AP POLYCET లో 65,000 నుండి 70,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 65,000 to 70,000 Rank)
AP POLYCET లో 65,000 నుండి 70,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 65,000 to 70,000 Rank) బ్రాంచ్ మరియు విద్యార్థుల కేటగిరీ ప్రకారంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
AP POLYCET లో 65,000 నుండి 70,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 65,000 to 70,000 Rank): AP POLYCET 2024 ఫలితాలు ఈ వారంలో విడుదల అయ్యే అవకాశం ఉన్నది. విద్యార్థులు వారి మార్కులను బట్టి వారి ర్యాంక్ ను అంచనా వేసే వీలు ఉంది కాబట్టి వారి మార్కులకు లేదా ర్యాంక్ కు తగ్గట్టుగా అడ్మిషన్ లభించే కళాశాలల జాబితా ఇక్కడ తనిఖీ చేయవచ్చు. AP POLYCET లో 65,000 నుండి 70,000 మధ్య ర్యాంక్ మధ్యస్థమైన ర్యాంక్ గా పరిగణించబడుతుంది. ఈ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ECE, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ మొదలైన బ్రాంచ్ లలో అడ్మిషన్ లభిస్తుంది. గత సంవత్సరాల AP POLYCET కౌన్సెలింగ్ క్లోజింగ్ ర్యాంక్ ల ద్వారా ఈ కళాశాలల జాబితా రూపొందించబడింది, కాబట్టి విద్యార్థులు వారి ర్యాంక్ ను మరియు కేటగిరీ ప్రకారంగా కళాశాల అడ్మిషన్ కోసం ఈ ఆర్టికల్ ను తనిఖీ చేయవచ్చు.
లేటెస్ట్ అప్డేట్స్ - AP POLYCET 2024 ఫలితాలు విడుదల అయ్యాయి, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP POLYCET లో 65,000 నుండి 70,000 కోసం కళాశాలల జాబితా (List of AP POLYCET Colleges for 65,000 to 70,000 Rank)
AP POLYCET లో 70,000 ర్యాంక్ కోసం కళాశాలల జాబితా బ్రాంచ్ ప్రకారంగా ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.కళాశాల పేరు | ప్రదేశం | బ్రాంచ్ | కేటగిరీ ప్రకారంగా క్లోజింగ్ ర్యాంక్ |
---|---|---|---|
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | పెద్దాపురం | CCN | ST- బాలికలు 66287, BC-A బాలురు 67305 |
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | పెద్దాపురం | CME | BC - E బాలురు 67896 |
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | పెద్దాపురం | CCN | BC-A బాలురు 67566, BC-A బాలికలు 67566 |
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | పెద్దాపురం | CME | BC - E బాలికలు 67566 |
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల | కాకినాడ | ARC | ST- బాలురు 67832, BC-A బాలురు 68417 , BC-A బాలికలు 68417 |
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల | కాకినాడ | CIV | SC - బాలురు 68007 |
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల | కాకినాడ | EEE | SC - బాలికలు 65792 |
ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల | కాకినాడ | MEC | SC - బాలికలు 69720 |
కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | కాకినాడ | CME | SC - బాలురు 67896 |
కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | కాకినాడ | MEC | OC - బాలురు 69166, OC - బాలికలు 69166, SC - బాలురు 69166, SC - బాలికలు 69166, ST- బాలురు 69166, ST- బాలికలు 69166, BC- C బాలురు 69166, BC- C బాలికలు 69166, BC- D బాలురు 69166, BC- D బాలికలు 69166, BC- E బాలురు 69166, BC- E బాలికలు 69166 |
కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | కాకినాడ | ECE | OC - EWS బాలురు 66965 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | పిఠాపురం | CIV | OC - EWS బాలురు 65828 |
శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | చెయ్యేరు | ECE | OC - బాలురు 68176, BC- C బాలురు 68176 |
శ్రీ YVS & BRMM పాలిటెక్నిక్ కళాశాల | ముక్తేశ్వరం | CME | OC - EWS బాలురు 65454 |
బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల | బాపట్ల | CIV | BC-A బాలురు 68768 , BC-A బాలికలు 68768 |
బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల | బాపట్ల | CME | BC- D బాలురు 68768, BC- E బాలురు 66912, BC- E బాలికలు 66912 |
బాపట్ల పాలిటెక్నిక్ కళాశాల | బాపట్ల | CME | OC - బాలికలు 65072, BC-A బాలికలు 65072, BC - B బాలికలు 69348, BC- C బాలికలు 65072, BC- D బాలికలు 65072 |
బాపట్ల పాలిటెక్నిక్ కళాశాల | బాపట్ల | EEE | OC - బాలికలు 68317, SC - బాలికలు 68317, ST- బాలికలు 68317, BC-A బాలికలు 68317, BC- C బాలికలు 68317, BC- D బాలికలు 68317 |
హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | గుంటూరు | ECE | OC - బాలురు 66564, ST- బాలురు 66564, BC - B బాలురు 66564 , BC- C బాలురు 66564, BC- D బాలురు 66564 |
కళ్ళం హరనాధ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | గుంటూరు | ECE | OC - EWS బాలురు 69450 |
MBTS గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | గుంటూరు | MEC | OC - EWS బాలికలు 69720 |
NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | గుంటూరు | AIM | OC - బాలురు 69348, ST- బాలురు 69348, BC- C బాలురు 69348 |
NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | గుంటూరు | ECE | ST- బాలురు 66058 |
ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ | గుంటూరు | ECE | OC - బాలురు 68487 |
సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాల | గుంటూరు | CME | BC- E బాలికలు 67124 |
యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | గుంటూరు | ECE | OC - బాలురు 65624, BC- C బాలురు 65624 |
శ్రీ చైతన్య DJR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | విజయవాడ | CME | OC - బాలురు 65352, ST- బాలురు 65352 |
DBR & DR. HS MIC కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ | కంచికచర్ల | ECE | BC- E బాలురు 66257, BC- E బాలికలు 66257 |
DBR & DR. HS MIC కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ | కంచికచర్ల | EEE | OC - బాలురు 69225, ST- బాలురు 69225, BC - B బాలురు 69225 , BC- C బాలురు 69225, BC- D బాలురు 69225 |
MVR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | పరిటాల | CME | BC- D బాలికలు 67452 |
MVR కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | పరిటాల | ECE | BC - B బాలురు 68176 , |
నూజివీడు పాలిటెక్నిక్ కళాశాల | నూజివీడు | AIM | OC - బాలురు 65691, OC - బాలికలు 65691, ST- బాలురు 65691, ST- బాలికలు 65691, BC- C బాలురు 65691, BC- E బాలురు 67332, BC- E బాలికలు 67332 |
నూజివీడు పాలిటెక్నిక్ కళాశాల | నూజివీడు | EEE | OC - బాలురు 66627, OC - బాలికలు 66627, BC- C బాలురు 66627, BC- C బాలికలు 66627, BC- D బాలురు 66627, BC- E బాలురు 66627, BC- E బాలికలు 66627 |
RK కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | ఇబ్రహీంపట్నం | CME | SC - బాలురు 69244, BC- D బాలికలు 69965 |
శ్రీ వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | పెడన | ECE | OC - బాలికలు 65320, BC - B బాలికలు 65320, BC- C బాలికలు 65320, BC- E బాలురు 66761, BC- E బాలికలు 67124 |
ఉషారమ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | తేలప్రోలు | ECE | SC - బాలికలు 69879 |
ఉషారమ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | తేలప్రోలు | EEE | OC - EWS బాలురు 69450 |
వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ | విజయవాడ | CIV | OC - బాలురు 66105, OC - బాలికలు 66105, ST- బాలురు 66105, ST- బాలికలు 66105, BC - B బాలురు 66105, BC - B బాలికలు 66105, BC- C బాలురు 66105, BC- C బాలికలు 66105, BC- E బాలురు 66105, BC- E బాలికలు 66105 |
శ్రీ వాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ | తిరువూరు | CME | OC - బాలికలు 66720 |
వికాస్ పాలిటెక్నిక్ కళాశాల | విస్సన్నపేట | CIV | OC - బాలురు 69940, OC - బాలికలు 69940, SC - బాలురు 69940, SC - బాలికలు 69940, ST- బాలురు 69940, BC-A బాలురు 69940, BC-A బాలికలు 69940, BC - B బాలురు 69940, BC - B బాలికలు 69940, BC- C బాలురు 69940, BC- C బాలికలు 69940, BC- D బాలురు 69940, BC- E బాలురు 69940, BC- E బాలికలు 69940 |
విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ | విజయవాడ | CME | BC- D బాలికలు 66912 |
విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ | విజయవాడ | ECE | SC - బాలికలు 67832 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | విజయవాడ | EEE | ST- బాలికలు 67452 |
VKR & VNB పాలిటెక్నిక్ కళాశాల | గుడివాడ | CME | OC - EWS బాలికలు 68574 |
VKR , VNB & AGK ఇంజినీరింగ్ కళాశాల | గుడివాడ | CME | OC - EWS బాలికలు 67675 |
ఇందిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ | మార్కాపురం | CME | OC - EWS బాలురు 66514 |
PACE ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ | ఒంగోలు | ECE | BC-A బాలురు 67203 |
RISE కృష్ణ సాయి పాలిటెక్నిక్ కళాశాల | ఒంగోలు | CME | BC-A బాలికలు 68176 |
ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ | టెక్కలి | MEC | OC - బాలురు 68941, OC - బాలికలు 68941, ST- బాలురు 68941, ST- బాలికలు 68941, BC- C బాలురు 68941 |
శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | శ్రీకాకుళం | EEE | OC - బాలురు 66142, BC- C బాలురు 66142 |
శ్రీ వేంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాల | శ్రీకాకుళం | CME | OC - బాలురు 66343, OC - బాలికలు 66343, BC-A బాలురు 66343, BC-A బాలికలు 66343, BC- C బాలురు 66343, BC- C బాలికలు 66343, BC- D బాలురు 67816, BC- D బాలికలు 67816 |
ALWARDAS పాలిటెక్నిక్ కళాశాల | విశాఖపట్నం | CME | BC- E బాలురు 65828, BC- E బాలికలు 65828 |
ASK కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ | అనకాపల్లి | MEC | OC - బాలురు 66438 , BC - B బాలురు 68941, BC- D బాలురు 66438 |
MRS. AVN కళాశాల | విశాఖపట్నం | CME | BC-A బాలురు 66888,BC-A బాలికలు 68768,BC - B బాలురు 69450 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ విమెన్ | విశాఖపట్నం | CCP | OC - బాలికలు 69940,BC- C బాలికలు 69940 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ విమెన్ | విశాఖపట్నం | CIV | BC - Bబాలికలు 67746 |
చైతన్య ఇంజనీరింగ్ కాలేజీ | విశాఖపట్నం | EEE | OC - బాలురు 65975 , OC - బాలికలు 65975,BC- Cబాలురు 65975 , BC- C బాలికలు 65975 |
దాడి ఇన్స్టిట్యూట్ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | అనకాపల్లి | ECE | ST- బాలురు 69225 |
దాడి ఇన్స్టిట్యూట్ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | అనకాపల్లి | CME | BC- E బాలికలు 69597 |
రాజీవ్ గాంధీ RECS పాలిటెక్నిక్ కళాశాల | కసిమకోట | ECE | OC - EWS బాలికలు 67250 , |
రాజీవ్ గాంధీ RECS పాలిటెక్నిక్ కళాశాల | కసిమకోట | MEC | BC- E బాలురు 65072, BC- E బాలికలు 65072,OC - EWS బాలురు 68651 |
సాయి గణపతి పాలిటెక్నిక్ కళాశాల | ఆనందపురం | CIV | BC- D బాలురు 66438, BC- D బాలికలు 67566 |
సాంకేతిక పాలిటెక్నిక్ కళాశాల | విశాఖపట్నం | CME | ST- బాలురు 69450 , BC-A బాలురు 68941 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | విశాఖపట్నం | EEE | ST- బాలురు 66418, ST బాలికలు 66418, BC- Cబాలురు 68176, BC- C బాలికలు 68176 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | విశాఖపట్నం | MEC | BC-A బాలికలు 65924 |
విశాఖ ఇన్స్టిట్యూట్ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | విశాఖపట్నం | CME | OC - బాలురు 65975, BC- Cబాలురు 65975,BC- E బాలురు 65975, BC- D బాలురు 68417 |
వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ & మేనేజ్మెంట్ | పినగాడి | CME | BC-A బాలురు 67896, BC-A బాలికలు 67896 |
అవంతి పాలిటెక్నిక్ కళాశాల | భోగాపురం | MEC | OC - EWS బాలురు 69597 |
అవంతి సెయింట్ థెరిస్సా ఇన్స్టిట్యూట్ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | చీపురుపల్లి | MEC | OC - EWS బాలురు 67372, |
బాలాజీ పాలిటెక్నిక్ కళాశాల | గజపతినగరం | CME | BC- C బాలురు 68007 |
బాలాజీ పాలిటెక్నిక్ కళాశాల | గజపతినగరం | ECE | OC - EWS బాలురు 67832 |
బాలాజీ పాలిటెక్నిక్ కళాశాల | గజపతినగరం | EEE | OC - EWS బాలురు 69720 |
బాలాజీ పాలిటెక్నిక్ కళాశాల | గజపతినగరం | MEC | OC - బాలురు 68007 |
GBR గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | చీపురుపల్లి | EEE | ST- బాలురు 65072, ST బాలికలు 65072, BC- E బాలికలు 67124 |
ప్రగతి పాలిటెక్నిక్ కళాశాల | కొత్తవలస | MEC | OC - బాలురు 68176, OC -బాలికలు 68176 ,ST- బాలురు 68176, ST బాలికలు 68176, BC-A బాలురు 68176, BC-A బాలికలు 68176, BC- C బాలురు 68176, BC- C బాలికలు 68176,BC- E బాలురు 68176 , BC- E బాలికలు 68176 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | పార్వతీపురం | ECE | BC-A బాలురు 66383, BC-A బాలికలు 66383 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | పార్వతీపురం | EEE | BC- Eబాలురు 68574 |
సాయి రంగ పాలిటెక్నిక్ కళాశాల | పోతనపల్లి | CIV | OC - బాలురు 68574 , OC -బాలికలు 68574, BC-A బాలురు 68574 , BC-A బాలికలు 68574, BC - B బాలురు 68574 , BC - B బాలికలు 68574 , BC- C బాలురు 68574 , BC- C బాలికలు 68574, BC- D బాలురు 68574, BC- D బాలికలు 68574,BC- E బాలురు 68574, BC- E బాలికలు 68574 |
MRAGR గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | విజయనగరం | MEC | BC - B బాలురు 65529 |
భీమవరం ఇన్స్టిట్యూట్ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | భీమవరం | CME | SC - బాలురు 69911, SC - బాలికలు 69911 |
శ్రీమతి B సీత పాలిటెక్నిక్ కళాశాల | భీమవరం | ECE | BC- D బాలురు 69450 |
స్వర్ణ ఆంధ్రా కాలేజ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | నర్సాపురం | CME | BC - B బాలురు 69923, BC - B బాలికలు 69923 |
స్వర్ణ ఆంధ్రా కాలేజ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | నర్సాపురం | ECE | OC - బాలురు 67250,, BC- C బాలురు 67250,BC- E బాలురు 67250 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | అనంతపురం | MEC | BC-A బాలురు 65802 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | అనంతపురం | EEE | SC - బాలికలు 68487, BC- C బాలికలు 67044 |
సర్ CV రామన్ ఇన్స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ | తాడిపత్రి | CME | BC- D బాలురు 66287, BC- D బాలికలు 66287 |
సర్ CV రామన్ ఇన్స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ | తాడిపత్రి | EEE | OC - బాలురు 68007,OC - బాలికలు 69078 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | ధర్మవరం | CME | SC - బాలురు 68574, BC- D బాలికలు 66965 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఫర్ విమెన్ | హిందూపురం | CIV | OC - బాలికలు 65767 ,ST బాలికలు 65767 ,BC- E బాలికలు 65767 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | ధర్మవరం | ECE | BC - B బాలురు 65691,BC- D బాలురు 67372 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | కళ్యాణదుర్గం | ECE | BC- E బాలురు 66537 |
YC JAMES YEN గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | కుప్పం | EEE | OC - బాలురు 66070 ,OC - బాలికలు 66070 ,ST - బాలురు 66070 , ST- బాలికలు 66070 ,BC- C బాలురు 66070 ,BC- C బాలికలు 66070 , BC- E బాలురు 66070 ,BC- E బాలికలు 66070 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | కలికిరి | EEE | BC- D బాలురు 66287 |
కుప్పం ఇంజినీరింగ్ కళాశాల | కుప్పం | MEC | OC - బాలురు 68317 ,OC - బాలికలు 68317 ,SC - బాలురు 68317 , SC - బాలికలు 68317 ,ST - బాలురు 68317 , ST- బాలికలు 68317, BC-A బాలురు 68317 , BC-A బాలికలు 68317 , BC - B బాలురు 68317 , BC - B బాలికలు 68317 , BC- C బాలురు 68317 , BC- C బాలికలు 68317, BC- D బాలురు 68317 , BC- D బాలికలు 68317 ,BC- E బాలురు 68317 , BC- E బాలికలు 68317 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | మదనపల్లె | ECE | ST - బాలురు 68176, ST- బాలికలు 68176 |
MJR కాలేజ్ అఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | పీలేరు | CIV | OC - బాలురు 65802 ,OC - బాలికలు 65802 ,BC- C బాలురు 65802 |
MJR కాలేజ్ అఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | పీలేరు | ECE | BC- E బాలికలు 66965 |
సిద్దార్థ్ ఇన్స్టిట్యూట్ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | పుత్తూరు | CIV | OC - బాలురు 65320 ,OC - బాలికలు 65320 ,SC - బాలురు 65320 ,ST - బాలురు 65320 , ST- బాలికలు 65320 ,BC-A బాలురు 65320 , BC-A బాలికలు 65320 , BC- C బాలురు 65320 , BC- C బాలికలు 65320 ,BC- E బాలురు 65320 , BC- E బాలికలు 65320 |
సిద్దార్థ్ ఇన్స్టిట్యూట్ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | పుత్తూరు | ECE | BC- D బాలురు 68007 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఫర్ విమెన్ | పలమనేరు | EEE | OC - బాలికలు 65875 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | నగరి | CME | ST - బాలురు 66810, ST- బాలికలు 69720 |
శ్రీ విద్యా నికేతన్ ఇంజినీరింగ్ కళాశాల | రంగంపేట | EEE | OC - EWS బాలికలు 68651 |
శ్రీ వేంకటేశా పెరుమాళ్ కాలేజీ అఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | పుత్తూరు | CME | BC- D బాలురు 66868, BC- D బాలికలు 66868 |
SV గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | తిరుపతి | CIV | ST - బాలురు 66761,OC - EWS బాలురు 67332 |
ఛైతన్య భారతి ఇన్స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ | పల్లవోలు | CME | ST - బాలికలు 65875 |
భారత్ కాలేజీ అఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | కడప | CME | BC-A బాలికలు 65268 |
గ్లోబల్ కాలేజీ అఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | చెన్నూర్ | CME | OC - EWS బాలికలు 66192 |
గ్లోబల్ కాలేజీ అఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ | చెన్నూర్ | MEC | OC - బాలికలు 67676 ,SC - బాలురు 67452, SC - బాలికలు 67676, ST- బాలికలు 67676, BC-A బాలికలు 67676, BC - B బాలికలు 67676, BC- C బాలికలు 67676, BC- D బాలికలు 67676, BC- E బాలికలు 67676 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఫర్ విమెన్ | కడప | EEE | BC-A బాలికలు 69940 |
లయోల పాలిటెక్నిక్ కళాశాల | పులివెందుల | ECE | SC - బాలురు 68317, SC - బాలికలు 68317 |
