర్టికల్లో తెలియజేయడం జరిగింది. మునుపటి సంవత్సరాల డేటా ఆధారంగా లేటెస్ట్ బీటెక్ ఈసీఈ కటాఫ్ స్కోర్‌లను, ముగింపు ర్యాంకులను ఇక్కడ అందజేశాం. 

Want to check if you are eligible? Download CutOffs and see

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs
Predict your Rank

ఏపీ ఎంసెట్ 2024 బీటెక్ ఈసీఈ కటాఫ్ (AP EAMCET 2024 BTech ECE Cutoff): బీటెక్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE) కోర్సు అంత్యంత డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఒకటి. ఏపీ ఎంసెట్ 2024 బీటెక్ ఈసీఈ (AP EAMCET 2024 BTech ECE Cutoff) కటాఫ్ ప్రతి రౌండ్ కౌన్సెలింగ్ తర్వాత APSCHE ద్వారా దాని అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయబడుతుంది. అభ్యర్థులు AP EAMCET 2024 exam ద్వారా BTech ECE కోర్సులో ప్రవేశం పొందేందుకు అవసరమైన కనీస మార్కులు, స్కోర్‌ని సంపాదించాలి. AP EAMCET 2024 BTech ECE కటాఫ్ AP EAMCET participating institutes 2024లో సీటును పొందడానికి అభ్యర్థులు సాధించాల్సిన కనీస స్కోర్‌ను సూచిస్తుంది.

అభ్యర్థులు ఏ కటాఫ్‌‌ని లక్ష్యంగా చేసుకోవాలో వివరించడానికి గత సంవత్సరాల B Tech ECE కటాఫ్ స్కోర్‌లతో పాటు AP EAPCET BTech Electronics and Communication Engineering (ECE) కోసం ఈ సంవత్సరం ఇన్‌స్టిట్యూట్ వారీ కటాఫ్ స్కోర్‌ల‌‌పై ఈ ఆర్టికల్లో తెలియజేస్తున్నాం. 

AP EAPCET BTech ECE కటాఫ్ 2024 (AP EAPCET BTech ECE Cutoff 2024)

ఈ దిగువన ఇచ్చిన టేబుల్లో  AP EAPCET BTech ECE కటాఫ్ 2024 స్కోర్‌లు ఉన్నాయి. అధికారులు విడుదల చేసిన తర్వాత ఈ దిగువ పట్టికలో ఉన్న వివరాలను  అప్‌డేట్ చేయడం జరుగుతుంది. 

సంస్థ పేరు

AP EAPCET 2024 ముగింపు ర్యాంక్‌లు

భీమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్

తెలియాల్సి ఉంది

కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ BR అంబేద్కర్ యూనివర్సిటీ

తెలియాల్సి ఉంది

బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్

తెలియాల్సి ఉంది

భూమా శోభా నాగిరెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

తెలియాల్సి ఉంది

BIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

తెలియాల్సి ఉంది

బివి చలమయ్య ఇంజనీరింగ్ కళాశాల

తెలియాల్సి ఉంది

BVC ఇంజనీరింగ్ కళాశాల

తెలియాల్సి ఉంది

భీమవరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

తెలియాల్సి ఉంది

BVSR ఇంజనీరింగ్ కళాశాల

తెలియాల్సి ఉంది

బోనం వెంకట చలమయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్

తెలియాల్సి ఉంది

చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

తెలియాల్సి ఉంది

VRS మరియు YRN కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

తెలియాల్సి ఉంది

చీరాల ఇంజనీరింగ్ కళాశాల

తెలియాల్సి ఉంది

చింతలపూడి ఇంజనీరింగ్ కళాశాల

తెలియాల్సి ఉంది

చైతన్య ఇంజనీరింగ్ కళాశాల

తెలియాల్సి ఉంది

చేబ్రోలు ఇంజనీరింగ్ కళాశాల

తెలియాల్సి ఉంది

చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల

తెలియాల్సి ఉంది

చుండి రంగనాయకులు ఇంజనీరింగ్ కళాశాల

తెలియాల్సి ఉంది

చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

తెలియాల్సి ఉంది

కోస్టల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్

తెలియాల్సి ఉంది

చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

తెలియాల్సి ఉంది

సర్ CRR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

తెలియాల్సి ఉంది

సర్ CV రామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్

తెలియాల్సి ఉంది

ధనేకుల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ

తెలియాల్సి ఉంది

డాడీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

తెలియాల్సి ఉంది

శ్రీ చైతన్య - DJR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

తెలియాల్సి ఉంది

DNR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

తెలియాల్సి ఉంది

DBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

తెలియాల్సి ఉంది

ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

తెలియాల్సి ఉంది

ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

తెలియాల్సి ఉంది

గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

తెలియాల్సి ఉంది

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల

తెలియాల్సి ఉంది

AP EAPCET B.Tech ECE కటాఫ్ 2021 (AP EAPCET B.Tech ECE Cutoff 2021)

AP EAPCET 2021 BTech ECE కటాఫ్ సూచన కోసం ఇక్కడ అప్‌డేట్ చేయబడింది.

