Looking for admission. Give us your details and we shall help you get there!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Submit your details and get detailed category wise information about seats.

తెలంగాణ బీఆర్క్ అడ్మిషన్ 2024 (Telangana B.Arch Admission 2024) పూర్తి వివరాలు ఇక్కడ చూడండి

తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ బీఆర్క్‌ రిజిస్ట్రేషన్ 2024 ప్రక్రియను (Telangana B.Arch Admission 2024) నిర్వహిస్తుంది. TS B.Arch 2023 అడ్మిషన్ JEE మెయిన్ పేపర్ 2 లేదా NATA స్కోర్ ఆధారంగా అందించబడుతుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 

Looking for admission. Give us your details and we shall help you get there!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Submit your details and get detailed category wise information about seats.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

తెలంగాణ బీఆర్క్ అడ్మిషన్ 2024 (Telangana B.Arch Admission 2024): జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ, హైదరాబాద్, ప్రతి సంవత్సరం తెలంగాణ బీఆర్క్ అడ్మిషన్స్ 2024ని నిర్వహిస్తుంది. తెలంగాణ బీఆర్క్ అభ్యర్థుల ఎంపిక అడ్మిషన్ 2024 JEE Main ఆధారంగా జరుగుతుంది.  అభ్యర్థులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే స్కోర్ మార్కులు JEE మెయిన్ (పేపర్ 2) లేదా NATA 2024 పరీక్షలో B.Arch కోసం అర్హత పొందాలి.  తెలంగాణ బీఆర్క్ కోసం దరఖాస్తు ప్రక్రియ అడ్మిషన్ 2024 జూన్, జూలై నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తెలంగాణ BArch 2024 కౌన్సెలింగ్ రెండు దశల్లో నిర్వహించబడుతోంది. 

తెలంగాణ బీఆర్క్ అడ్మిషన్ 2024 దరఖాస్తు పార్మ్ త్వరలో విడుదల చేయబడుతుంది. ఈ అడ్మిషన్ విధానం ద్వారా దరఖాస్తుదారులు జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీలో పాల్గొనే అన్ని ఇన్‌స్టిట్యూట్‌లలో బీఆర్క్ కోర్సులలో ప్రవేశం పొందుతారు. ఆ అభ్యర్థులు జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ప్రవేశం పొందాలనుకుంటున్నారు. ఈ ఆర్టికల్ నుంచి దరఖాస్తుదారులు తెలంగాణ బీఆర్క్ అడ్మిషన్ తేదీలు, దరఖాస్తు ఫార్మ్, అర్హత ప్రమాణాలు, ప్రవేశ ప్రక్రియ వివరణాత్మక సమాచారాన్ని పొందుతారు.

తెలంగాణ BArch అడ్మిషన్ 2024 ముఖ్యాంశాలు (Telangana BArch Admission 2024 Highlights)

తెలంగాణ బీఆర్క్ అడ్మిషన్ 2024కు సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఈ దిగువున అందజేశాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 
ఈవెంట్వివరాలు
కండక్టింగ్ బాడీ 

తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్

కోర్స్బీఆర్క్
అధికారిక వెబ్‌సైట్ barchadm.tsche.ac.in
TS B.Arch 2024 అడ్మిషన్ విధానంఅర్హత పరీక్ష (10+2)లో సాధించిన మార్కులు,  NATA/ JEE మెయిన్ పేపర్ 2 స్కోర్ ఆధారంగా అడ్మిషన్ పొందవచ్చు.
రిజిస్ట్రేషన్ మోడ్ఆన్‌లైన్
కోర్సు వ్యవధి కాలంఐదు సంవత్సరాలు

తెలంగాణ బీఆర్క్ అడ్మిషన్ తేదీలు 2024  (Telangana B.Arch Admission Dates 2024)

తెలంగాణ B.Arch అడ్మిషన్ 2024 పై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అడ్మిషన్ అథారిటీ విడుదల చేసిన అడ్మిషన్ షెడ్యూల్ గురించి తప్పక తెలుసుకోవాలి.  ఈ ఏడాది తెలంగాణ బీఆర్క్ ప్రవేశాలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఈ దిగువున టేబుల్లో అందజేశాం. బీఆర్క్ అడ్మిషన్లకు సంబంధించిన కీలక తేదీలను ఇక్కడ పరిశీలించవచ్చు. 

