Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

AP ECET Application form 2023 Last Date: విద్యార్థులకు అలర్ట్.. AP ECET 2023కి దరఖాస్తు చేసుకోవడానికి నేడే లాస్ట్‌డేట్

ఎటువంటి లేట్ ఫీజు లేకుండా  AP ECET 2023 దరఖాస్తు ఫార్మ్ 2023 సబ్మిట్ చేయడానికి ఈరోజే (AP ECET application form 2023 Last Date)  చివరి రోజు. లేట్ ఫీజులతో దరఖాస్తు ఫార్మ్‌ని ఏప్రిల్ 24, 2023 వరకు సబ్మిట్ చేయవచ్చు. సంబంధిత రుసుములతో కూడిన అన్ని ముఖ్యమైన తేదీలు ఇక్కడ అందజేశాం. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

AP ECET 2023 దరఖాస్తుకు లాస్ట్‌డేట్ (AP ECET application form 2023 Last Date): ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP ECET) మే 05, 2023న నిర్వహించబడుతోంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 10, 2023న ప్రారంభమైంది. అభ్యర్థులు  అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.inలో అప్లికేషన్లు సబ్మిట్ చేయవచ్చు. ఎటువంటి లేట్ ఫీజు లేకుండా దరఖాస్తులు సబ్మిట్ చేయడానికి ఈరోజే (APRIL 10) చివరి తేదీ. ఇప్పటి వరకు దరఖాస్తు (AP ECET application form 2023 Last Date) చేసుకోని అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. అయితే ఆలస్య రుసుముతో ఏప్రిల్ 24, 2023 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. AP ECET 2023కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

AP ECET 2023 దరఖాస్తు ఫార్మ్ ఆలస్య రుసుము తేదీలు (AP ECET Application Form 2023 Late Fee Dates)

AP ECET 2023 దరఖాస్తు ఫార్మ్ సబ్మిషన్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఆలస్య రుసుము ప్రకారం గడువు తేదీలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ తేదీలను జాగ్రత్తగా పరిశీలించవచ్చు. 

ఈవెంట్ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ ఫార్మ్ రిలీజ్ డేట్మార్చి 10, 2023 (Friday)
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీఏప్రిల్ 10, 2023 (Monday
లేట్ ఫీజు రూ.500లతో దరఖాస్తు చేసుకునేందుకు లాస్ట్‌డేట్ఏప్రిల్ 15, 2023 (Saturday)
లేట్ ఫీజు రూ.2000లతో దరఖాస్తు చేసుకునేందుకు లాస్ట్‌డేట్ఏప్రిల్ 19, 2023 (Wednesday)
లేట్ ఫీజు రూ.5000లతో దరఖాస్తు చేసుకునేందుకు లాస్ట్‌డేట్ఏప్రిల్ 24, 2023 (Monday)

ఇప్పటికే సబ్మిట్ చేసిన  దరఖాస్తు ఫార్మ్‌ల సవరణ కోసం ఒక విండో ఏప్రిల్ 20, 2023 (గురువారం) ఓపెన్ అవుతుంది. ఇది ఏప్రిల్ 22, 2023 (శనివారం)న క్లోజ్ అవుతుంది. అందువల్ల దరఖాస్తు ఫార్మ్ కరెక్షన్ ముగిసిన తర్వాత దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వివరాలను సవరించడం జరగదు. దరఖాస్తు ప్రక్రియలో ఏదైనా పొరపాట్లు జరిగితే  అడ్మిషన్ల కౌన్సెలింగ్  ప్రక్రియలో సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియలో జరిగిన పొరపాట్లను దరఖాస్తు ఫార్మ్ కరెక్షన్ విండో ఓపెన్ అయినప్పుడు జాగ్రత్తగా కరెక్ట్ చేసుకోవాలి.  సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి అభ్యర్థులు  దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఏపీ ఈసెట్ 2023కు సంబంధించిన మరిన్ని వివరాలు, డైరెక్ట్ రిజిస్ట్రేషన్/అప్లికేషన్ లింక్ కోసం, ఇక్కడ క్లిక్ చేయండి:

తెలుగులో మరిన్ని వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్