Explore our comprehensive list of top colleges and universities

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

TS POLYCET ర్యాంకులను అంగీకరించే (TS POLYCET 2024 Colleges) కాలేజీల లిస్ట్

5000 నుంచి 10000 మధ్య ర్యాంక్ సాధించిన అభ్యర్థులు టాప్ ప్రైవేట్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టీఎస్ పాలిసెట్‌లో 5,000 నుంచి 10,000 ర్యాంక్‌లను అంగీకరించే ప్రముఖ కాలేజీల జాబితాని (TS POLYCET 2024 Colleges) ఇక్కడ చూడండి.

Explore our comprehensive list of top colleges and universities

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Stay updated on important announcements on dates, events and news

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

తెలంగాణ పాలిసెట్ 2024 కాలేజీలు (TS POLYCET 2024 Colleges): తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ పరీక్ష (TS POLYCET 2024) SBTET  మే నెలలో జరిగే అవకాశం ఉంది. ఫలితాలు కోసం జూన్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు కాలేజీల్లో అడ్మిషన్లు పొందడానికి కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుంది. అభ్యర్థులు పొందిన ర్యాంకుల ఆధారంగా వారికి కాలేజీల్లో సీట్లు కేటాయింపు ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆర్టికల్లో  5,000 నుంచి 10,000 మధ్య ర్యాంకులను సాధించిన అభ్యర్థుల కోసం కాలేజీల జాబితాని అందజేయడం జరిగింది.

 5,000 నుంచి 10,000 మధ్య టీఎస్ పాలిసెట్ 2024 ర్యాంకులను ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు (TS POLYCET 2024 Colleges) అంగీకరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 5,000-10,000 మధ్య ర్యాంకులు మంచివిగా పరిగణించడం జరుగుతుంది. ఈ  ర్యాంకు హోల్డర్లకు CSE, EE, ECE మొదలైన ప్రముఖ పాలిటెక్నిక్ స్పెషలైజేషన్‌లో అడ్మిషన్  పొందే అవకాశం వంద శాతం ఉంటుంది. 

TS POLYCET 2024  మార్క్స్ వెర్సస్ ర్యాంక్ ఎనాలిసిస్ TS POLYCET 2024 Marks vs Rank Analysis 

TS POLYCET 2024లో 5,000-10,000 ర్యాంక్‌లను అంగీకరించే కాలేజీలను పరిశీలించే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా  ఈ దిగువ పట్టికలో TS POLYCET మార్కులు vs ర్యాంక్ విశ్లేషణను చెక్ చేయాలి. 

స్కోర్ రేంజ్ (Out of 120)

ర్యాంక్ రేంజ్ (Expected)

120-115

1-5

114-110

6-15

109-100

16-100

99-90

101-500

89-80

501-1500

79-70

1501-3000

69-60

3001-7000

59-50

7001-20000

49-40

20001-60000

39-30

60001-100000

29-1

100001 and above

పైన పేర్కొన్న ర్యాంక్‌లు మునుపటి సంవత్సరం మార్కులు వర్సెస్ ర్యాంక్ విశ్లేషణపై ఆధారపడి ఉన్నాయని, నిర్దిష్ట కారకాలపై ఆధారపడి మారే అవకాశం ఉందని అభ్యర్థులు గమనించాలి.

తెలంగాణ పాలిసెట్ ర్యాంక్ 5,000 నుంచి 10,000 వరకు కళాశాలల జాబితా (List of Colleges for TS POLYCET Rank 5,000 to 10,000)

టీఎస్ పాలిసెట్ 2024  (TS POLYCET Rank)  ముగింపు ర్యాంక్ విశ్లేషణ, మునుపటి సంవత్సరాల సీట్ల కేటాయింపు డేటా ఆధారంగా తయారు చేయబడింది. ఇది 5,000-10000 ర్యాంక్ శ్రేణికి అందుబాటులో ఉన్న ప్రముఖ కళాశాలల జాబితాలోని అభ్యర్థులకు ప్రాథమిక ఆలోచనను అందిస్తుంది. పూర్తి వివరాలను ఈ దిగువ టేబుల్లో అందజేయడం జరిగింది. 