ఈవెంట్

తేదీలు

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఫీజు చెల్లింపు

తెలియాల్సి ఉంది

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు చివరి తేదీతెలియాల్సి ఉంది

సర్టిఫికెట్ల వెరిఫికేషన్

తెలియాల్సి ఉంది
తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల తేదీతెలియాల్సి ఉంది
అప్లికేషన్ దిద్దుబాటు విండోతెలియాల్సి ఉంది

స్టేట్ ఆర్కిటెక్చర్ ర్యాంకుల కేటాయింపు (SAR)

తెలియాల్సి ఉంది
ఎక్సర్‌సైజింగ్ వెబ్ ఆప్షన్లుతెలియాల్సి ఉంది
తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితా కాలేజీల వారీగా తయారు చేసి వెబ్‌సైట్‌లో ఉంచబడుతుంది (ఫేజ్-I)తెలియాల్సి ఉంది
సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయడం, ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ట్యూషన్ ఫీజు చెల్లింపు రసీదుతో (ఫేజ్ - I)తెలియాల్సి ఉంది

కళాశాలల కన్వీనర్ ద్వారా మిగిలిన ఖాళీల వివరాలు

తెలియాల్సి ఉంది
రెండో దశ కౌన్సిలింగ్‌కు ఏర్పాట్లుతెలియాల్సి ఉంది

తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను కాలేజీల వారీగా తయారు చేసి వెబ్‌సైట్‌లో ఉంచబడుతుంది (ఫేజ్-II)

తెలియాల్సి ఉంది

ట్యూషన్ ఫీజు చెల్లింపు రసీదు (ఫేజ్ - II)తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్

తెలియాల్సి ఉంది

వెబ్‌సైట్‌లో స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు

తెలియాల్సి ఉంది
రెగ్యులర్ తరగతుల ప్రారంభంతెలియాల్సి ఉంది

తెలంగాణ బీఆర్క్ అడ్మిషన్ అర్హత ప్రమాణాలు 2024 (Telangana B.Arch Admission Eligibility Criteria 2024)

తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ TS B.Arch 2024 అర్హత ప్రమాణాలను విడుదల చేసింది. దానికనుగుణంగా విద్యార్థులకు అర్మతలు ఉండాలి. TS B.Arch అడ్మిషన్ 2024 కనీస అర్హత ప్రమాణాలు లేకపోతే అటువంటి అభ్యర్థికి  బీఆర్క్ అడ్మిషన్ (Telangana B.Arch Admission 2024)  పొందడం అసాధ్యం అవుతుంది. తెలంగాణ బీఆర్క్ అడ్మిషన్ 2024 పొందేందుకు  అభ్యర్థులకు ఉండాల్సిన అర్హత ప్రమాణాలను ఈ దిగువున ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 

  • అభ్యర్థి తప్పనిసరిగా భారతీయుడై ఉండాలి.

  • అభ్యర్థి లోకల్ అయితే స్థానిక నిబంధనలకు అనుగుణంగా అర్హతలను కలిగి ఉండాలి. నాన్ లోకల్ అయితే దానికి తగ్గ అర్హతలు ఉండాలి.

  • అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి గణితం, భౌతికశాస్త్రం ప్రధాన సబ్జెక్టులుగా 12వ తరగతి పాసై ఉండాలి.

  • అభ్యర్థులు కనీసం 50% (రిజర్వ్డ్ అభ్యర్థులకు 45%) మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

  • అభ్యర్థి తప్పనిసరిగా జేఈఈ మెయిన్/నాటా పరీక్షలో అర్హతకు తగిన కటాఫ్ స్కోర్‌ను సాధించాలి.

తెలంగాణ బీఆర్క్ అడ్మిషన్ దరఖాస్తు విధానం.. (Telangana B.Arch Application Form 2024)

అడ్మిషన్ అథారిటీ అధికారిక వెబ్‌సైట్‌లో తెలంగాణ బీఆర్క్ అడ్మిషన్ 2024 (Telangana B.Arch Admission 2024) కోసం దరఖాస్తు ఫార్మ్ అందుబాటులో ఉంది.  జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీలో పాల్గొనే ఇన్‌స్టిట్యూట్‌లలో బీఆర్క్‌‌లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, అడ్మిషన్ కోసం తమను తాము రిజిస్టర్ చేసుకోవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుసరించాల్సిన విధానాన్ని ఈ దిగువున తెలియజేయడం జరిగింది. 

