Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

AP ECET 2023 Exam Postponed: AP ECET 2023 పరీక్ష జూన్ 20కి వాయిదా, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి

ఏపీ ఈసెట్ 2023 పరీక్షా తేదీల్లో మార్పు జరిగింది. ముందు షెడ్యూల్ ప్రకారం మే 5న జరగాల్సిన ఈ పరీక్షని జూన్ 20కి వాయిదా (AP ECET 2023 Exam Postponed) వేయడం జరిగింది. AP ECET 2023కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Keep track of the important dates such as exam date, admit card, answer key, result announcement date, etc.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

ఏపీ ఈసెట్ 2023 పరీక్ష వాయిదా (AP ECET 2023 Exam Postponed): ఏపీ ఈసెట్ 2023 పరీక్ష జూన్ 20కి వాయిదా పడింది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ AP ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష తేదీని జూన్ 20, 2023కి వాయిదా (AP ECET 2023 Exam Postponed) వేసింది. మొదటి షెడ్యూల్ ప్రకారం పరీక్ష మే 5, 2023న జరగాల్సి ఉంది. పరీక్ష కోసం విజయవంతంగా రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ పరీక్షకు తప్పనిసరిగా హాజరు కావాలి. అభ్యర్థులు నోటిఫికేషన్, పరీక్ష సిలబస్, ఇతర పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి. 

AP ECET 2023 పరీక్ష రెండు సెషన్‌లలో జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి  మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.పేపర్ మొత్తం 200 మార్కులకు జరుగుతుంది. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం AP ECET 2023ని నిర్వహించడం జరుగుతుంది.

ఏపీ ఈసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (AP ECET 2023 Exam Dates)

AP ECET 2023 కోసం రిజిస్ట్రేషన్లు మార్చి 10, 2023 నుంచి ప్రారంభమయ్యాయి. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 10, 2023న ముగిశాయి. కరెక్షన్ విండో ఏప్రిల్ 20, 2023 నుంచి  ఏప్రిల్ 22, 2023 వరకు ఓపెన్ అయ్యి ఉంది. రూ.5000 ఆలస్య ఫీజుతో ఆన్‌లైన్ దరఖాస్తును సబ్మిట్ చేయడానికి  ఏప్రిల్ 24 చివరి తేదీ. హాల్ టికెట్లు జూన్ 12, 2023న జారీ చేయబడతాయి. పరీక్ష ఆన్సర్ కీ జూన్ 23, 2023న విడుదలవుతుంది. 

ఈవెంట్ముఖ్యమైన తేదీలు
AP ECET 2023 నోటిఫికేషన్ రిలీజ్ఫిబ్రవరి 08, 2023
AP ECET 2023 అప్లికేషన్ ఫార్మ్ రిలీజ్మార్చి 10, 2023
AP ECET 2023 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీఏప్రిల్ 10, 2023
AP ECET 2023 అప్లికేషన్ పార్మ్ కరెక్షన్ విండో20 నుంచి 22 ఏప్రిల్, 2023
AP ECET 2023 అడ్మిట్ కార్డు విడుదలజూన్ 12, 2023
AP ECET 2023 పరీక్షా తేదీజూన్ 25, 2023

 AP ECET 2023 సిలబస్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.inలో చూడొచ్చు.  AP ECET సిలబస్ PDFలో అందుబాటులో ఉంది. మాక్ టెస్ట్‌లను, మోడల్ ప్రశ్నాపత్రాలను కూడా ప్రాక్టీస్ చేయవచ్చు.  AP ECET 2023 జూన్ 20న నిర్వహించాల్సి ఉన్నందున కౌన్సెలింగ్ ప్రక్రియ జూలైలో ప్రారంభమవుతుందని, జూలై మొదటి వారంలో రిజల్ట్స్ విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. 

తెలుగులో మరిన్ని వివరాల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

AP ECET Previous Year Question Paper

AP ECET Biotechnology 2019

Previous Year Question Paper

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us