B.Tech కోర్సులుఏరీయా/రీజియన్జనరల్OBC (BC-A)SCST
ఎన్‌బీకేఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్యానగర్
బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్UR17681363317999191487
AU17681363317999191487
బీటెక్ సివిల్ ఇంజనీరింగ్UR83985-73268-
AU83985-73268-
బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్UR16898410483166955942
AU16898410483166955942
బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్UR-6757812817574254
AU-6757812817574254
బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్UR199744755652606-
AU199744755652606-
బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీUR293475249360135-
AU293475249360135-
బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్UR466106307866288106036
AU466106307866288106036

AP EAPCET B.Tech ECE కటాఫ్ 2022 (AP EAPCET B.Tech ECE Cutoff 2022)

AP EAPCET 2022 BTech ECE కటాఫ్ అధికారికంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది. అప్పటి వరకు మీరు మునుపటి సంవత్సరం కటాఫ్ ర్యాంక్‌లను చెక్ చేసుకోవచ్చు. 

గమనిక: AP EAMCET 2021 కటాఫ్ స్కోర్‌లు అందుబాటులో లేవని అభ్యర్థులు గమనించాలి.

AP EAPCET BTech ECE కటాఫ్ 2020 (AP EAPCET BTech ECE Cutoff 2020)

దిగువన ఉన్న టేబుల్ పాల్గొనే ఇన్‌స్టిట్యూట్‌ల AP EAPCET 2020 ECE ముగింపు ర్యాంక్‌లను హైలైట్ చేస్తుంది. AP EAPCET 2020 కళాశాలల ముగింపు ర్యాంకులను పొందడానికి అభ్యర్థులు దిగువ లింక్‌పై క్లిక్ చేయవచ్చు.

AP EAPCET (EAMCET) B.Tech ECE కటాఫ్ స్కోర్‌లు 2019 (AP EAPCET (EAMCET) B.Tech ECE Cutoff Scores 2019)

2019 సంవత్సరం నుంచి కొన్ని టాప్ కాలేజీల AP EAPCET B.Tech ECE కటాఫ్ స్కోర్‌లు ఈ దిగువున అందించడం జరిగింది. 

సంస్థ పేరు

AP EAPCET 2019 ముగింపు ర్యాంక్‌లు

భీమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్

105144

కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ BR అంబేద్కర్ యూనివర్సిటీ

21503

బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్

130056

భూమా శోభా నాగిరెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

130056

BIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

120002

బీవీ చలమయ్య ఇంజనీరింగ్ కాలేజ్

123411

BVC ఇంజనీరింగ్ కళాశాల

74409

భీమవరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

43675

బీవీఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్

90237

బోనం వెంకట చలమయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్

128977

చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

65483

వీఆర్ఎస్ అండ్ వైఆర్‌ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

127426

చీరాల ఇంజనీరింగ్ కాలేజ్

126616

చింతలపూడి ఇంజనీరింగ్ కాలేజ్

53551

చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్

119592

చేబ్రోలు ఇంజనీరింగ్ కాలేజ్

81111

చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్

84862

చుండి రంగనాయకుల ఇంజనీరింగ్ కాలేజ్

130056

చలపతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

129324

కోస్టల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్

111452

చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

125063

సర్ సీఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

34882

సర్ సీవీ రామన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్

92776

ధనికుల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ

74414

దాడి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

96656

సర్ చైతన్యా డీజేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

130056

డీఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

89335

DBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

104142

ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

111393

ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

120208

గేట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

108809

గుడ్లవెళ్లూరు ఇంజనీరింగ్ కాలేజ్

27940

ఏపీ ఈఏపీ సెట్ బీటెక్ ఈసీఈ కటాఫ్ స్కోర్‌లు 2018 (AP EAPCET (EAMCET) B.Tech ECE Cutoff Scores 2018)

2018 సంవత్సరం నుంచి కొన్ని టాప్ కాలేజీల యొక్క AP EAPCET B.Tech ECE కటాఫ్ స్కోర్‌లు  ఈ క్రింద అందించబడ్డాయి -

