ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ రెస్పాన్స్ షీట్ 2024 విడుదలైంది (AP EAMCET Engineering Response Sheet 2024)
ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ రెస్పాన్స్ షీట్ 2024 (AP EAMCET Engineering Response Sheet 2024) విడుదలైంది. దీనిని యాక్సెస్ చేయడానికి అభ్యర్థుల దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్‌ని దగ్గర ఉంచుకోవాలి.
AP EAMCET ఇంజనీరింగ్ రెస్పాన్స్ షీట్ 2024 (AP EAMCET Engineering Response Sheet 2024) : ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ AP EAMCET పరీక్ష 2024ని మే 23న ముగించింది. ఇంజనీరింగ్ స్ట్రీమ్ కోసం మే 18 నుంచి 23 వరకు పరీక్ష నిర్వహించబడింది. APSCHE ఇప్పటికే అగ్రికల్చర్ స్ట్రీమ్ కీ పేపర్‌ను విడుదల చేసింది. మే 23న రెస్పాన్స్ షీట్, ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కి సంబంధించిన ఆన్సర్ కీ ఈరోజు అంటే మే 24న విడుదలైంది. అభ్యర్థులు AP EAMCET ఇంజనీరింగ్ రెస్పాన్స్ షీట్ 2024ని (AP EAMCET Engineering Response Sheet 2024) డౌన్‌లోడ్ చేయడానికి తమ AP EAMCET రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి.
AP EAMCET ఇంజనీరింగ్ రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ లింక్ 2024 (AP EAMCET Engineering Response Sheet Download Link 2024)
AP EAMCET రెస్పాన్స్ షీట్ 2024ని డౌన్‌లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ అందించాం. అభ్యర్థులు ఇక్కడ లింక్‌పై నేరుగా క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP EAMCET ఇంజనీరింగ్ రెస్పాన్స్ షీట్ 2024 తేదీ, సమయం (AP EAMCET Engineering Response Sheet 2024 Date and Time)
AP EAMCET ఇంజనీరింగ్ రెస్పాన్స్ షీట్ 2024 అధికారిక విడుదల తేదీ, సమయం ఇక్కడ అందించాం. విశేషాలు | వివరాలు |
ఇంజనీరింగ్ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ విడుదల తేదీ | మే 24, 2024 |
విడుదల సమయం | ఉదయం 10 గంటలకు |
అభ్యంతరాలు తెలిపేందుకు చివరి తేదీ | మే 26, 2024 |
ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ ఆన్సర్ కీ 2024, ప్రశ్నాపత్రాలు (AP EAMCET Engineering Answer Key 2024 with Question Paper)
AP EAMCET ఇంజనీరింగ్ ఆన్సర్ కీ 2024ని డౌన్‌లోడ్ చేయడానికి షిఫ్ట్ వారీగా PDF లింక్‌లు, మాస్టర్ ప్రశ్న పత్రాలతో పాటు కింది లింక్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. PDF లింక్‌లు ఇప్పుడు అప్‌డేట్ చేయబడతాయి. తేదీ, షిఫ్ట్ | ఆన్సర్ కీ, ప్రశ్నాపత్రం PDF లింక్ |
May 18, 2024 – షిఫ్ట్ 1 | AP EAMCET 18 మే 2024 షిఫ్ట్ 1 ప్రశ్నాపత్రం |
May 19, 2024 – షిఫ్ట్ 2 | AP EAMCET 19 మే 2024 షిఫ్ట్ 2 ప్రశ్నాపత్రం |
May 20, 2024 – షిఫ్ట్ 1 | AP EAMCET 20 మే 2024 షిఫ్ట్ 1 ప్రశ్నాపత్రం |
May 20, 2024 – షిఫ్ట్ 2 | AP EAMCET 20 మే 2024 షిఫ్ట్ 2 ప్రశ్నాపత్రం |
May 21, 2024 – షిఫ్ట్ 1 | AP EAMCET 21 మే 2024 షిఫ్ట్ 1 ప్రశ్నాపత్రం |
May 21, 2024 – షిఫ్ట్ 2 | AP EAMCET 21 మే 2024 షిఫ్ట్ 2 ప్రశ్నాపత్రం |
May 22, 2024 – షిఫ్ట్ 1 | AP EAMCET 22 మే 2024 షిఫ్ట్ 1 ప్రశ్నాపత్రం |
May 22, 2024 – షిఫ్ట్ 2 | AP EAMCET 22 మే 2024 షిఫ్ట్ 2 ప్రశ్నాపత్రం |
May 23, 2024 – షిఫ్ట్ 1 | AP EAMCET 23 మే 2024 షిఫ్ట్ 1 ప్రశ్నాపత్రం |
అభ్యంతరాలు తెలియజేయడానికి లింక్ | ఇక్కడ క్లిక్ చేయండి |
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల క ోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.