స్టేజ్-1: మొదట అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. పైన అందించిన డైరెక్ట్ రిజిస్ట్రేషన్ లింక్ సహాయంతో తెలంగాణ B.Arch అడ్మిషన్ 2024 కోసం పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు.

స్టేజ్-2:  అభ్యర్థులు వ్యక్తిగత, విద్యా సంబంధిత వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. అభ్యర్థులు తమ JEE మెయిన్, NATA స్కోర్‌లను కూడా అప్లికేషన్‌లో నమోదు చేయాలి.

స్టేజ్-3: అన్ని వివరాలను పూరించిన తర్వాత అభ్యర్థులు సూచించిన ఫార్మాట్‌లో అవసరమైన పత్రాలను జత చేయాలి.

స్టేజ్- 4: అభ్యర్థులు తమ తెలంగాణ బీఆర్క్ దరఖాస్తు ఫారమ్ 2024ని సబ్మిట్ చేయడానికి  అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దానికోసం అభ్యర్థులు ముందుగా చలాన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. సమీపంలోని SBI బ్రాంచ్‌లో ఫీజును చలాన్‌ రూపంలో చెల్లించాలి.

స్టేజ్-4: అభ్యర్థులు భవిష్యత్ అవసరాల నిమిత్తం తెలంగాణ B.Arch అప్లికేషన్ ఫారమ్ 2024ని డౌన్‌లోడ్ చేసుకుని జాగ్రత్తగా ఉంచుకోవాలి. 

తెలంగాణ బీఆర్క్ అడ్మిషన్ అప్లికేషన్ ఫీజు 2024: (Telangana B.Arch Application Fee 2024)

తెలంగాణ బీఆర్క్ అడ్మిషన్ ప్రక్రియలో (Telangana B.Arch Admission 2024) భాగంగా  రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ని పూర్తి చేయడానికి అభ్యర్థులు కచ్చితంగా దరఖాస్తు ఫీజును చెల్లించాలి. ఆ ఫీజు అభ్యర్థుల కేటగిరీని బట్టి మారుతూ ఉంటుంది. తెలంగాణ B.Arch అడ్మిషన్ 2024 అప్లికేషన్ ఫీజు వివరాలు కింది పట్టికలో ఇవ్వడం జరిగింది. 

కేటగిరి

అప్లికేషన్ ఫీజు (INR)

జనరల్/ OBC

రూ. 1500

SC/ ST/ ఇతరులు

రూ. 800

తెలంగాణ బీఆర్క్ అడ్మిషన్ 2024 కోసం కావాల్సిన పత్రాలు (Documents For Telangana B.Arch Admission 2024)

తెలంగాణ బీఆర్క్ అడ్మిషన్ 2024కు అవసరమైన డాక్యుమెంట్ల వివరాలను ఇక్కడ అందజేశాం అభ్యర్థులు పరిశీలించవచ్చు. 

  • NATA/JEE మెయిన్ హాల్ టికెట్ స్కోర్ కార్డ్
  • ఇంటర్మీడియట్ తరగతి యొక్క సర్టిఫికెట్, మార్క్ షీట్లు
  • డేట్ ఆఫ్ బర్త్ /10వ తరగతి మార్క్ షీట్
  • ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్  వరకు అన్ని తరగతుల సర్టిఫికెట్
  • బదిలీ సర్టిఫికెట్/మైగ్రేషన్ సర్టిఫికెట్.
  • 10 సంవత్సరాల పాటు తెలంగాణలోని తల్లిదండ్రుల నివాస ధ్రువీకరణ పత్రం/తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థి 10 సంవత్సరాలు నివాస సమర్థ అధికారం ద్వారా జారీ చేయబడిన ప్రస్తుత సంవత్సరానికి తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ పత్రం.
  • రిజర్వ్ చేయబడిన కేటగిరీ అభ్యర్థుల కోసం MRO జారీ చేసిన కేటగిరీ సర్టిఫికెట్
  • NCC/స్పోర్ట్స్ అండ్ గేమ్స్/CAP/PH కింద రిజర్వేషన్ క్లెయిమ్ చేసే అభ్యర్థులు సంబంధిత కాంపిటెంట్ అథారిటీ జారీ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకురావాలి.
  • శారీరక వికలాంగ అభ్యర్థులు తప్పనిసరిగా జిల్లా మెడికల్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ 
  • సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ కింద రిజర్వేషన్ క్లెయిమ్ చేసే అభ్యర్థి తప్పనిసరిగా జిల్లా సైనిక్ బోర్డు నుంచి పొందిన సర్టిఫికెట్