సంస్థ పేరు

AP EAPCET 2018 ముగింపు ర్యాంకులు

చేబ్రోలు ఇంజనీరింగ్ కళాశాల

85695

చుండి రంగనాయకులు ఇంజనీరింగ్ కళాశాల

126973

చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

85761

చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

94000

ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

126970

గుంటూరు ఇంజనీరింగ్ కళాశాల

105210

GVR అండ్ S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

128650

JNTUK కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సరావుపేట

10966

కొల్లాం హర్‌నాథ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

83840

KKR మరియు KSR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్

31825

లయోలా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్

89437

మలినేని పెరుమాళ్లు ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్  

112411

శ్రీ మిట్టపల్లి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

89140

న్యూటన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్

129478

నర్సరావుపేట ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

98043

నలంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

112180

ఎన్ఆర్‌ఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

129265

నర్సరావుపేట ఇంజనీరింగ్ కళాశాల

60684

NVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ

105189

ప్రియదర్శిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్

120447

AM రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

124721

అను కాలేజ్ ఆఫ్ ఇంగ్లండ్ టెక్నాలజీ

13334

బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల

29972

చింతలపూడి ఇంజనీరింగ్ కళాశాల

60424

AP EAPCET (EAMCET) B.Tech ECE కటాఫ్ స్కోర్‌లు 2018 (AP EAPCET (EAMCET) B.Tech ECE Cutoff Scores 2018)

2018 సంవత్సరం నుండి కొన్ని అగ్రశ్రేణి కళాశాలల యొక్క AP EAPCET B.Tech ECE కటాఫ్ స్కోర్‌లు క్రింద అందించబడ్డాయి -

సంస్థ పేరు

AP EAPCET 2018 క్లోజింగ్ ర్యాంకులు

చేబ్రోలు ఇంజనీరింగ్ కాలేజ్

85695

చుండి రంగనాయకులు ఇంజినీరింగ్ కళాశాల

126973

చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

85761

చలపతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

94000

ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్

126970

గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్

105210

G VR, S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

128650

JNTUK కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నర్సరావుపేట

10966

కల్లం హరనాధ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

83840

KKR, KSR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్

31825

లయోలా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్

89437

మలినేని పెరుమాళ్లు ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్

112411

శ్రీ మిట్టపల్లి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్

89140

న్యూటన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్

129478

నర్సరావుపేట ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

98043

నలంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ

112180

NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

129265

నర్సరావుపేట ఇంజినీరింగ్ కళాశాల

60684

NVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ

105189

ప్రియదర్శిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్

120447

A.M రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్

124721

అను కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ

13334

బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్

29972

చింతలపూడి ఇంజనీరింగ్ కాలేజ్

60424

ఏపీ ఎంసెట్ 2024 గురించి (About AP EAMCET 2024)

AP EAPCET అనేది అడ్మిషన్ కోసం ఆన్‌లైన్‌లో అగ్రికల్చర్, ఫార్మసీ & ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లలో నిర్వహించబడే అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ పరీక్ష, AP EAMCET రాష్ట్రస్థాయి ఎంట్రన్స్ పరీక్ష. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE), అమరావతి తరపున జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ (JNTUK) ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. AP EAMCET 2024 కోసం అప్లికేషన్ ఫార్మ్ ఏప్రిల్ 2024లో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఏపీ ఎంసెట్ 2024 హైలెట్స్ (AP EAMCET 2024 Highlights)

ఈ దిగువన AP EAMCET 2024కు సంబంధించిన ముఖ్యాంశాలను చెక్ చేయండి. 

పూర్తి పరీక్ష పేరు               ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 
షార్ట్ ఎగ్జామ్ పేరు         ఏపీ ఎంసెట్ 
కండక్టింగ్ బాడీ          జేఎన్‌టీయూ, కాకినాడ
అధికారిక వెబ్‌సైట్  https://cets.apsche.ap.gov.in/
ఫ్రీక్వేన్సీ        ఏడాదికోసారి
ఎగ్జామ్ లెవల్    రాష్ట్రస్థాయి పరీక్ష
అప్లికేషన్ మోడ్    ఆన్‌లైన్
ఎగ్జామ్ మోడ్        ఆన్‌లైన్
కౌన్సెలింగ్ మోడ్  ఆన్‌లైన్
ఎగ్జామ్ డ్యురేషన్      మూడు గంటలు
మొత్తం ప్రశ్నలు  160
ప్రశ్నల రకాలు          మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్
నెగిటివ్ మార్కింగ్      లేదు
అప్లికేషన్ ఫీజు              జనరల్ రూ.600, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ.500, బీసీ అభ్యర్థులు రూ.550

ఏపీ ఎంసెట్ 2024 అర్హత ప్రమాణాలు (AP EAMCET 2024 Eligibility Criteria)

AP EAMCET 2024 అర్హత ప్రమాణాలు ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సులలో అడ్మిషన్ కోరుకునే అభ్యర్థుల కోసం APSCHE తరపున JNTU కాకినాడ కొన్ని ప్రమాణాలను ఏర్పరించింది. ఏపీ ఎంసెట్ 2024కు అప్లై చేసుకునే అభ్యర్థులు కచ్చితంగా వాటిని ఫాలో అవ్వాలి. 

