Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

TS TET Previous Year Question Papers: టీఎస్ టెట్ మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలను ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

తెలంగాణ టెట్ పరీక్ష త్వరలో జరగనుంది. ఈ పరీక్షలో క్వాలిఫికేషన్ సాధించేందుకు మంచి స్టడీ ప్లాన్ అవసరం. ఇందులో మునుపటి సంవత్సరాల ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. పాత ప్రశ్నపత్రాలను (TS TET Previous Year Question Papers) ఇక్కడ పొందండి. 
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

తెలంగాణ టెట్ మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలు (TS TET Previous Year Question Papers): తెలంగాణలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం ప్రభుత్వం TS TET 2024 త్వరలో విడుదలవుతుంది.  తెలంగాణ పాఠశాల విద్యా బోర్డు TS TET పరీక్షను నిర్వహిస్తుంది. TSTET పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు వేర్వేరు పరీక్షా నిర్వహించడం జరుగుతుంది.  అయితే ఈ పరీక్షలో మంచి మార్కులతో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. TS TET పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి సంబంధిత అంశాలను అభ్యసించడమే కాకుండా మునుపటి సంవత్సరాలు ప్రశ్న పత్రాలను (TS TET Previous Year Question Papers) ప్రాక్టీస్ చేయడం చాలా ముఖ్యం.  దీనికి తగ్గట్టుగా అభ్యర్థులు తమ స్టడీ ప్లాన్‌‌లో పాత ప్రశ్న పత్రాలను రిఫర్ చేయడం కూడా భాగం చేసుకోవాలి. 

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ పాఠశాల విద్యా బోర్డు TS TET పరీక్షను నిర్వహిస్తుంది. TSTET పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.

  • TS TET పేపర్-I (ప్రైమరీ టీచర్ కోసం, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఐదో తరగతి వరకు)
  • TS TET పేపర్-II (సెకండరీ టీచర్ కోసం అంటే క్లాస్ ఆరో తరగతి నుంచి 8వ తరగతి వరకు).
  • ప్రశ్నపత్రం రెండు భాషల్లో ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థి ఎంచుకున్న భాష, ఇంగ్లీష్‌లో ప్రశ్నలు ఉంటాయి.  

TS TET మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాల వివరాలు (TS TET Previous Year Question Papers Overview)

తెలంగాణ  స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET)ని తెలంగాణలో పాఠశాల విద్యా శాఖ సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తుంది. మరింత సమాచారం కోసం ఈ దిగువ పట్టికను చూడండి.
సంస్థ పేరు   తెలంగాణ ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్
ఎగ్జామ్ పేరు            తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్
అప్లికేషన్ మోడ్      ఆన్‌లైన్
ఎగ్జామినేషన్ మోడ్  ఆఫ్‌లైన్
ఎగ్జామినేషన్ ఫ్రీక్వెన్సీ    ఏడాదికోసారి
పేపర్ నెంబర్      పేపర్ 1, పేపర్ 2

TS TET గత సంవత్సరం ప్రశ్న పత్రాలను డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download TS TET Previous Year Question Papers?)

TS TET మునుపటి సంవత్సరం ప్రశ్నాపత్రాలు 2023ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా క్రింది సూచనలను అనుసరించాలి. సూచనలు వివరంగా , సులభంగా అనుసరించాలి. 

  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 
  • హోంపేజీ దిగువ విభాగంలో ఇచ్చిన మునుపటి సంవత్సరం ప్రశ్నల లింక్‌పై క్లిక్ చేయాలి. 
  • అనంతరం మీరు కొత్త పేజీకి రీడైరక్ట్ అవుతారు.
  • మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రం కోసం లింక్‌లు ప్రదర్శించబడతాయి.
  • నిర్దిష్ట సంవత్సరం నుంచి ప్రశ్నపత్రాన్ని వీక్షించడానికి పేర్కొన్న సంవత్సరం తర్వాతి లింక్‌పై క్లిక్ చేయాలి.
  • సంబంధిత సంవత్సరం ప్రశ్నపత్రానికి సంబంధించిన PDF ఫైల్ కనిపిస్తుంది.
  • భవిష్యత్ సూచన కోసం PDF ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • లేదా అభ్యర్థులు దిగువన ఇచ్చిన లింక్‌ల నుండి TS TET మునుపటి సంవత్సరం పేపర్ PDFని సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TS TET మునుపటి సంవత్సరం ప్రశ్నాపత్రాలు PDF (TS TET Previous Year Question Paper PDF)