తెలంగాణ బీఆర్క్ అడ్మిషన్ మెరిట్ జాబితా (Telangana B.Arch Admission Merit List 2024)

తెలంగాణ బీఆర్క్ అడ్మిషన్ 2024 (TS B.Arch Admission 2024) కోసం విజయవంతంగా నమోదు చేసుకుని,  సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తైన అభ్యర్థులకు మెరిట్ జాబితా ద్వారా స్టేట్ ఆర్కిటెక్చర్ ర్యాంక్ (SAR) కేటాయిస్తారు. మెరిట్ జాబితా అడ్మిషన్ అథారిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లో విడుదల అవుతుంది. JEE మెయిన్/నాటా పరీక్ష, అర్హత పరీక్షలో వారి స్కోర్ ఆధారంగా అభ్యర్థుల మెరిట్ నిర్ణయించబడుతుంది. JEE మెయిన్/నాటా స్కోర్‌కు 50% మార్కుల వెయిటేజీ, అర్హత పరీక్షలో స్కోర్‌కు 50% వెయిటేజీ ద్వారా అభ్యర్థుల మెరిట్‌ను నిర్ణయిస్తారు. మెరిట్ జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియకు అర్హులవుతారు. 

తెలంగాణ బీఆర్క్ కౌన్సెలింగ్ ప్రక్రియ (Telangana B.Arch Counselling Process 2024)

బీఆర్క్ అడ్మిషన్ (TS B.Arch Admission 2024) ప్రక్రియలో భాగంగా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మెరిట్ ఉన్న అభ్యర్థులందరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. కౌన్సెలింగ్ ప్రక్రియ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది. కౌన్సెలింగ్ ప్రక్రియకు ముందు అభ్యర్థులు తమ కళాశాల ఎంపికను తెలియజేయాలి. కౌన్సెలింగ్ సమయం, వివరాలు రిజిస్టర్డ్ ఈ మెయిల్ లేదా కాంటాక్ట్ నెంబర్ ద్వారా అభ్యర్థులకు తెలియజేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి, అక్కడ అభ్యర్థులకి పూర్తి ఎంపిక, ర్యాంక్, సీట్ల లభ్యత ఆధారంగా సీట్లు కేటాయించబడతాయి. తర్వాత అభ్యర్థులు సీటు అలాట్‌మెంట్ లెటర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.షెడ్యూల్ ప్రకారం అడ్మిషన్ సమయంలో కేటాయించిన కాలేజీకి రిపోర్ట్ చేయాలి. 

తెలంగాణ బీఆర్క్ అడ్మిషన్ సీట్ రిజర్వేషన్ పాలసీ (Telangana B.Arch Admission Seat Reservation Policy 2024)

తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్  బీఆర్క్ ప్రవేశాల కోసం కొంతమంది అభ్యర్థులకు  కొన్ని సీట్లపై రిజర్వేషన్ కల్పిస్తుంది. సీట్ రిజర్వేషన్ విధానం కింద ఇవ్వబడింది..  అభ్యర్థులు తమ రిజర్వేషన్ స్థాయిని ఇక్కడ తెలుసుకోవచ్చు. 

అభ్యర్థులు

సీటు రిజర్వేషన్

SVU (స్థానిక ప్రాంతం)

22%

OU (స్థానిక ప్రాంతం)

36%

AU (స్థానిక ప్రాంతం)

42%

తెలంగాణ బీఆర్క్ స్టేట్ బ్యాంక్ 2024 (TS B.Arch State Rank 2024)

తమ డాక్యుమెంట్‌లను విజయవంతంగా అప్‌లోడ్ చేసిన తర్వాత  వెరిఫై చేసే అభ్యర్థులకు NATA/ JEE మెయిన్ 2024 స్కోర్, వారి ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా TS B.Arch స్టేట్ ఆర్కిటెక్చర్ ర్యాంక్ (SAR) కేటాయించబడుతుంది. TS B.Arch మెరిట్ జాబితా (SAR జాబితా) క్వాలిఫైయింగ్ మార్కులకు 50 శాతం వెయిటేజీని,  NATA/JEE మెయిన్ 2024 స్కోర్‌కు 50 శాతం వెయిటేజీని ఇవ్వడం ద్వారా తయారు చేయబడుతుంది. ఆర్గనైజింగ్ ఇన్‌స్టిట్యూట్ సంకలనం చేసిన SAR ఆధారంగా విజయవంతమైన అభ్యర్థులందరికీ సీట్లు కేటాయించబడతాయి. 

TS B.Arch కౌన్సెలింగ్ 2024-ఛాయిస్ ఫిల్లింగ్, సీట్ల కేటాయింపు  (TS B.Arch Counselling 2024 - Choice Filling and Seat Allotment)

రాష్ట్ర ర్యాంక్ జాబితా విడుదలైన తర్వాత అభ్యర్థులను టీఎస్ బీఆర్క్ కౌన్సెలింగ్ ప్రక్రియకు పిలవడం జరుగుతుంది. అభ్యర్థులు తప్పనిసరిగా ఈ కౌన్సెలింగ్‌‌కు హాజరు కావాలి. ఈ ప్రక్రియలో ఛాయిస్ ఫిల్లింగ్, సీట్ అలాట్‌మెంట్ ఉంటాయి.

TS B.Arch ఛాయిస్ ఫిల్లింగ్: TS B.Arch 2024 కౌన్సెలింగ్ సమయంలో అభ్యర్థులు తమ కాలేజీల ఎంపికలను పూరించాలి. అభ్యర్థులు TS B.Arch అడ్మిషన్ 2024 ఆన్‌లైన్ పోర్టల్‌కి లాగిన్ చేసి, వారి ఎంపికను ఉపయోగించాలి. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫార్మ్ నెంబర్, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి పోర్టల్‌కు లాగిన్ అవ్వాలి. లాగింగ్ చేసినప్పుడు, అభ్యర్థులు వారి ర్యాంక్ మరియు కేటగిరీ ఆధారంగా స్క్రీన్‌పై సీట్ మ్యాట్రిక్స్‌ను చూస్తారు. అభ్యర్థులు తమ ఎంపికలను మెరిట్ క్రమంలో పూరించాలి మరియు నిర్ణీత సమయంలో వాటిని లాక్ చేయాలి.

TS B.Arch సీట్ల కేటాయింపు: అభ్యర్థుల ఆప్షన్లు, ర్యాంక్, కేటగిరీ ఆధారంగా మెరిట్ క్రమంలో సీట్ల కేటాయింపు జరుగుతుంది. TS B.Arch అడ్మిషన్ 2024 ద్వారా సీటు కేటాయించబడే అభ్యర్థులు సీటు అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. నిర్ధిష్ట తేదీ, సమయంలో కేటాయించిన ఇన్‌స్టిట్యూట్‌కి నివేదించాలి. ఇన్‌స్టిట్యూట్‌లో రిపోర్ట్ చేయడంలో విఫలమైన అభ్యర్థుల సీట్లు రద్దు చేయబడతాయి. అభ్యర్థులు కళాశాలలో వారి TS B.Arch అడ్మిషన్‌ను నిర్ధారించడానికి కూడా ఫీజును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

TS B.Arch అడ్మిషన్ 2024 - స్పాట్ రౌండ్ కౌన్సెలింగ్ (TS B.Arch Admission 2024 - Spot Round Counselling)

అడ్మిషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత ఖాళీగా ఉన్న సీట్లు  ఏవైనా ఉంటే వాటి కోసం స్పాట్ రౌండ్ టీఎస్ బీఆర్క్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మునుపటి రౌండ్ TS B.Arch కౌన్సెలింగ్ సమయంలో సీటు కేటాయించబడని అభ్యర్థులు స్పాట్ రౌండ్ కౌన్సెలింగ్‌లో పాల్గోనవచ్చు. TS B.Arch అడ్మిషన్ 2024 స్పాట్ రౌండ్ కౌన్సెలింగ్ కోసం ప్రత్యేక కౌన్సెలింగ్ నోటీసు ప్రకటించబడుతుంది.

తెలంగాణ బీఆర్క్ అడ్మిషన్  ఫీజు నిర్మాణం (TS B.Arch Admission 2024 - Fee Structure)

తెలంగాణ బీఆర్క్ అడ్మిషన్ పొందడానికి అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు ఎంత ఉంటుందనే  అంచనాగా గత ఏడాది ఫీజులను ఇక్కడ అందజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.  