  • అభ్యర్థులు భారతీయ జాతీయులు లేదా భారత సంతతికి చెందిన వ్యక్తులు (PIO)/ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI) అయి ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్/తెలంగాణ రాష్ట్ర వాసులై ఉండాలి. ప్రవేశ నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా సంస్థల ద్వారా స్థానిక/స్థానేతర స్థితి అవసరాలను తీర్చాలి.
  • అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా 10+2 స్థాయి లేదా ఏదైనా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్/తెలంగాణ ద్వారా గుర్తించబడిన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
  • అభ్యర్థులు తప్పనిసరిగా అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.  10+2 స్థాయిలో కింది సబ్జెక్టులు అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా ఇంజనీరింగ్, టెక్నాలజీ స్ట్రీమ్‌లో ఏదైనా ఐచ్ఛిక సబ్జెక్టులు లేదా సంబంధిత వృత్తిపరమైన సబ్జెక్టులను తీసుకుని ఉండాలి. 

ఏపీ ఎంసెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ (AP EAMCET 2024 Application Form)

AP EAMCET 2024 దరఖాస్తు ప్రక్రియ మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. లేట్ ఫీజు లేకుండా పరీక్షకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ నెలలో ఉండే ఛాన్స్ ఉంది . దరఖాస్తు ప్రక్రియ అనేక దశలను కలిగి ఉంటుంది. ఫీజు చెల్లింపులు, రిజిస్ట్రేషన్, దరఖాస్తు ఫార్మ్‌ను పూరించడం, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయడం వంటి ప్రక్రియలు ఉంటాయి.  AP EAMCET 2024 కోసం విజయవంతంగా దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ దశలను పూర్తి చేయాల్సి ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థుల దరఖాస్తు ఫార్మ్ మాత్రమే ఆమోదించబడింది. అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేయడానికి ముందు అర్హత ప్రమాణాలను చెక్ చేయాలి. 

స్టెప్ 1: AP EAMCET 2024 దరఖాస్తు ఫీజును చెల్లించాలి. 
స్టెప్ 2: AP EAMCET దరఖాస్తు ఫార్మ్‌ 2024ని పూరించాలి.
స్టెప్ 3: ఫోటోగ్రాఫ్, సంతకం స్కాన్ చేసిన ఫోటోలను అప్‌లోడ్ చేయాలి.
స్టెప్ 4: పూర్తి చేసిన దరఖాస్తు ఫార్మ్ ప్రింటవుట్ తీసుకోవాలి.

ఏపీ ఎంసెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ విండో (AP EAMCET 2024 Application Form Correction Window)

ఏపీ ఎంసెట్ కరెక్షన్ విండో సమయంలో AP EAMCET 2024 దరఖాస్తు ఫార్మ్‌లో తప్పులు సరిచేసుకోవచ్చు. దరఖాస్తు ఫార్మ్‌లోని వివరాలను రెండు కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ -1లోని వివరాలను apeapcet2022helpdesk@gmail.comకి ఈ-మెయిల్ పంపడం ద్వారా మాత్రమే మార్చవచ్చు. అభ్యర్థి అనుమతించబడిన వ్యవధిలో కేటగిరీ -2లోని వివరాలను మార్చుకోవచ్చు. కేటగిరీ -1లో వచ్చే వివరాలు ఏమిటో ఇక్కడ చూడండి. 
  • అభ్యర్థి పేరు
  • తండ్రి పేరు
  • పుట్టిన తేదీ (SSC లేదా తత్సమానం ప్రకారం)
  • సంతకం
  • ఫోటోగ్రాఫ్
  • పరీక్ష స్ట్రీమ్
  • క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్
  • కమ్యూనిటీ
ఈ మెయిల్ ద్వారా సహాయక పత్రాలను పంపడం ద్వారా దరఖాస్తు ఫార్మ్‌లో పై వివరాలను మార్చవచ్చు. కేటగిరీ-1 అంశాలకు సంబంధించిన దిద్దుబాట్లు కన్వీనర్, AP EAPCET-2024 కార్యాలయంలో చేయబడతాయి. చెల్లుబాటయ్యే పత్రాల క్షుణ్ణమైన ధ్రువీకరణ, కమిటీ ఆమోదానికి లోబడి ఉంటాయి. కేటగిరీ 2లో వచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి.
  • అర్హత పరీక్ష - కనిపించిన సంవత్సరం / ఉత్తీర్ణత
  • స్థానిక ప్రాంత స్థితి
  • క్వాలిఫైయింగ్ పరీక్షలో బోధనా మాధ్యమం నాన్-మైనారిటీ / మైనారిటీ
  • చదువుకునే ప్రదేశం తల్లిదండ్రుల ఇంటర్మీడియట్ లేదా సమానమైన వార్షిక ఆదాయం
  • బ్రిడ్జ్ కోర్స్ హాల్ టికెట్ నెంబర్ స్టడీ వివరాలు
  • (10+2) పరీక్ష, తల్లి పేరు వివరాలు
  • పుట్టిన రాష్ట్రం, పుట్టిన జిల్లా చదువుతున్న ప్రదేశం -SSC లేదా తత్సమానం
  • జెండర్, పదో తరగతి హాల్ టికెట్ నెంబర్, ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం
  • కరస్పాండెన్స్ కోసం ప్రత్యేక కేటగిరీ చిరునామా
  • మొబైల్ నెంబర్ / ఈ-మెయిల్ ఐడీ ఆధార్ కార్డ్ వివరాలు & రేషన్ కార్డ్ వివరాలు

ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (Electronics & Communication Engineering)

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ (ECE) అనేది వివిధ వ్యవస్థలలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశోధించడం, రూపకల్పన చేయడం, అభివృద్ధి చేయడం, పరీక్షించడం. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీర్లు కమ్యూనికేషన్లు, ప్రసార వ్యవస్థలను నిర్వహిస్తారు. వివిధ కాలేజీలు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ (ECE)ని UGలో, PG స్థాయిలో వరుసగా BTech (4 సంవత్సరాలు), MTech (2 సంవత్సరాలు) డిగ్రీలు అందిస్తున్నాయి. అయితే అభ్యర్థులు ఎంసెట్ రాయాలంటే గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ,  మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్‌లో కనీసం 50% మార్కులు స్కోర్ చేయాలి.

AP EAMCET 2024 గురించి మరిన్ని వార్తలు, అప్‌డేట్‌ల కోసం College Dekhoని చూస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పొందండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

Admission Updates for 2025

    Talk To Us

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
    Error! Please Check Inputs
  • Talk To Us

సంబంధిత ఆర్టికల్స్

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

Does LPU provide scholarships for students who are good in sports? How can I apply for this?

-Kunal GuptaUpdated on December 21, 2024 04:37 PM
  • 30 Answers
Vidushi Sharma, Student / Alumni

hi, Yes, Lovely Professional University (LPU) offers scholarships for students who excel in sports. The university recognizes the importance of sports in overall student development and encourages talented athletes by providing scholarships based on their performance in various sports competitions. To apply for a sports scholarship at LPU, follow these steps: Check Eligibility: Ensure you meet the eligibility criteria for sports scholarships, which typically include a proven track record in recognized sports at the national or international level. Submit Application: Apply through the official LPU admission portal. During the application process, you will need to provide proof of your sports …

READ MORE...

How do I contact LPU distance education?

-Sanjay GulatiUpdated on December 21, 2024 04:39 PM
  • 35 Answers
Vidushi Sharma, Student / Alumni

hi, Yes, Lovely Professional University (LPU) offers scholarships for students who excel in sports. The university recognizes the importance of sports in overall student development and encourages talented athletes by providing scholarships based on their performance in various sports competitions. To apply for a sports scholarship at LPU, follow these steps: Check Eligibility: Ensure you meet the eligibility criteria for sports scholarships, which typically include a proven track record in recognized sports at the national or international level. Submit Application: Apply through the official LPU admission portal. During the application process, you will need to provide proof of your sports …

READ MORE...

I have completed my 12th from NIOS. Can I get into LPU?

-Girja SethUpdated on December 21, 2024 10:01 PM
  • 24 Answers
Anmol Sharma, Student / Alumni

hi, Yes, Lovely Professional University (LPU) offers scholarships for students who excel in sports. The university recognizes the importance of sports in overall student development and encourages talented athletes by providing scholarships based on their performance in various sports competitions. To apply for a sports scholarship at LPU, follow these steps: Check Eligibility: Ensure you meet the eligibility criteria for sports scholarships, which typically include a proven track record in recognized sports at the national or international level. Submit Application: Apply through the official LPU admission portal. During the application process, you will need to provide proof of your sports …

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి