AP EAPCET (EAMCET) 2023 అప్లికేషన్ ఫార్మ్ తేదీలు విడుదలైంది: రిజిస్ట్రేషన్ షెడ్యూల్‌ని తనిఖీ చేయండి
AP EAMCET (EAPCET) 2023 నోటిఫికేషన్ మార్చి 10న విడుదల చేయబడింది. విద్యార్థులు మార్చి 11,2023 నుండి అధికారిక వెబ్సైటు ద్వారా అప్లికేషన్ ఫార్మ్ పూర్తి చేయవచ్చు. ఆలస్య రుసుము లేకుండా నమోదు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 15.
AP EAPCET (EAMCET) 2023 అప్లికేషన్ ఫార్మ్ : ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ AP EAMCET (EAPCET) 2023 కోసం తేదీలు ని విడుదల చేసింది. AP EAMCET (EAPCET) 2023 నోటిఫికేషన్ మార్చి 10న విడుదల చేయబడింది. AP EAPCET (EAMCET) 2023 రిజిస్ట్రేషన్ మార్చి 11 వ తేదీన ఆన్లైన్ లో ప్రారంభం కానుంది. APSCHE ఇంకా AP EAMCET అధికారిక పరీక్ష వెబ్‌సైట్‌ను ప్రారంభించలేదు. AP EAMCET 2023 అప్లికేషన్ ఫార్మ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచబడుతుంది. మార్చి 10న అర్హత ప్రమాణాలు , సిలబస్, దరఖాస్తు రుసుము మరియు ఇతర డీటెయిల్స్ తో పాటు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేయబడుతుంది. AP EAPCET 2023 కు అప్లై చేసుకోవడం ఆన్లైన్ విధానంలో మాత్రమే సాధ్యం అవుతుంది అని విద్యార్థులు గమనించాలి. అభ్యర్థులు మీ సేవ, AP మరియు TS ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా ఎంట్రన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది.
AP EAPCET (EAMCET) 2023 అప్లికేషన్ ఫార్మ్ తేదీలు
AP EAMCET (EAPCET) 2023 అప్లికేషన్ ఫార్మ్ కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇక్కడ ఉన్నాయి -కార్యక్రమం | తేదీలు |
AP EAMCET 2023 అధికారిక నోటిఫికేషన్ విడుదల | మార్చి 10, 2023 |
AP EAMCET 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల | మార్చి 11, 2023 |
ఆలస్య రుసుము లేకుండా AP EAMCET 2023 నమోదు చేసుకోవడానికి చివరి తేదీ | ఏప్రిల్ 15, 2023 |
ఆలస్య రుసుము రూ. 500 తో AP EAMCET 2023 నమోదు చేసుకోవడానికి చివరి తేదీ | ఏప్రిల్ 16 నుండి 30, 2023 వరకు |
ఆలస్య రుసుము రూ. 1000 తో AP EAMCET 2023 నమోదు చేసుకోవడానికి చివరి తేదీ | మే 1 నుండి 5, 2023 వరకు |
ఆలస్య రుసుము రూ. 5000 తో AP EAMCET 2023 నమోదు చేసుకోవడానికి చివరి తేదీ | మే 6 నుండి 12, 2023 వరకు |
ఆలస్య రుసుము రూ. 10000 తో AP EAMCET 2023 నమోదు చేసుకోవడానికి చివరి తేదీ | మే 13 మరియు 14, 2023 |
AP EAMCET 2023 అప్లికేషన్ ఫార్మ్ దిద్దుబాటు | మే 4 నుండి 6, 2023 వరకు |
AP EAMCET 2023 హాల్ టికెట్ విడుదల | మే 7, 2023 |
AP EAPCET (EAMCET) 2023 ఇంజనీరింగ్ స్ట్రీమ్ కోసం పరీక్ష మే 15 నుండి 18 వరకు నిర్వహించబడుతోంది మరియు అగ్రికల్చర్ స్ట్రీమ్‌ను మే 22 మరియు 23 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. కన్వీనర్ కోటా కింద B.Tech, B.ఫార్మసీ మరియు B.Sc అగ్రికల్చర్లో అడ్మిషన్ కి ర్యాంక్ తప్పనిసరిగా సాధించాలి అని విద్యార్థులు గమనించాలి.
లేటెస్ట్ Education News కోసం, CollegeDekho ను ఫాలో అవ్వండి. AP EAMCET 2023 అడ్మిషన్ గురించి సందేహాల నివృత్తి కోసం మాకు ఈమెయిల్ చేయండి. మా ఇమెయిల్ ఐడీ news@collegedekho.com.