Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

ఈరోజే విడుదల కానున్న AP DSC 2024 నోటిఫికేషన్, ఇక్కడ అప్లై చేయండి

AP DSC 2024 నోటిఫికేషన్ 05 ఫిబ్రవరి 2024 ( ఈరోజు) తేదీన విడుదల కానున్నది, ఖాళీల సంఖ్య మరియు ముఖ్యమైన తేదీల వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

AP DSC నోటిఫికేషన్ 2024 : ఆంధ్రప్రదేశ్ DSC నోటిఫికేషన్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. AP DSC నోటిఫికేషన్ 05 ఫిబ్రవరి 2024 (ఈరోజు) విడుదల కానున్నది . AP DSC 2024 పరీక్ష ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలు, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్(SGT), స్కూల్ అసిస్టెంట్, మ్యూజిక్ టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. SGT, స్కూల్ అసిస్టెంట్, మ్యూజిక్ టీచర్ల ఖాళీల సంఖ్య తెలియాల్సి ఉంది. AP DSC నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. 

AP DSC నోటిఫికేషన్ 2024 డైరెక్ట్ లింక్ (AP DSC Notification 2024 Direct Link)

AP DSC నోటిఫికేషన్ డైరెక్ట్ లింక్ క్రింది టేబుల్ లో చూడవచ్చు.
AP DSC నోటిఫికేషన్ డైరెక్ట్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి ( యాక్టివేట్ చేయబడుతుంది)

AP DSC నోటిఫికేషన్ 2024 ముఖ్యమైన సమాచారం ( AP DSC Notification 2024 Important Highlights)

AP DSC నోటిఫికేషన్ 2024 గురించిన ముఖ్యమైన సమాచారం క్రింది పట్టికలో వివరంగా తెలుసుకోవచ్చు. 

AP DSC నోటిఫికేషన్ 2024

వివరాలు 

నోటిఫికేషన్ పేరు 

AP DSC నోటిఫికేషన్ 2024

నిర్వహణ సంస్థ 

కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ , ఆంద్రప్రదేశ్ 

పోస్టులు 

SGT, TGT, PGT , SA , మ్యూజిక్ టీచర్ 

ఖాళీల సంఖ్య 

6100

దరఖాస్తు ప్రారంభం 

05 ఫిబ్రవరి 2024 ( అంచనా )

అధికారిక వెబ్సైటు 

cse.ap.gov.in/apdsc.apcfss.in

AP DSC నోటిఫికేషన్ 2024 అర్హత ప్రమాణాలు ( AP DSC Notification 2024 Eligibility Criteria)

AP DSC నోటిఫికేషన్ 2024 ద్వారా వివిధ పోస్టులకు ఉన్న ఖాలీలను భర్తీ చేయనున్నారు. వాటిలో వివిధ పోస్టులకు వివిధ అర్హత ప్రమాణాలను కలిగి ఉంటాయి. AP DSC 2024 కు అప్లై చేసే అభ్యర్థులు పోస్టు ప్రకారంగా క్రింద ఇచ్చిన అర్హత ప్రమాణాలను తనిఖీ చేయవచ్చు. 

AP DSC 2024 సెకండరీ గ్రేడ్ టీచర్ అర్హత ప్రమాణాలు 

  • గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ 
  • D.ED లేదా D.El.ED లో డిప్లొమా లేదా 
  • B.ED గ్రాడ్యుయేషన్ 

AP DSC 2024 స్కూల్ అసిస్టెంట్ అర్హత ప్రమాణాలు 

  • సంబంధిత సబ్జెక్టు లో గ్రాడ్యుయేషన్ లేదా 
  • బ్యాచిలర్ డిగ్రీ లేదా 
  • BCA/BBM/ B.ED 

AP DSC 2024 మ్యూజిక్ టీచర్ అర్హత ప్రమాణాలు 

  • గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటర్మీడియట్ 
  • మ్యూజిక్ లో 4 సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సు 
AP DSC నోటిఫికేషన్ 2024 గురించి తాజా సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్