సంస్థఫీజు
JNAFA యూనివర్సిటీ - స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, హైదరాబాద్ రూ. 10,000 (Regular)
రూ. 45,000 సెల్ఫ్ ఫైనాన్స్ 
శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హైదరాబాద్రూ.55,000
CSI ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సికింద్రాబాద్రూ.60,000
వైష్ణవి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ - హైదరాబాద్రూ.62,000
మాస్ట్రో స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ - హైదరాబాద్రూ.65,000
డెక్కన్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, హైదరాబాద్రూ.85,000
JNIAS - స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ - హైదరాబాద్రూ.45,000
JBR ఆర్కిటెక్చర్ కాలేజ్, హైదరాబాద్రూ.55,000
అరోరాస్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్, ఉప్పల్, హైదరాబాద్రూ.60,000
అరోరాస్ డిజైన్ అకాడమీ, బంజారాహిల్స్, హైదరాబాద్.రూ.60,000
అశోక స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ - నల్గొండ జిల్లారూ.70,000

తెలంగాణలో టాప్ ఆర్కిటెక్చర్ కాలేజీలు (Telangana B.Arch Admission 2024 Participatin Institutes)

బీఆర్క్ ప్రవేశ ప్రక్రియలో మెరిట్ సాధించిన అభ్యర్థులు కొన్ని కాలేజీలను ఎంపిక చేసుకోవచ్చు. తెలంగాణలో టాప్‌ ఆర్కిటెక్చర్ కాలేజీల లిస్ట్ కింద ఇవ్వడం జరిగింది. 
Telangana B.Arch Admission 2024 Participating Institutes  కాలేజీ వివరాలు ఇక్కడ పరిశీలించవచ్చు. ఈ కాలేజీల్లో సీట్లు పొంది మీకు నచ్చిన రంగంలో రాణించవచ్చు. ఈ కాలేజీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుని, ఆ కాలేజీలను ఎంచుకుని ముందుకు సాగవచ్చు. 
కళాశాల పేరు
JNAFA University – School of Planning and Architecture, Hyderabad
శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హైదరాబాద్
CSI ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సికింద్రాబాద్
Maestro School of Architecture and Planning - Hyderabad
వైష్ణవి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ - హైదరాబాద్
అశోక స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ - నల్గొండ జిల్లా
JNIAS – School of Planning and Architecture - Hyderabad
డెక్కన్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, హైదరాబాద్
JBR Architecture College, Hyderabad
అరోరాస్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్, ఉప్పల్, హైదరాబాద్

తెలంగాణ B.Arch అడ్మిషన్ 2024కి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌ల కోసం.. CollegeDekhoని చూస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు ఇక్కడ అప్2డేట్స్‌న

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

FAQs

తెలంగాణ రాష్ట్రంలో నివాసం లేని తెలంగాణ బి.ఆర్క్ అడ్మిషన్ అభ్యర్థులకు ఏదైనా రిజర్వేషన్ ఉందా?

లేదు, తెలంగాణ బి.ఆర్క్ అడ్మిషన్ కోసం రిజర్వేషన్ విధానం తెలంగాణ రాష్ట్ర నివాసం ఉన్న అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుంది.

తెలంగాణ బి.ఆర్క్ అడ్మిషన్ కోసం మెరిట్ జాబితా ఎలా తయారు చేయబడింది?

అర్హత పరీక్షలో అభ్యర్థులు పొందిన మెరిట్ మరియు JEE మెయిన్/నాటా స్కోర్ ఆధారంగా తెలంగాణ బి.ఆర్క్ అడ్మిషన్ కోసం మెరిట్ జాబితా తయారు చేయబడింది.

తెలంగాణ బి.ఆర్క్ అడ్మిషన్‌లో ఎలాంటి ప్రక్రియలు ఉంటాయి?

తెలంగాణ బి.ఆర్క్ అడ్మిషన్‌లో పాల్గొన్న ప్రక్రియలు అప్లికేషన్ సమర్పణ -> డాక్యుమెంట్ వెరిఫికేషన్ -> మెరిట్ లిస్ట్ -> ఆప్షన్ ఫిల్లింగ్ -> సీట్ అలాట్‌మెంట్ -> ఫీజు చెల్లింపు.

తెలంగాణ బి.ఆర్క్ ప్రవేశానికి ఎంపిక వెయిటేజీ ఎంత?

తెలంగాణ బి.ఆర్క్ అడ్మిషన్ కోసం, అర్హత పరీక్ష స్కోర్‌కు 50% వెయిటేజీ ఇవ్వబడుతుంది మరియు JEE మెయిన్/నాటా స్కోర్‌కు 50% వెయిటేజీ ఇవ్వబడుతుంది.

