AP POLYCET లో 32,000 నుండి 33,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 32,000 to 33,000 Rank)
AP POLYCET లో 32,000 నుండి 33,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 32,000 to 33,000 Rank) అడ్మిషన్ లభించే బ్రాంచ్ వివరాలు, గత సంవత్సరాల క్లోజింగ్ ర్యాంక్ కేటగిరీ ప్రకారంగా తెలుసుకోవచ్చు.
AP POLYCET లో 32,000 నుండి 33,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 32,000 to 33,000 Rank): AP POLYCET 2024 ఫలితాలు ఈ వారంలో విడుదల అయ్యే అవకాశం ఉన్నది. విద్యార్థులు వారి మార్కులను బట్టి వారి ర్యాంక్ ను అంచనా వేసే వీలు ఉంది కాబట్టి వారి మార్కులకు లేదా ర్యాంక్ కు తగ్గట్టుగా అడ్మిషన్ లభించే కళాశాలల జాబితా ఇక్కడ తనిఖీ చేయవచ్చు. AP POLYCET లో 32,000 నుండి 33,000 మధ్య ర్యాంక్ మంచి ర్యాంక్ గానే పరిగణించబడుతుంది. ఈ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ECE, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ మొదలైన బ్రాంచ్ లలో అడ్మిషన్ లభిస్తుంది. గత సంవత్సరాల AP POLYCET కౌన్సెలింగ్ క్లోజింగ్ ర్యాంక్ ల ద్వారా ఈ కళాశాలల జాబితా రూపొందించబడింది, కాబట్టి విద్యార్థులు వారి ర్యాంక్ ను మరియు కేటగిరీ ప్రకారంగా కళాశాల అడ్మిషన్ కోసం ఈ ఆర్టికల్ ను తనిఖీ చేయవచ్చు.
లేటెస్ట్ అప్డేట్స్ - AP POLYCET 2024 ఫలితాలు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ పాలిసెట్ 2024 టాపర్స్ జాబితా ఇదే, పేర్లు, ర్యాంకులు, మార్కులు
AP POLYCET లో 32,000 నుండి 33,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 32,000 to 33,000 Rank)
AP POLYCET లో 32,000 నుండి 33,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.కళాశాల పేరు | ప్రదేశం | బ్రాంచ్ |
---|---|---|
ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల | పెద్దాపురం | ECE |
ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ & టెక్నాలజీ | పెద్దాపురం | ECE |
బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల | బాపట్ల | CME |
న్యూటన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ | మాచర్ల | ECE |
సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఫర్ వుమెన్ | గుంటూరు | CME |
DVR & DR. HS MIC కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ | కంచికచర్ల | CME |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | విజయవాడ | MET |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | నర్సీపట్నం | ECE |
సాంకేతిక పాలిటెక్నిక్ కళాశాల | విశాఖపట్నం | CME |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | విశాఖపట్నం | CIV |
MRAGR గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | విజయనగరం | CIV |
SMVM పాలిటెక్నిక్ కళాశాల | తణుకు | EEE |
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాల | పలమనేరు | ECE |
SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | తిరుపతి | MEC |
వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | చిత్తూరు | CME |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | వేంపల్లి | CME |
ESC గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | నంద్యాల | ECE |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | నెల్లూరు | CCP |
AP POLYCET లో 32,000 నుండి 33,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా, కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్ (List of Colleges for 32,000 to 33,000 rank in AP POLYCET 2024 - Closing Rank)
AP POLYCET లో 32,000 నుండి 33,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా తెలుసుకోవచ్చు, ఆ కళాశాలల క్లోజింగ్ ర్యాంక్ కూడా కేటగిరీ ప్రకారంగా తెలుసుకోవచ్చు.కళాశాల పేరు | బ్రాంచ్ | OC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - A విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - B విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - C విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - D విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | BC - E విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | OC EWS విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | SC విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | ST విద్యార్థుల క్లోజింగ్ ర్యాంక్ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | బాలురు | బాలికలు | ||
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ , పెద్దాపురం | ECE | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 32527 | - | - | - | - | - |
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ , పెద్దాపురం | ECE | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 32616 | - | - | 32151 | - |
బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల , బాపట్ల | CME | 32659 | 32659 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
న్యూటన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, మాచర్ల | ECE | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 32151 | - | - | - | - | - |
సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఫర్ వుమెన్ , గుంటూరు | CME | - | 32349 | - | - | - | - | - | 32349 | - | - | - | - | - | - | - | - | - | - |
DVR & DR. HS MIC కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ , కంచికచర్ల | CME | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 32349 | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల , విజయవాడ | MET | 32760 | - | 32760 | - | 32760 | - | 32760 | - | 32760 | - | 32760 | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల , నర్సీపట్నం | ECE | - | - | - | - | 32089 | 32089 | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
సాంకేతిక పాలిటెక్నిక్ కళాశాల, విశాఖపట్నం | CME | 32716 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల , విశాఖపట్నం | CIV | - | - | 32098 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
MRAGR గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల , విజయనగరం | CIV | 32151 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
SMVM పాలిటెక్నిక్ కళాశాల , తణుకు | EEE | 32241 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
గవర్నమెంట్ బాలికల పాలిటెక్నిక్ కళాశాల, పలమనేరు | ECE | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 32203 | - | - | - | - |
SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, తిరుపతి | MEC | 32421 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చిత్తూరు | CME | - | - | - | - | - | - | - | - | - | - | - | - | 32659 | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, వేంపల్లి | CME | - | - | - | - | 32586 | - | - | - | - | - | - | - | - | - | - | - | - | - |
ESC గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, నంద్యాల | ECE | - | - | - | - | - | - | - | - | - | - | - | 32616 | - | - | - | - | - | - |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, నెల్లూరు | CCP | 32877 | - | 32877 | - | 32877 | - | 32877 | - | 32877 | - | 32877 | - | - | - | - | - | - | - |
గమనిక : పైన అందించిన డేటా 2022 క్లోజింగ్ ర్యాంక్ ల ఆధారంగా రూపొందించబడింది.
AP POLYCET 2024 కౌన్సెలింగ్ (AP POLYCET 2024 Counselling)
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా AP పాలిసెట్ కౌన్సెలింగ్ 2024ను ప్రారంభిస్తుంది. AP పాలీసెట్ 2024 పరీక్ష లో చెల్లుబాటు అయ్యే ర్యాంక్ ఉన్న అభ్యర్థులు AP POLYCET కౌన్సెలింగ్ ప్రాసెస్ 2024లో పాల్గొనడానికి అర్హులు. అభ్యర్థులు AP POLYCET 2024 కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి మరియు ఆప్షన్ ఎంట్రీ ప్రాసెస్‌లో పాల్గొనాలి, దాని ఆధారంగా వారికి AP POLYCET భాగస్వామ్య సంస్థలు 2024 సీట్లు కేటాయించబడతాయి. తమకు కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఆపై అడ్మిషన్ కోసం కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.సంబంధిత కధనాలు
AP POLYCET 2024 గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.