Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Join with us and learn how to ace

Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ ప్రిపరేషన్ (JEE Mains 2024 Physics Preparation Tips) - నిపుణుల సలహా, ప్రిపరేషన్ టిప్స్

జేఈఈ మెయిన్ 2024 పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారా? ఫిజిక్స్ సబ్జెక్టు లో ఏ చాఫ్టర్లు మరియు ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి మరియు ప్రిపరేషన్ కు కావాల్సిన సూచనలు (JEE Mains 2023 Physics Preparation Tips) ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Join with us and learn how to ace

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ ప్రిపరేషన్ టిప్స్ (JEE Mains 2024 Physics Preparation Tips): జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE MAIN) ను ప్రతీ సంవత్సరం రెండు సేషన్లలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA) నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు భారతదేశంలో ఉన్న అత్యుత్తమ కళాశాలలు మరియు యూనివర్సిటీలలో ఇంజనీరింగ్ అడ్మిషన్ పొందవచ్చు. జేఈఈ మెయిన్ 2024 పరీక్షలలో ప్రధానంగా ఉండే మూడు సబ్జెక్టుల్లో ఫిజిక్స్ ముఖ్యమైనది.  జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ సబ్జెక్టు కోసం ప్రిపేర్ విద్యార్థులు ఈ ఆర్టికల్ లో  నిపుణులు అందించిన కొన్ని ముఖ్యమైన సలహాలు మరియు సూచనలు ఈ ఆర్టికల్ లో వివరంగా పొందవచ్చు. JEE Mains 2024 మొదటి సెషన్ పరీక్ష జనవరి లేదా ఫిబ్రవరి 2024 నెలల్లో జరగనున్నది. JEE Mains పరీక్ష భారతదేశంలోనే అత్యంత క్లిష్టమైన ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలలో కాబట్టి విద్యార్థులు వీలైనంత ముందుగా ఈ పరీక్షకు ప్రిపరేషన్ ప్రారంభించాలి. 

ఇది కూడా చదవండి: NTA పరీక్షా క్యాలెండర్ 2024 వచ్చేసింది, JEE మెయిన్ పరీక్షలు ఎప్పుడంటే?
ఇది కూడా చదవండి: JEE మెయిన్ సెషన్ 1 పరీక్షా తేదీల పూర్తి షెడ్యూల్ ఇదే

జేఈఈ మెయిన్ 2024 పరీక్షా విధానం (JEE Mains 2024 Exam Pattern)

జేఈఈ మెయిన్ 2024 పరీక్షను NTA నిర్వహిస్తుంది, జేఈఈ మెయిన్ పేపర్ 1 పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మాథెమాటిక్స్ సబ్జెక్టులు ఉంటాయి. జేఈఈ మెయిన్ పేపర్ 1 భారతదేశం లోని ఇంజనీరింగ్ కళాశాలలో BE మరియు B.Tech అడ్మిషన్ కోసం నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్ పేపర్ 1 లో ఉన్న మూడు సబ్జెక్టులకు 300 మార్కులకు  ప్రశ్నలు ఉంటాయి,  ఒక్కో సబ్జెక్టు కు 100 మార్కుల చొప్పున ఇవ్వబడతాయి.  మొత్తం 75 ప్రశ్నలు ఉండగా ఒక్కో సబ్జెక్టుకు 25 ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఫిజిక్స్ సబ్జెక్టు కు 25 ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాల్సి ఉంటుంది. ఈ 25 ప్రశ్నలలో 20 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు మరియు 5 న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలు ఉంటాయి. 

ఇవి కూడా చదవండి 

జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ ప్రిపరేషన్ టిప్స్ (Preparation Tips for Physics in JEE Mains 2024)

విద్యార్థులు జేఈఈ మెయిన్ 2024 పరీక్ష ద్వారా ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తున్నట్లు అయితే వారు ఫిజిక్స్ సబ్జెక్టు లో మంచి స్కోరు సాధించాలి. జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ సబ్జెక్టు ప్రిపేర్ అవ్వడానికి అవసరమైన టిప్స్ (JEE Mains 2023 Physics Preparation Tips) క్రింద వివరించబడ్డాయి.

సిలబస్ మీద అవగాహన కలిగి ఉండాలి.

జేఈఈ మెయిన్ 2024 పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ముందుగా వారి సిలబస్ మీద అవగాహన కలిగి ఉండాలి. ఫిజిక్స్ సబ్జెక్టు లో ఉన్న అన్ని చాప్టర్ ల ఆధారంగా వ్యక్తిగత టైం టేబుల్ రూపొందించుకోవాలి.

జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ ప్రిపరేషన్ కోసం ముఖ్యమైన టాపిక్స్ (JEE Mains 2024 Physics Important Topics)

Modern Physics

జేఈఈ మెయిన్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు కచ్చితంగా చదవాల్సిన టాపిక్ Modern Physics, ఈ చాప్టర్ లో Radioactive decay of Substance, Bhor's Model, Dual nature of Matter, X-rays లాంటి ముఖ్యమైన అంశాలు ఉంటాయి. 

Optics

విద్యార్థులు Optics చాప్టర్ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి, ఈ చాప్టర్ లో ఉండే Hyugen's principle చాలా ముఖ్యమైనది.

పై చాప్టర్ లతో పాటుగా Oscillation and Waves and Electrostatics కూడా ప్రిపేర్ అవ్వాలి. 

విద్యార్థులు ఈ క్రింది ఇచ్చిన చాప్టర్ లు ప్రిపేర్ అవడం ద్వారా ఎక్కువ స్కోర్ సాధించే అవకాశం ఉంది.

  • Magnetics

  • Electromagnetic Induction

  • Current Electricity

  • Waves

జేఈఈ మెయిన్ 2024 కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఈ క్రింది పట్టిక లో ఉన్న టాపిక్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి.

JEE Mains 2024 Physics Syllabus

Names of Topics and Chapters

Physics and Measurement

Kinematics

Laws of Motion

Work, Energy and Power

Rotational Motion

Gravitation

Properties of Solids and liquids

Thermodynamics

Magnetic Effects of Current and Magnetism

Electromagnetic Waves

Dual Nature of Matter and Radiation

Atoms and Nuclei

Electronic Devices

Communication Systems

జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ రిఫరెన్స్ బుక్స్ 

విద్యార్థులు జేఈఈ మెయిన్ 2024 పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వడానికి మొదటి ప్రాధాన్యత NCERT పుస్తకాలకు ఇవ్వాలి, ఈ క్రింది పట్టిక లో ఉన్న పుస్తకాల నుండి కూడా విద్యార్థులు ఫిజిక్స్ టాపిక్ ను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. 

Name of The Book

Publisher/Author

Physics

NCERT

Problems in General Physics

I. E. Irodov

Concept of Physics

H. C. Verma

Arihant Physics

D. C. Pandey

University Physics

Sears & Zemansky

Advanced Level Physics

Nelson & Parker

Element of Dynamics

S. L. Loney

Fundamentals of Physics

Resnik, Halliday and Walker

జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ ప్రిపరేషన్ కు టిప్స్ మరియు సలహాలు (Tips and Tricks to Prepare Physics for JEE Mains 2024)

విద్యార్థులు జేఈఈ మెయిన్ 2024 కు ప్రిపేర్ అవుతున్నప్పుడు చదవాల్సిన టాపిక్స్ లిస్ట్ పైన తెలుసుకున్నారు. విద్యార్థులు మరింత సులభంగా పరీక్ష వ్రాయడానికి అవసరమైన టిప్స్ మరియు సలహాలు ఇక్కడ అందించడం జరిగింది.

టైం టేబుల్ రూపొందించాలి

జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ సబ్జెక్టు సిలబస్ గురించి పూర్తి అవగాహన కు వచ్చిన తర్వాత విద్యార్థులు వారి బలాలను మరియు బలహీనతను బట్టి వ్యక్తిగత టైం టేబుల్ రూపొందించుకోవాలి. ఏ చాప్టర్ కు ఎంత సమయం కేటాయించాలి అని టైం టేబుల్ లో నిర్ధారించుకోవాలి. ఎక్కువ వేయిటేజీ ఉన్న టాపిక్స్ కు ప్రాధాన్యం ఇచ్చేలా టైం టేబుల్ రూపొందించుకోవాలి. దాంతో పాటు మిగతా సబ్జెక్టులకు కావాల్సిన సమయం , రివిజన్ కు కూడా సమయం కేటాయించుకోవాలి. 

షార్ట్ నోట్స్ వ్రాసుకోవాలి.

జేఈఈ మెయిన్ 2024 ఫిజిక్స్ సబ్జెక్టు సులభమైనది కాదు. కాబట్టి విద్యార్థులు ఈ సబ్జెక్టు కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ముఖ్యమైన అంశాలు మరియు ఫార్ములాలు ప్రత్యేకంగా నోట్స్ రాసుకోవడం బుల్లెట్ పాయింట్స్ నోట్ చేసుకోవడం చాలా అవసరం. పరీక్షలకు ముందు రివిజన్ చేసుకునే సమయంలో ఈ నోట్స్ విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది.

వీలైనన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి

విద్యార్థులు జేఈఈ మెయిన్ 2024 కు ప్రిపేర్ అవ్వడం ఎంత ముఖ్యమో, ప్రిపేర్ అయిన టాపిక్ లను ఒకటికి రెండు సార్లు రివిజన్ చెయ్యడం కూడా చాలా ముఖ్యం. దీనికోసం విద్యార్థులు గత సంవత్సర ప్రశ్న పత్రాలను సాల్వ్ చెయ్యాలి మరియు ఎక్కువ మాక్ టెస్ట్ లను వ్రాస్తూ ఉండాలి. ఇలా వ్రాయడం వలన విద్యార్థులు ప్రశ్నలు సులభంగా అర్ధం చేసుకోవడానికి వీలు అవుతుంది. ప్రశ్నలు సులభంగా అర్ధం చేసుకుంటే వాటికి జవాబులు కూడా వేగంగా వ్రాయవచ్చు. 

పాజిటివ్ గా మరియు ధైర్యంగా ఉండండి.

జేఈఈ మెయిన్ 2024 పరీక్షలు వ్రాసే విద్యార్థులు పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండాలి, పరీక్ష లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనే భయం లేకుండా ప్రశ్నలు ఎలా వచ్చినా కూడా వ్రాయగలం అనే ధైర్యం కలిగి ఉండాలి. ముందుగా మిమ్మల్ని మీరు నమ్మితేనే ఏదైనా సాధించగలరు. కాబట్టి మీలో వున్న భయాలను పక్కన పెట్టి పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వండి, సమయానికి నిద్ర పోవడం, మధ్య మద్యలో విశ్రాంతి తీసుకోవడం మర్చిపోవద్దు.

జేఈఈ మెయిన్ 2024 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు అందరికీ ColleheDekho ఆల్ ది బెస్ట్ చెప్తుంది. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

FAQs

JEE Mains 2024 ఫిజిక్స్ సబ్జెక్టు లో ముఖ్యమైన టాపిక్స్ ఏవి?

JEE Mains 2024 ఫిజిక్స్ సబ్జెక్టుకు సంబంధించిన ముఖ్యమైన టాపిక్స్ జాబితా పైన ఉన్న ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.

JEE Mains 2024 పరీక్షలో ఫిజిక్స్ సబ్జెక్టు నుండి ఎన్ని ప్రశ్నలు అడుగుతారు?

JEE Mains 2024 పరీక్షలో ఫిజిక్స్ సబ్జెక్టు నుండి 25 ప్రశ్నలు ఉంటాయి. 

JEE Mains 2024 పరీక్ష ఎప్పుడు నిర్వహించబడుతుంది?

JEE Mains 2024 పరీక్ష సెషన్ 1 జనవరి లేదా ఫిబ్రవరి 2024 నెలల్లో నిర్వహిస్తారు. 

JEE Main Previous Year Question Paper

2024 Physics Paper Morning Shift

Previous Year Question Paper

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Admission Updates for 2025

    Talk To Us

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
    Error! Please Check Inputs
  • Talk To Us

సంబంధిత ఆర్టికల్స్

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

Does LPU provide scholarships for students who are good in sports? How can I apply for this?

-Kunal GuptaUpdated on December 21, 2024 04:37 PM
  • 30 Answers
Vidushi Sharma, Student / Alumni

hi, Yes, Lovely Professional University (LPU) offers scholarships for students who excel in sports. The university recognizes the importance of sports in overall student development and encourages talented athletes by providing scholarships based on their performance in various sports competitions. To apply for a sports scholarship at LPU, follow these steps: Check Eligibility: Ensure you meet the eligibility criteria for sports scholarships, which typically include a proven track record in recognized sports at the national or international level. Submit Application: Apply through the official LPU admission portal. During the application process, you will need to provide proof of your sports …

READ MORE...

How do I contact LPU distance education?

-Sanjay GulatiUpdated on December 21, 2024 04:39 PM
  • 35 Answers
Vidushi Sharma, Student / Alumni

hi, Yes, Lovely Professional University (LPU) offers scholarships for students who excel in sports. The university recognizes the importance of sports in overall student development and encourages talented athletes by providing scholarships based on their performance in various sports competitions. To apply for a sports scholarship at LPU, follow these steps: Check Eligibility: Ensure you meet the eligibility criteria for sports scholarships, which typically include a proven track record in recognized sports at the national or international level. Submit Application: Apply through the official LPU admission portal. During the application process, you will need to provide proof of your sports …

READ MORE...

I have completed my 12th from NIOS. Can I get into LPU?

-Girja SethUpdated on December 21, 2024 10:01 PM
  • 24 Answers
Anmol Sharma, Student / Alumni

hi, Yes, Lovely Professional University (LPU) offers scholarships for students who excel in sports. The university recognizes the importance of sports in overall student development and encourages talented athletes by providing scholarships based on their performance in various sports competitions. To apply for a sports scholarship at LPU, follow these steps: Check Eligibility: Ensure you meet the eligibility criteria for sports scholarships, which typically include a proven track record in recognized sports at the national or international level. Submit Application: Apply through the official LPU admission portal. During the application process, you will need to provide proof of your sports …

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

లేటెస్ట్ ఆర్టికల్స్