TS TET మునుపటి సంవత్సరం ప్రశ్నాపత్రాలు PDF సెట్‌లను ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో అందజేయడం జరిగింది. ఈ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ దిగువున పట్టికలో ఇచ్చిన డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్  చేసుకోవచ్చు. లేదంటే డైరక్ట్  వెబ్‌సైట్‌కు వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
తెలంగాణ టెట్ సంవత్సరంPDF ఫార్మాట్‌లో పేపర్లు
TS TET 2022  పేపర్ 1
TS TET 2022  పేపర్ 2
TS TET 2017పేపర్ 1 
TS TET 2017  పేపర్ 2 (సోషల్)
TS TET 2017  పేపర్ 2 (మ్యాథ్స్, సైన్స్)
TS TET 2016  పేపర్ 1 
TS TET 2016పేపర్ 2  (సోషల్)
TS TET 2016పేపర్ 2 (మ్యాథ్స్, సైన్స్)
TS TET 2014పేపర్ 1
TS TET 2014పేపర్ 2 (సోషల్)
TS TET 2014పేపర్ 2 (మ్యాథ్స్, సైన్స్)
TS TET 2012  పేపర్ 1
TS TET 2012  పేపర్ 2 (సోషల్)
TS TET 2012  పేపర్ 2 (మ్యాథ్స్, సైన్స్)
TS TET 2011  పేపర్ 1
TS TET 2011  పేపర్ 2 (సోషల్)
TS TET 2011  పేపర్ 2 (సైన్స్, మ్యాథ్స్)

TS TET మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను ఎలా ఉపయోగించాలి? (How to Use TS TET Previous Year Question Papers?)

తెలంగాణ టెట్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను ఎలా ఉపయోగపడతాయో ఈ దిగువున తెలియజేయడం జరిగింది. 

  • TS TET మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు మీ ప్రిపరేషన్ వ్యూహంలో కీలక పాత్ర పోషిస్తాయి. TS TET మునుపటి సంవత్సరం పేపర్ PDF ఉపయోగాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల  మీరు TS TET మునుపటి సంవత్సరం పేపర్ PDF కొన్ని ముఖ్యమైన ఉపయోగాలను కింద తెలుసుకోవచ్చు. 
  • అభ్యర్థులు గత సంవత్సరాల్లో అడిగే ప్రశ్నల రకాన్ని నిర్ణయించడానికి ప్రశ్న పత్రాల ద్వారా అంచనా వేసుకోవచ్చు. 
  • ప్రశ్నపత్రాల్లోని వివిధ విభాగాలకు అంకితమైన మార్కుల పంపిణీ, మార్కుల వెయిటేజీపై వారు స్పష్టమైన అవగాహన పొందవచ్చు.
  • జాగ్రత్తగా పరిశీలనతో, అభ్యర్థులు ప్రశ్నపత్రాల్లోని ప్రతి విభాగంలోని సాధారణ, ముఖ్యమైన అంశాలను గుర్తించగలరు.
  • అభ్యర్థులు ప్రశ్నల స్వభావం మరియు వాటి క్లిష్టత స్థాయిలను బాగా అర్థం చేసుకోవచ్చు.
  • TS TET మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ వల్ల కలిగే ప్రయోజనాలు? (Benefits of practicing TS TET Previous Year Question Papers?)

  • TS TET ఎగ్జామ్‌లో క్వాలిఫై అవ్వడానికి అభ్యర్థులు సిలబస్‌‌లో ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలి. ఆ నేపథ్యంలో గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు చాలా ఉపయోగపడతాయి.  TS TET మునుపటి సంవత్సరం పేపర్ను ప్రాక్టీస్ చేయడం వల్ల కలిగే లాభాలను ఈ దిగువున వివరంగా అందజేశాం. 
  • TS TET పరీక్షకు సిద్ధమవుతున్న వారు ముందుగా సిలబస్‌తో పాటు పరీక్షా విధానం గురించి బాగా తెలుసుకోవాలి. పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఎన్ని మార్కులకు ఏ ప్రశ్నలు ఇస్తున్నారనే విషయం క్షుణ్ణంగా తెలుస్తుంది. 
  • మునుపటి ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం వల్ల TS TET పరీక్ష 2023 విస్తారమైన సిలబస్‌ను ఎలా అధ్యయనం చేయాలనే విషయం అభ్యర్థులు అర్థం అవుతుంది. 
  • అలాగే అభ్యర్థులు మునుపటి సంవత్సరాల్లో వచ్చిన  ప్రశ్నల రకాల గురించి తెలుసుకోవచ్చు. వారు ప్రశ్నల స్వభావాన్ని, పరీక్షా సమయంలో ఈ ప్రశ్నలను ఎలా ప్రయత్నించాలి అనేదానిని అంచనా వేయవచ్చు. 
  • ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం వల్ల అభ్యర్థులు సమస్యలను పరిష్కరించడంలో వేగం, కచ్చితత్వాన్ని పెంచుకోవచ్చు.
  • మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను ప్రయత్నించడం ద్వారా అభ్యర్థులు మానసికంగా, శారీరకంగా తమ పరీక్షకు ప్రిపేర్ అవ్వొచ్చు. 
  • ప్రశ్నపత్రాలను సరిగ్గా స్కానింగ్ చేయడం వల్ల అభ్యర్థులు నమూనాలను కనుగొనడంలో ప్రశ్నపత్రం ఆకృతిని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.
  • TS TET మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రంతో సిద్ధం చేయడం వలన TS TET పరీక్షలో టాపిక్ వారీగా మార్కుల పంపిణీని అభ్యర్థులు తెలుసుకోవచ్చు.
  • టీఎస్ టెట్ పాత ప్రశ్నపత్రాల సహాయంతో అభ్యర్థులు ప్రశ్నల స్వభావం, పరీక్ష క్లిష్టత స్థాయిపై అవగాహన ఏర్పడుతుంది. 

టీఎస్  టెట్ ఎగ్జామ్ విధానం 2023  (TS TET Exam Pattern 2023)

టీఎస్ టెట్ పరీక్షా విధానం ఎలా ఉంటుందో ఈ దిగువున అందజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 
సబ్జెక్ట్ పేరు    మార్కులు      ప్రశ్నల సంఖ్య
పిల్లల అభివృద్ధి, బోధన      30                30
లాంగ్వేజ్                                   30                    30
లాంగ్వేజ్ II (ఇంగ్లీష్)30                      30
ఎన్వరాన్‌మెంటల్ స్టడీస్  30    30
మ్యాథ్స్                          30           30
మొత్తం                    150        150

టీఎస్ టెట్ 2023 ఎగ్జామ్ విధానం పేపర్  2 (TSTET 2023: Exam Pattern for Paper 2)

ఆరో తరగతి నుంచి ఎనిమిదో  తరగతులను బోధించాలనుకునే అభ్యర్థుల కోసం TSTET పేపర్ 2ను నిర్వహించడం  జరుగుతుంది . ఈ పేపర్‌లో నాలుగు విభాగాలు ఉన్నాయి, ఇందులో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి దాని వివరాలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది.
సబ్జెక్ట్ పేరు    మార్కులు      ప్రశ్నల సంఖ్య
పిల్లల అభివృద్ధి, బోధన      30                30
లాంగ్వేజ్                                   30                    30
లాంగ్వేజ్ II (ఇంగ్లీష్) కచ్చితంగా రాయాల్సిన పేపర్     30                      30
సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్6060
మొత్తం                    150        150

TS TET ప్రశ్నాపత్రాల PDFని తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది.  TS TET ప్రశ్నాపత్రం PDF డౌన్‌లోడ్ ఫైల్‌లు హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, తమిళం, ఒరియా, కన్నడ మరియు సంస్కృత భాషలకు షిఫ్ట్‌ల వారీగా విడుదల చేయబడ్డాయి. వీటిని సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం College Dekhoని చూస్తూ ఉండండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

Related Questions

B music ka admission kab se hoga

-Abhijeet kumarUpdated on July 22, 2024 03:29 PM
  • 1 Answer
Shikha Kumari, Student / Alumni

Hi,

The B Music admissions at Allahabad University is ongoing. You can apply for admission in online or offline mode. The online application form is available on the official website which you can fill out to apply for admission. You can also directly contact the Music Department at Allahabad University for specific inquiries about the admission process and timeline.

READ MORE...

I have scored 87.4% in class 12th amd 91.4% in class 10th...Can I get admission in KUK university for bca course..plz tell me.

-YogitaUpdated on July 23, 2024 11:27 AM
  • 1 Answer
Shikha Kumari, Student / Alumni

Hi,

The B Music admissions at Allahabad University is ongoing. You can apply for admission in online or offline mode. The online application form is available on the official website which you can fill out to apply for admission. You can also directly contact the Music Department at Allahabad University for specific inquiries about the admission process and timeline.

READ MORE...

What is fees structure for bca course 2024..

-YogitaUpdated on July 23, 2024 11:28 AM
  • 1 Answer
Shikha Kumari, Student / Alumni

Hi,

The B Music admissions at Allahabad University is ongoing. You can apply for admission in online or offline mode. The online application form is available on the official website which you can fill out to apply for admission. You can also directly contact the Music Department at Allahabad University for specific inquiries about the admission process and timeline.

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి