Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

TSRJC CET ఆన్సర్ కీ 2024 విడుదల తేదీ (TSRJC Answer Key 2024 Release Date) PDF ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

టీఎస్‌ఆర్‌జేసీ ఆన్సర్ కీ 2024 (TSRJC Answer Key 2024) పరీక్ష జరిగిన కొన్ని రోజులకి విడుదల చేస్తారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ చూడవచ్చు. అభ్యంతరాలు కూడా తెలియజేయవచ్చు. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

టీఎస్ఆర్‌జేసీ ఆన్సర్ కీ 2024  (TSRJC Answer Key 2024) : రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల 11వ తరగతిలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా TSRJC CETకి హాజరు కావొచ్చు. ఈ పరీక్షను అధికారికంగా తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల కామన్ ఎంట్రన్స్  టెస్ట్ అని పిలుస్తారు. పాఠశాల స్థాయిలో TSREIS లేదా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ, దీనిని నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ tsrjc.cgg.gov.inలో జనరల్ TS రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం TSRJC CET 2024 ప్రకటనను విడుదల చేయగా చాలామంది విద్యార్థులు జనవరి 31 నుంచి 16 మార్చి 2024 వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీన టీఎస్ఆర్‌జేసీ సెట్ 2024 జరగనుంది.  TREIS ఏప్రిల్ 21వ తేదీన TSRJC CET పరీక్షను తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తుంది. 

పరీక్ష జరిగిన కొన్ని రోజుల తర్వాత  TSRJC CET 2024 అధికారిక ఆన్సర్ కీని PDF రూపంలో విడుదల చేస్తారు. ఆ ఆన్సర్ కీని (TSRJC Answer Key 2024)  అభ్యర్థులు  సంబంధిత అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TSRJC CET ఆన్సర్ కీ 2024 విడుదల తేదీ, విడుదల టైమ్‌‌కి సంబంధించిన వివరాలు ఇక్కడ చూడండి.  

TSRJC CET ఆన్సర్ కీ 2024 తేదీ (TSRJC CET Answer Key 2024 Date)

టీఎస్‌ఆర్జేసీ సెట్ ఆన్సర్ కీ 2024 విడదుల తేదీలని ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 
ఆన్సర్ కీ పేరు        TSRJC CET ఆన్సర్ కీ 2024
టైటిల్                  TSRJC CET ఆన్సర్ కీ 2024 డౌన్‌లోడ్ 
సబ్జెక్ట్                    TREIS TSRJC CET ఆన్సర్ కీ 2024ని విడుదల చేసింది
కేటగిరి                TSRJC CET 2024 ఆన్సర్ కీ
వెబ్‌సైట్              tsrjdc.cgg.gov.in
డౌన్‌లోడ్ ఆన్సర్ కీ            TSRJC CET ప్రిలిమినరీ కీ 

TSRJC CET 2024 అధికారిక ఆన్సర్ కీ PDF 

TSRJC CET 2024 అధికారిక ఆన్సర్ కీ విడుదలైన వెంటనే ఈ దిగువున జోడిస్తాం. వాటిపై క్లిక్ చేసి వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
MPC      TSRJC CET MPC ఆన్సర్ కీ 2024 PDF డౌన్‌లోడ్ 
BPC      TSRJC CET BPC ఆన్సర్ కీ 2024 PDF డౌన్‌లోడ్ 
MEC      TSRJC CET MEC ఆన్సర్ కీ 2024 PDF డౌన్‌లోడ్ 

TSRJC CET ఆన్సర్ కీ 2024ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download TSRJC CET Answer Key 2024?)

తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల కామన్ ఎంట్రన్స్ టెస్ట్,  TSRJC CET ఆన్సర్ కీని TSRIES తన వెబ్ పోర్టల్ https://tsrjdc.cgg.gov.in/లో విడుదల చేస్తుంది.ఈ సంవత్సరం తెలంగాణ జనరల్ గురుకుల TSRJC CET పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఈ దిగువున అందించడం జరిగింది. 
  • విద్యార్థులు బ్రౌజర్‌లో  TSRJC CET అధికారిక వెబ్‌సైట్‌ను tsrjdc.cgg.gov.inని  సందర్శించాలి. 
  • తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ TSRJC CET పరీక్ష వెబ్ పోర్టల్ కనిపిస్తుంది.
  • TSRJC CET హోంపేజీలో  'డౌన్‌లోడ్ ఆన్సర్ కీ' లింక్ అనే ఆప్షన్ గుర్తించాలి. దానిపై క్లిక్ చేస్తే మీ  స్క్రీన్‌లో ఆన్సర్ కీ PDF ఫైల్ ఓపెన్ అవుతుంది. 
  • మీరు TSRJC CET ఆన్సర్ కీ PDF ఫైల్‌ని తెరిచిన తర్వాత దానిని డౌన్‌లోడ్ చేసి, సంబంధిత స్లాట్‌ల కోసం ఆన్సర్ కీని చెక్ చేయవచ్చు.  
  • డౌన్‌లోడ్ చేసిన TSRJC CET ఆన్సర్ కీని తెరవండి. అభ్యర్థులు తర్వాత అవసరాల కోసం దాని హార్డ్ కాపీని చెక్ చేసి ఉంచుకోవచ్చు.
  • అభ్యర్థులు TSRJC CET ప్రిలిమినరీ ఆన్సర్ కీతో స్కోర్‌ను చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీలో ఏవైనా లోపాలను గుర్తించినట్లయితే, మీరు మీ అభ్యంతరాలను సపోర్టింగ్ డాక్యుమెంట్‌తో సరైన మార్గంలో తెలియజేయవచ్చు. 
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ కోసం College Dekhoని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్‌కి సంబంధించిన తాజా అప్‌డేట్లను పొందండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

సంబంధిత ఆర్టికల్స్

ట్రెండింగ్ ఆర్టికల్స్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

Related Questions

Is getting into LPU difficult?

-Saurabh JoshiUpdated on November 23, 2024 01:30 PM
  • 12 Answers
paras, Student / Alumni

Getting into LPU is not particularly difficult , as the university has a FAIRLY INCLUSIVE ADMISSION PROCESS. For the MBA program, candidates must meet the eligibility criteria, which typically includes a minimum percentage in graduation. While admission is primarily based on academic qualification's, performance in LPUNEST ( lovely professional university national; entrance and scholorship tests ) or other entrance exams like CAT/MAT can improve chances of getting selected and securing a scholorship

READ MORE...

I have a query about mass communication course at LPU. Whats the eligibility and fees?

-Anurag KantUpdated on November 23, 2024 02:13 PM
  • 9 Answers
Akshai Ram, Student / Alumni

Getting into LPU is not particularly difficult , as the university has a FAIRLY INCLUSIVE ADMISSION PROCESS. For the MBA program, candidates must meet the eligibility criteria, which typically includes a minimum percentage in graduation. While admission is primarily based on academic qualification's, performance in LPUNEST ( lovely professional university national; entrance and scholorship tests ) or other entrance exams like CAT/MAT can improve chances of getting selected and securing a scholorship

READ MORE...

What is LPUPET and LPUTABS?

-NehaUpdated on November 23, 2024 01:59 PM
  • 8 Answers
Akshai Ram, Student / Alumni

Getting into LPU is not particularly difficult , as the university has a FAIRLY INCLUSIVE ADMISSION PROCESS. For the MBA program, candidates must meet the eligibility criteria, which typically includes a minimum percentage in graduation. While admission is primarily based on academic qualification's, performance in LPUNEST ( lovely professional university national; entrance and scholorship tests ) or other entrance exams like CAT/MAT can improve chances of getting selected and securing a scholorship

READ MORE...

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ ఆర్టికల్స్

Talk To Us