AP EAMCET Seat Allotment 2023 Time: చివరి దశ ఏపీ ఎంసెట్ సీట్ల కేటాయింపు జాబితా ఎన్ని గంటలకు విడుదలవుతుందంటే?
చివరి దశ AP EAMCET సీట్ల కేటాయింపు 2023 జాబితా సెప్టెంబర్ 21, 2023న మధ్యాహ్నం లేదా సాయంత్రం (AP EAMCET Seat Allotment 2023 Time) విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఆ జాబితాని డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇక్కడ అందజేశాం.
చివరి దశ AP EAMCET సీట్ల కేటాయింపు జాబితా 2023 (AP EAMCET Seat Allotment 2023 Time): APCHE ఏపీ ఎంసెట్ చివరి దశ సీట్ల కేటాయింపు జాబితాని 21 సెప్టెంబర్ 2023న విడుదలవుతుంది. అయితే AP EAMCET సీట్ల కేటాయింపు జాబితా (AP EAMCET Seat Allotment 2023 Time)ఎన్ని గంటలకు విడుదలవుతుందనే విషయాన్ని అధికారులు నిర్ధారించలేదు. కానీ మునుపటి సంవత్సరం ట్రెండ్‌ల ప్రకారం అభ్యర్థులు మధ్యాహ్నం లేదా సాయంత్రం సీట్ల కేటాయింపు జాబితా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. చివరి దశలో విజయవంతంగా అలాట్‌మెంట్ పొందిన అభ్యర్థులు అడ్మిషన్ ప్రక్రియను గడువు తేదీలోగా లేదా అంతకు ముందు పూర్తి చేయాలి. AP EAMCET చివరి దశ సీట్ల కేటాయింపు 2023 జాబితాలో అభ్యర్థికి కాలేజీతో పాటు, కోర్సు కేటాయించబడుతుంది.
చివరి దశ AP EAMCET సీట్ల కేటాయింపు జాబితా 2023 విడుదలయ్యే సమయం (AP EAMCET Seat Allotment 2023 Time)
ఫైనల్ ఫేజ్ ఏపీ ఎంసెట్ సీట్ల కేటాయింపు జాబితా 2023 విడుదల తేదీ, సమయం ఈ దిగువున టేబుల్లో అందజేయడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
ఈవెంట్స్ | తేదీలు |
AP EAMCET చివరి దశ సీట్ల కేటాయింపు 2023 విడుదల తేదీ | 21 సెప్టెంబర్ 2023 |
AP EAMCET సీట్ల కేటాయింపు 2023 విడుదల సమయం | మధ్యాహ్నం లేదా సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉంది |
ఏపీ ఎంసెట్ 2023 సీట్ల కేటాయింపు జాబితాని యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు పుట్టిన తేదీ, హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. APSCHE అధికారిక AP EAMCET సీట్ల కేటాయింపు జాబితా 2023 సెప్టెంబర్ 21వ తేదీన మధ్యాహ్నం లేదా ఉదయం ప్రకటించబడుతుంది. కొన్ని సందర్భాల్లో AP EAMCET సీట్ల కేటాయింపు ఫలితం ఉదయం విడుదల చేశారు. అయితే, రౌండ్ 1లో AP EAMCET సీట్ల కేటాయింపు తెల్లవారుజామున విడుదలైంది.
అధికారులు AP EAMCET ఫైనల్ దశ సీట్ల కేటాయింపు 2023 జాబితా అధికారిక వెబ్‌సైట్ eapcet-sche.aptonline.in/EAPCET/లో విడుదలవుతుంది. వెబ్‌సైట్ హోంపేజీలో ఫార్మ్ సెక్షన్ కింద సీటు కేటాయింపు లింక్ యాక్టివేట్ చేయబడుతుంది. AP EAMCET సీటు కేటాయింపు 2023 రౌండ్ 2ని యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్‌ను చేతిలో ఉంచుకోవాలి.
ఇది కూడా చదవండి |
మరిన్ని విషయాల కోసం కాలేజ్ దేఖోతో వేచి ఉండండి Education News ఎంట్రన్స్‌కి సంబంధించినది పరీక్షలు, బోర్డులు మరియు అడ్మిషన్ . మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.