ఇన్స్టిట్యూట్ పేరు

ర్యాంక్ పరిధి 5,000-10,000 కోసం ఆశించిన పాలిటెక్నిక్ బ్రాంచ్

సింగరేణి కేలరీస్ పాలిటెక్నిక్ కాలేజ్, మంచిర్యాల

  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్ 
  • మైనింగ్ ఇంజనీరింగ్ 
  • ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 

TRR పాలిటెక్నిక్ కళాశాల, మీర్పేట్

  • సివిల్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల - కొత్తగూడెం

  • సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
  • కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
  • డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ &
  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
  • మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా

KN పాలిటెక్నిక్ మహిళా కళాశాల, నాంపల్లి

  • సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
  • ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో డిప్లొమా
  • మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
  • మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా
  • డిప్లొమా ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్

సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఘట్కేసర్

  • ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్
  • నిర్మాణ నిర్వహణ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్

జ్యోతిష్మతి ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  సైన్స్ అండ్ కరీంనగర్

  • సివిల్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్

గాయత్రీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, వనపర్తి

  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్

VMR పాలిటెక్నిక్ కళాశాల, హన్మకొండ

  • కంప్యూటర్ ఇంజనీరింగ్

తీగల కృష్ణ రెడ్డి ఇంజనీరింగ్, మీర్ పేట్

  • ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

మహవీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బండ్లగూడ

  • ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్
  • నిర్మాణ నిర్వహణ ఇంజనీరింగ్

స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, హయత్ నగర్

  • సివిల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్

వాత్సల్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బొయింగిర్

  • ఎలక్ట్రికల్స్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
  • మెకానికల్ ఇంజనీరింగ్
  • పెట్రోలియం ఇంజనీరింగ్
  • ఆటోమొబైల్ ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్

 స్వర్ణ భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఖమ్మం

  • సివిల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

బొమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఖమ్మం

  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్, వరంగల్

  • సివిల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్

ఎస్‌ఎల్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్, మేడ్చల్

  • మెకానికల్
  • ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చేవెళ్ల
  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్

ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్
  • ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్
అనురాగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఘట్కేసర్
  • ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్
మేఘా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ ఫర్ ఉమెన్, ఘట్‌కేసర్
  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

 పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్, కుంట్లూర్

  • ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్

వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కరీంనగర్

  • ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్

అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, బటాసీనగరం 

  • సివిల్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్

శ్రీ ఇండస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం

  • ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్, కోదాడ

  • సివిల్ ఇంజనీరింగ్

టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మీర్‌పేట్

  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
కసిరెడ్డి నారాయణరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, హయత్‌నగర్
  • మెకానికల్ ఇంజనీరింగ్

హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్

  • ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్

రత్నపురి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తురకలా

  • మెకానికల్ ఇంజనీరింగ్
అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, హయత్‌నగర్
  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఆర్మూర్
  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
నవాబ్ షా ఆలం ఖాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, న్యూ మలక్‌పేట్
  • సివిల్ ఇంజనీరింగ్
మధిర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, కోదాడ్
  • సివిల్ ఇంజనీరింగ్
మదర్ థెరిసా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, పెడపల్లి
  • కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
ఎల్లెంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ - పటాన్‌చెరు
  • ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
సాయి స్పూర్తి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సత్తుపల్లి
  • ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

మహిళల కోసం BR అంబేద్కర్ GMR పాలిటెక్నిక్

  • ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల, సూర్యాపేట
  • ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
విజయ రూరల్ ఇంజినీరింగ్ కళాశాల, నిజామాబాద్
  • ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

గమనిక: మేము 5,000 - 10,000 ర్యాంక్ పరిధిలోకి వచ్చే 40 ప్రముఖ కాలేజీల జాబితాని మాత్రమే పేర్కొన్నాము. ఈ ర్యాంక్ పరిధిలో ఇతర ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. తెలంగాణలోని ఏదైనా పాలిటెక్నిక్ కాలేజీకి అడ్మిషన్ 1 నుంచి 10,000 ర్యాంక్‌తో సాధ్యమవుతుందని అభ్యర్థులు తప్పనిసరిగా గమనించాలి. మీరు అదనపు వివరాల కోసం దిగువ సంబంధిత లింక్‌లను కూడా చెక్ చేయవచ్చు. 

తెలంగాణ పాలిసెట్ 2024 కౌన్సెలింగ్ (TS POLYCET 2024 Counselling)

ఫలితాల విడుదల తర్వాత పరీక్షల నిర్వహణ సంస్థ TS POLYCET 2024 Counselling Processని ప్రారంభిస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు TS పాలిసెట్ కౌన్సెలింగ్ కోసం నమోదు చేసుకుని ఫిల్ చేయాలి. పరీక్ష నిర్వహణ సంస్థ TS POLYCET 2024 సీట్ల కేటాయింపు ఫలితాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేస్తుంది. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు అడ్మిషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం సంప్రదించడం జరుగుతుంది. సీట్ల పంపిణీ అభ్యర్థుల మెరిట్ ర్యాంకింగ్‌తో పాటు వారు చేసిన అడ్మిషన్ల ఎంపికలపై ఆధారపడి ఉంటుంది. రిజర్వ్ చేయబడిన కేటగిరి అభ్యర్థులు TS POLYCET పరీక్ష కోసం వారి వ్యక్తిగత ర్యాంక్ జాబితాల ఆధారంగా వారి సీట్లు విడిగా కేటాయించబడతాయని గుర్తుంచుకోవాలి. 

తెలంగాణ పాలిసెట్ 2024 ఫలితం (TS POLYCET 2024 Result)

ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించబడిన తర్వాత SBTET అధికారిక వెబ్‌సైట్‌లో TS POLYCET 2024 Resultని విడుదల చేసింది.  ఈ ఫలితాలు కేవలం ఆన్‌లైన్ మోడల్‌లో మాత్రం అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు లాగిన్‌లోని వారి హాల్ టికెట్ నెంబర్‌ని ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం అభ్యర్థులు  తర్వాత ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు. కౌన్సెలింగ్, సీట అలాట్‌మెంట్ కోసం చూస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించిన తేదీలను అధికారులు వెల్లడించనున్నారు. 

తెలంగాణ పాలిసెట్ 2024 సిలబస్ (TS POLYCET 2024 Syllabus)

TS POLYCET 2024 ప్రశ్నపత్రంలో ప్రశ్నలన్ని TS POLYCET సిలబస్ 2024 నుంచి వస్తాయి. 

  • అభ్యర్థులు తెలంగాణ పాలిసెట్ 2024 సిలబస్‌ను ఫాలో అవ్వాలి. 
  • TS పాలిసెట్ సిలబస్‌ కోసం మంచి పుస్తకాలను చూడాలి. 
  • TS POLYCET చాప్టర్ వైజ్ వెయిటేజీని కూడా ఉపయోగించుకోవచ్చు. ఏవి అత్యంత ముఖ్యమైన అంశాలని తెలుసుకోవచ్చు. దానిని మీ TS POLYCET 2024 ప్రిపరేషన్ ప్లాన్ కోసం ఉపయోగించవచ్చు.
  • అభ్యర్థులు సిలబస్‌లోని అన్ని అధ్యాయాలను స్టడీ చేయాలి. 

తెలంగాణ పాలిసెట్ 2024 అప్లికేషన్ ఫార్మ్ (TS POLYCET 2024 Application Form)

తెలంగాణ పాలిసెట్ 2024కు హాజరు కావాలనుకునే అభ్యర్థులు TS POLYCET 2024 అప్లై చేసుకోవాలి. 