లయోల పాలిటెక్నిక్ కళాశాల | పులివెందుల | EEE | BC-A బాలురు 68007 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | ప్రొద్దుటూరు | EEE | OC - బాలికలు 67372,OC - EWS బాలికలు 67044 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | ప్రొద్దుటూరు | MEC | ST - బాలురు 66067 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | సింహాద్రిపురం | ECE | OC - EWS బాలురు 65372 |
SVCM పాలిటెక్నిక్ కళాశాల | బద్వేల్ | CME | OC - బాలురు 68651, OC - బాలికలు 68651, BC-A బాలురు 68651, BC- C బాలురు 68651, BC- C బాలికలు 68651, BC- E బాలురు 68651 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | వేంపల్లి | CME | BC - B బాలికలు 65924 |
SVR ఇంజినీరింగ్ కళాశాల | నంద్యాల | CME | BC-A బాలురు 68768, BC-A బాలికలు 68768, BC- D బాలికలు 67044,OC - EWS బాలురు 65320 |
బృందావన్ ఇన్స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | కర్నూల్ | CME | BC-A బాలురు 69965, BC- C బాలురు 65624 |
బృందావన్ ఇన్స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | కర్నూల్ | EEE | OC - బాలురు 69348, OC - బాలికలు 69348, ST- బాలురు 69348, ST- బాలికలు 69348, BC- C బాలురు 69348, BC- C బాలికలు 69348, BC- E బాలురు 69348, BC- E బాలికలు 69348 |
డాక్టర్ KV సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ఆఫ్ టెక్నాలజీ | కర్నూల్ | CME | OC - EWS బాలురు 67832, |
శ్రీ GPR గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | కర్నూల్ | AEI | BC - B బాలురు 67676 ,BC - B బాలికలు 67676 , BC- E బాలికలు 69597 |
ESC గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | నంద్యాల | CIV | OC - బాలురు 67124 , OC - బాలికలు 67124 , BC- C బాలురు 67124 , BC- C బాలికలు 67124 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | శ్రీశైలం | MEC | BC - B బాలురు 66661,BC - B బాలికలు 66661 |
వాసవి పాలిటెక్నిక్ కళాశాల | బనగానపల్లి | MEC | BC - B బాలురు 65924 |
వాసవి పాలిటెక్నిక్ కళాశాల | బనగానపల్లి | ECE | BC- D బాలురు 69720 |
గోకుల కృష్ణ కాలేజ్ అఫ్ ఇంజినీరింగ్ | సూళ్లూరుపేట | EEE | OC - బాలురు 67124, ST - బాలురు 67124, BC-A బాలురు 67124, BC - B బాలురు 67124, BC- C బాలురు 67124, BC- D బాలురు 67124, BC- E బాలురు 67124 |
గీతాంజలి ఇన్స్టిట్యూట్ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ | నెల్లూరు | CME | BC - B బాలురు 67813, BC- C బాలికలు 67896 |
గీతాంజలి ఇన్స్టిట్యూట్ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ | నెల్లూరు | ECE | BC-A బాలురు 67896 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | గూడూరు | EEE | OC - బాలికలు 69923, ST - బాలికలు 69923, BC- C బాలికలు 69923, BC- D బాలికలు 69923 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల | నెల్లూరు | MEC | OC - EWS బాలురు 67452 |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఫర్ వుమెన్ | నెల్లూరు | ECE | BC- E బాలికలు 68007 |
AP POLYCET 2024 కౌన్సెలింగ్ (AP POLYCET 2024 Counselling)
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా AP పాలిసెట్ కౌన్సెలింగ్ 2024ను ప్రారంభిస్తుంది. AP పాలీసెట్ 2024 పరీక్ష లో చెల్లుబాటు అయ్యే ర్యాంక్ ఉన్న అభ్యర్థులు AP POLYCET కౌన్సెలింగ్ ప్రాసెస్ 2024లో పాల్గొనడానికి అర్హులు. అభ్యర్థులు AP POLYCET 2024 కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి మరియు ఆప్షన్ ఎంట్రీ ప్రాసెస్‌లో పాల్గొనాలి, దాని ఆధారంగా వారికి AP POLYCET భాగస్వామ్య సంస్థలు 2024 సీట్లు కేటాయించబడతాయి. తమకు కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఆపై అడ్మిషన్ కోసం కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.సంబంధిత కధనాలు
AP POLYCET 2024 గురించి మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.