Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

AP DEECET 2023 Result: AP DEECET 2023 ఫలితాలను ఈ లింక్‌తో చెక్ చేసుకోండి

AP DEECET 2023 ఫలితాలు (AP DEECET 2023 Result) విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ అందించిన డైరక్ట్ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

AP DEECET 2023 ఫలితాలు విడుదల (AP DEECET 2023 Result): ఏపీలో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశానికి నిర్వహించిన డీఈఈసెట్ 2023 ఫలితాలు (AP DEECET Result 2023) రిలీజ్ అయ్యాయి. ఈ పరీక్షలు జూన్ 12, 13 తేదీల్లో ఆన్‌లైన్‌లో జరిగాయి. ఈ పరీక్షా ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఇక్కడ డైరక్ట్ లింక్ అందజేయడం జరిగింది. అలాగే సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. తమ ఐడీ, పుట్టిన తేదీలను ఎంటర్ చేయడం ద్వారా అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డును పొందవచ్చు.  

AP DEECET 2023 ఫలితాలను చెక్ చేసుకునే విధానం (Exam Procedure for AP DEECET 2023)

అధికారులు AP DEECET 2023 ఫలితాలను ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే విడుదల చేస్తారు. AP DEECET ఫలితం 2022ని డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు ఈ దిగువన పేర్కొన్న దశలను చూడవచ్చు.
  • పైన ఇచ్చిన డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు
  • AP DEECET అధికారిక వెబ్‌సైట్ apdeecet.apcfss.inకి వెళ్లండి
  • హోంపేజీలో AP DEECET ఫలితం 2023 లింక్‌పై క్లిక్ చేయండి
  • లాగిన్ ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వండి (అభ్యర్థి ID, పుట్టిన తేదీ, ధ్రువీకరణ కోడ్ వంటివి)
  • AP DEECET ఫలితం 2023ని పరిశీలించి, భవిష్యత్తు సూచన కోసం దానిని డౌన్‌లోడ్ చేసుకోండి. 
పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను AP DEECET 2023 కౌన్సెలింగ్ ప్రక్రియకు పిలుస్తారు. త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించనున్నారు. మొదటి కౌన్సెలింగ్‌కు సంబంధించి వెబ్‌ ఆప్షన్లను జూన్‌ 22 నుంచి 27 వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరుగుతుంది. సీట్ల కేటాయింపు, ప్రొవిజనల్‌ సర్టిఫికెట్లను 28 నుంచి 30 వరకు జారీ చేయడం జరుగుతుంది. డైట్‌ల్లో సర్టిఫికెట్ల పరిశీలన జూలై 6 వరకు కొనసాగనుంది. 

అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను సంందర్శించడం ద్వారా  AP DEECET 2023  కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ సమాచారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. విద్యా సంబంధించిన వివరాల అప్‌డేట్ కోసం College dekhoని ఫాలో అవ్వండి. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్