  • TS POLYCET 2024 రిజిస్ట్రేషన్ లేదా TS POLYCET దరఖాస్తు ఫార్మ్ 2024 పరీక్ష కోసం దరఖాస్తు చేసే ప్రక్రియను సూచిస్తుంది.
  • తెలంగాణ రాష్ట్ర పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు హాజరు కావాలనుకునే అభ్యర్థులు SBTET అధికారిక వెబ్‌సైట్‌లో అర్హతను చెక్ చేయాలి. 
  • polycet.sbtet.telangana.gov.inలో అందించే మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. 
  • స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ విడుదల తేదీని, TS POLYCET దరఖాస్తు ఫార్మ్ చివరి తేదీని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్‌ల ద్వారా ప్రకటిస్తుంది.
  • కాబట్టి దరఖాస్తు ఫార్మ్ TS POLYCET పరీక్షలో సరైన వివరాలను పూరించాలి. అవసరమైన సంబంధిత పత్రాలు, ఫీజు, గడువులోపు సబ్మిట్ చేయాలి. 
  • సకాలంలో దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే TS POLYCET 2024 అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ పాలిసెట్ పాత ప్రశ్నపత్రాలు (TS POLYCET Previous Year Question Papers)

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే, పరీక్షల సరళి, కష్టాల స్థాయిని అర్థం చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా TS POLYCET ప్రశ్నపత్రాలను పరిష్కరించాలి. అందువల్ల మీరు మీ ప్రిపరేషన్‌ని మెరుగుపరచడానికి మరియు TS POLYCET కట్ ఆఫ్‌ని క్లియర్ చేయడానికి, ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్/టెక్నాలజీలో డిప్లొమా కోర్సుల కోసం మీ డ్రీమ్ కాలేజ్‌లో అడ్మిషన్ పొందే అవకాశాలను మెరుగుపరచుకోవడానికి TS POLYCET ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా మాక్‌టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయాలి. 

లేటెస్ట్ TS POLYCET 2024 అప్‌డేట్‌ల కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

Admission Updates for 2025

    Talk To Us

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Thank you! You have successfully subscribed
    Error! Please Check Inputs
  • Talk To Us

సంబంధిత ఆర్టికల్స్

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

Politecnic diploma in civil

-vinod kumarUpdated on December 10, 2024 03:53 PM
  • 2 Answers
RAJNI, Student / Alumni

Yes, Lovely Professional University(LPU)offers a Polytechnic Diploma in Civil Engineering program. This is a 3 year diploma course designed to provide students with foundational knowledge and practical skills in Civil Engineering ,preparing them for variety of roles in the construction. LPU conducts an entrance test (LPU NEST)for some program. The Diploma program might not require this entrance test ,but it's always best to verify by checking the current admission guidelines. LPU offers scholarships to students based on their academic performance or entrance exam scores. You can inquire about available scholarships during the admission process.

READ MORE...

admission starts from which month

-naUpdated on December 12, 2024 05:05 PM
  • 2 Answers
RAJNI, Student / Alumni

Yes, Lovely Professional University(LPU)offers a Polytechnic Diploma in Civil Engineering program. This is a 3 year diploma course designed to provide students with foundational knowledge and practical skills in Civil Engineering ,preparing them for variety of roles in the construction. LPU conducts an entrance test (LPU NEST)for some program. The Diploma program might not require this entrance test ,but it's always best to verify by checking the current admission guidelines. LPU offers scholarships to students based on their academic performance or entrance exam scores. You can inquire about available scholarships during the admission process.

READ MORE...

Vacancy for computer department

-Punithakala DUpdated on December 17, 2024 11:56 AM
  • 1 Answer
Soham Mitra, Content Team

Yes, Lovely Professional University(LPU)offers a Polytechnic Diploma in Civil Engineering program. This is a 3 year diploma course designed to provide students with foundational knowledge and practical skills in Civil Engineering ,preparing them for variety of roles in the construction. LPU conducts an entrance test (LPU NEST)for some program. The Diploma program might not require this entrance test ,but it's always best to verify by checking the current admission guidelines. LPU offers scholarships to students based on their academic performance or entrance exam scores. You can inquire about available scholarships during the admission process.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి