AP EAMCET 2023లో 80,000 నుండి 1,00,000 ర్యాంక్ వరకు కళాశాలల జాబితా(List of Colleges for 80,000 to 1,00,000 Rank in AP EAMCET 2023)
ఏపీ ఎంసెట్ 2023 కౌన్సెలింగ్ APSHE నిర్వహిస్తుంది. ఏపీ ఎంసెట్ 2023 లో 80,000 నుండి 1,00,000 వరకు రాంక్ సాధించిన విద్యార్థుల కోసం గత సంవత్సరాల డేటాను బట్టి రూపొందించిన ఉత్తమమైన కళాశాలల జాబితా (AP EAMCET 2023 Colleges List) ఈ ఆర్టికల్ లో ఇవ్వబడింది.
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ 2023 (AP EAMCET/ EAPCETCounselling 2023) : ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) AP EAMCET/AP EAPCET 2023 కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తుంది. ఏపీ ఎంసెట్ 2023 కౌన్సెలింగ్ ప్రక్రియ, పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా నిర్వహించబడుతుంది. AP EAMCET ఇప్పుడు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ , అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( AP EAPCET ) గా మార్చబడింది. AP EAMCET 2023 లో 80,000 కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన విద్యార్థులు క్రింది ఇచ్చిన జాబితా నుండి వారికి నచ్చిన కాలేజ్ ఎంచుకోవచ్చు. అంతే కాకుండా విద్యార్థులు APEAPCET కౌన్సెలింగ్‌లో పాల్గొనే అన్ని కళాశాలల జాబితాను కూడా ఇక్కడ గమనించవచ్చు. గత సంవత్సరాల కౌన్సెలింగ్ డేటాను బట్టి 80,000 రాంక్ పైన వచ్చిన విద్యార్థులకు సీట్లు కేటాయించే కళాశాలల జాబితా క్రింద వివరించబడింది.
AP EAPCET లో 80,000 నుండి 1,00,000 ర్యాంక్‌ను అంగీకరించే కళాశాలల జాబితా (List of Colleges Accepting 80,000 to 1,00,000 Rank in AP EAPCET )
అభ్యర్థులు AP EAMCET 2023లో తక్కువ-ర్యాంక్ హోల్డర్ల కోసం అన్ని కళాశాలల జాబితాను మరియు కళాశాల కేటాయించిన చివరికి ర్యాంక్‌లను ఇక్కడ చూడవచ్చు. ఈ పట్టికలో డేటా గత సంవత్సరాల 'AP EAPCET ' ముగింపు ర్యాంక్‌ల ఆధారంగా తయారు చేయబడింది.
AP EAMCET కళాశాల పేరు | బ్రాంచ్ | కళాశాల కేటాయించిన AP EAMCET చివరి రాంక్ |
Adarsh College of Engineering | సివిల్ ఇంజనీరింగ్ | 1,20,000 - 1,24,000 |
ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | 95,000 - 99,000 | |
మెకానికల్ ఇంజనీరింగ్ | 1,20,000 - ,1,27,000 | |
Aditya College of Engineering | సివిల్ ఇంజనీరింగ్ | 1,10,000, 1,16,000 |
మెకానికల్ ఇంజనీరింగ్ | 95,000 - 1,00,000 | |
Aditya College of Engineering and Technology | సివిల్ ఇంజనీరింగ్ | 1,05,000 - 1,09,000 |
ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | 90,000 - 92,000 | |
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ | 90,000 - 94,000 | |
మెకానికల్ ఇంజనీరింగ్ | 1,15,000 - 1,18,000 | |
ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ | బి.ఫార్మా | 1,04,000 - 1,06,000 |
Aditya Engineering College | బి.టెక్ అగ్రికల్చర్ | 95,000 - 1,00,000 |
ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ | 82,000 - 87,000 | |
మైనింగ్ ఇంజనీరింగ్ | 1,16,000 - 1,21,000 | |
పెట్రోలియం ఇంజనీరింగ్ | 1,00,000 - 1,04,000 | |
అమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ & కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ | మెకానికల్ ఇంజనీరింగ్ | 1,20,000 - 1,30,000 |
ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ | 1,20,000 - 1,30,000 | |
ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | 1,12,000 - 1,16,000 | |
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ | 1,09,000 - 1,12,000 | |
సివిల్ ఇంజనీరింగ్ | 1,16,000 - 1,23,000 | |
B V Chalamaiah Engineering College | మెకానికల్ ఇంజనీరింగ్ | 90,000 - 96,000 |
ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ | 1,15,000 1,20,000 | |
ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | 90,000 - 95,000 | |
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ | 85,000 - 89,000 | |
సివిల్ ఇంజనీరింగ్ | 85,000 - 90,000 | |
ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ | ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | 92,000 - 97,000 |
Koringa College of Pharmacy | బి.ఫార్మా | 1,25,000 - 1,29,000 |
Kakinada Institute of Engineering and Technology | మెకానికల్ ఇంజనీరింగ్ | 1,15,000 - 1,18,000 |
ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ | 80,000 - 85,000 | |
సివిల్ ఇంజనీరింగ్ | 85,000 - 90,000 |
AP EAPCET 2023 లేకుండా B.Tech అడ్మిషన్ టాప్ కళాశాలల జాబితా (List of Popular Colleges for B.Tech Admission without AP EAPCET 2023)
విద్యార్థులు ఏవైనా అనివార్య కారణాల వలన ఏపీ ఎంసెట్ 2023 (AP EAMCET 2023) పరీక్ష కు హాజరు కాలేకపోయినా లేదా ఏపీ ఎంసెట్ 2023 లో అర్హత పొందకపోయినా కూడా వారు ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కళాశాలల్లో సీట్ పొందవచ్చు. AP EAPCET 2023 పరీక్ష అర్హత లేకుండా కూడా విద్యార్థులకు సీట్లు కేటాయించే కళాశాలల జాబితా క్రింది పట్టికలో ఇవ్వబడింది.
కళాశాల పేరు | సుమారు సగటు కోర్సు రుసుము (INRలో) |
DRK College of Engineering and Technology | రూ. 55,000/- సంవత్సరానికి |
Sri Mitapalli College of Engineering | రూ. 89,000/- సంవత్సరానికి |
The ICFAI Foundation for Higher Education | రూ. 2,50,000/- సంవత్సరానికి |
Narasaraopeta Institute of Technology | రూ. 50,000 - 89,000 /- సంవత్సరానికి |
KL University, Guntur | రూ. సంవత్సరానికి 1,15,000 - 2,75,000/- |
Centurion University of Technology and Management | రూ. 95,000 - 1,48,000/- సంవత్సరానికి |
Narasaraopeta Institute of Pharmaceutical Sciences | రూ. 50,300/- సంవత్సరానికి |
Sri Vani Educational Society Group of Institutions | రూ. 50,500/- సంవత్సరానికి |
GITAM University | రూ. 2,22,200 - 3,29,500/- సంవత్సరానికి |
Vignan's Foundation for Science, Technology and Research (Deemed to be University) (VFSTR) | రూ. సంవత్సరానికి 1,20,000 - 2,80,000/- |
తాజా AP EAPCET వార్తలు & అప్డేట్ల కోసం, CollegeDekhoని చూస్తూ ఉండండి.