తెలంగాణ బి.ఆర్క్ అడ్మిషన్ కోసం కనీస అర్హత అవసరం ఏమిటి?

తెలంగాణ బి.ఆర్క్ అడ్మిషన్ కోసం, అభ్యర్థి 50% మొత్తంతో గుర్తింపు పొందిన బోర్డు నుండి సైన్స్‌ స్ట్రీమ్ లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.

తెలంగాణ బి.ఆర్క్ అడ్మిషన్ కోసం ఎంపిక ప్రక్రియ ఏమిటి?

తెలంగాణ బి.ఆర్క్ అడ్మిషన్ కోసం అభ్యర్థుల ఎంపిక అర్హత పరీక్ష మరియు జెఇఇ మెయిన్/నాటా స్కోర్‌ల ఆధారంగా జరుగుతుంది.

తెలంగాణ బి.ఆర్క్ అడ్మిషన్ ఎవరు నిర్వహిస్తారు?

తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తెలంగాణ బి.ఆర్క్ అడ్మిషన్‌ను నిర్వహిస్తుంది.

నేను ఆఫ్‌లైన్ మోడ్‌లో తెలంగాణ బి.ఆర్క్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చా?

లేదు, తెలంగాణ బి.ఆర్క్ దరఖాస్తు ఫారమ్ ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

నేను తెలంగాణ బి.ఆర్క్ దరఖాస్తు ఫారమ్‌ను ఎలా పూరించాలి?

మీరు అధికారిక వెబ్‌సైట్ నుండి తెలంగాణ బి.ఆర్క్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు.

తెలంగాణ బి.ఆర్క్ అప్లికేషన్ ఫారమ్ 2023 ఎప్పుడు విడుదల అవుతుంది?

తెలంగాణ రాష్ట్ర B.Arch అడ్మిషన్ 2023 మార్చి నెలలో విదుదల అవుతుంది.

Admission Updates for 2024

    Talk To Us

    • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
    • Why register with us?

      Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
    Thank you! You have successfully subscribed
    Error! Please Check Inputs
  • Talk To Us

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Related Questions

Can I take admission in btech cse on the basis of 12th marks at IILM University Greater Noida

-abhishek kumarUpdated on July 22, 2024 06:23 PM
  • 1 Answer
Triparna Choudhury, Student / Alumni

Yes, you can take admission in the B.Tech in CSE programme at IILM University Greater Noida based on your 12th marks. To be eligible, you must have passed your 10+2 level examination with a minimum of 50% marks, with Physics and Mathematics as compulsory subjects and one optional subject from Chemistry, Biotechnology, Biology, or Technical Vocational. For SC/ST/reserved category candidates, the minimum required mark is 45%. The university will consider the best of three subjects, with the third subject being the one in which you scored the highest. If you meet these criteria, you will be eligible to apply for …

READ MORE...

How can i take open addmission in amity university for btech biotechnology

-Tanvi Ashok JadhavUpdated on July 22, 2024 06:52 PM
  • 1 Answer
Triparna Choudhury, Student / Alumni

Yes, you can take admission in the B.Tech in CSE programme at IILM University Greater Noida based on your 12th marks. To be eligible, you must have passed your 10+2 level examination with a minimum of 50% marks, with Physics and Mathematics as compulsory subjects and one optional subject from Chemistry, Biotechnology, Biology, or Technical Vocational. For SC/ST/reserved category candidates, the minimum required mark is 45%. The university will consider the best of three subjects, with the third subject being the one in which you scored the highest. If you meet these criteria, you will be eligible to apply for …

READ MORE...

In ts eamcet my rank is 14270 oc category in which course can I get free seat

-K DivyaUpdated on July 22, 2024 06:17 PM
  • 1 Answer
Rupsa, Student / Alumni

Yes, you can take admission in the B.Tech in CSE programme at IILM University Greater Noida based on your 12th marks. To be eligible, you must have passed your 10+2 level examination with a minimum of 50% marks, with Physics and Mathematics as compulsory subjects and one optional subject from Chemistry, Biotechnology, Biology, or Technical Vocational. For SC/ST/reserved category candidates, the minimum required mark is 45%. The university will consider the best of three subjects, with the third subject being the one in which you scored the highest. If you meet these criteria, you will be eligible to apply for …

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి