Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

AP10th Class Results 202: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యేది అప్పుడే, ఎలా చెక్ చేసుకోవాలంటే?

ఏపీలో పదో తరగతి ఫలితాల (AP 10th Class Results 2023)  కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పదో తరగతి రిజల్ట్స్ మే రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు 2023 (AP 10th Class Results 2023): ఏపీలో పదో తరగతి విద్యార్థులు తమ ఫలితాల (AP 10th Class Results 2023) కోసం ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి ఫలితాల కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, DGE ఆంధ్రప్రదేశ్ త్వరలో AP SSC 2023  ఫలితాలను ప్రకటించనుంది. 10వ తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ రోల్ నెంబర్‌ను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.inలో తమ రిజల్ట్స్‌ని చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు 2023 ఏప్రిల్ 3, ఏప్రిల్ 18, 2023 మధ్య జరిగాయి. ఒకే షిప్టులో పరీక్షలు జరిగాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు (AP 10th Class Results 2023) మే రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాల ప్రకటనపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ుందని సమాచారం. విద్యార్థుల మార్కుల అప్‌లోడ్ ప్రక్రియ పూర్తైన వెంటనే రిజల్ట్స్ వెల్లడించే ఛాన్స్ ఉంది.

ఏపీ ఎస్ఎస్‌సీ 2023 ఫలితాల వెబ్‌సైట్లు  (AP SSC Result 2023 Websites)

విద్యార్థులు మొత్తం మూడు వెబ్‌సైట్లలో తమ పదో తరగతి 2023 ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆ వెబ్‌సైట్లను ఈ దిగువున అందజేయడం జరిగింది. 
  • bse.ap.gov.in,
  • indiaresults.com
  • manabadi.co.in

ఏపీ పదో తరగతి ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే? (How to check AP 10th Results 2023?)

ఏపీ విద్యార్థులు తమ పదో తరగతి ఫలితాలను ఈ దిగువున తెలిపిన విధానంలో చెక్ చేసుకోవచ్చు. 
  • ముందుగా విద్యార్థులు bse.ap.gov.inలో BSEAP అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి. 
  • హోంపేజీలో అందుబాటులో ఉన్న 'AP SSC Public Examination 2023 Result' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో లాగిన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత  AP పదో తరగతి ఫలితాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
  • ఫలితాల PDFలో ముద్రించిన వివరాలను చెక్ చేసి, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకున్న స్కోర్ కార్డులో విద్యార్థి పేరు, తల్లిపేరు, తండ్రి పేరు, పరీక్షా తేదీ, సబ్జెక్ట్ కోడ్, పొందిన మార్కులు, శాతం, థియరీ మార్కులు, ప్రాక్టీకల్ మార్కులు ఉంటాయి. రాష్ట్రంలో 6.6 లక్షల మంది విద్యార్థులు ఏపీ పదో తరగతి బోర్డు పరీక్షలకు నమోదు చేసుకోగా, మొత్తం 3349 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. అధికారులు ఫలితాలతో పాటు ఉత్తీర్ణత శాతం, టాపర్స్ జాబితా, ఇత గణాకాంలను కూడా అధికారులు విడుదల చేస్తారు. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల క ోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్