AP ECET Exam Date 2023 Released: ఏపీ ఈసెట్ 2023 షెడ్యూల్ విడుదల
ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 షెడ్యూల్ విడుదలైంది. ఆ షెడ్యూల్ ప్రకారం ఏపీ ఎంసెట్ సెట్ (AP ECET Exam Date 2023 Released) మే 5వ తేదీ నుంచి పరీక్షలు జరుగుతాయి. AP ECET 2023 గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో తెలుసుకోవచ్చు.
ఏపీ ఈసీఈటీ సెట్ 2023 షెడ్యూల్ విడుదల (AP ECET Exam Date 2023 Released): ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ (AP ECET Exam Date 2023 Released) షెడ్యూల్ విడుదలైంది. ఏపీ ఈసీఈటీ (AP Engineering Common Entrance Test) ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు చేపట్టే ప్రవేశ పరీక్ష. ఈ నోటిఫికేషన్‌ను అనంతపురం జవహార్‌లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఏపీ ఈసీఈటీ సెట్ 2023 పరీక్షలు మే ఐదో తేదీ నుంచి జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి - ఏపీ ఎంసెట్ 2023 రిజిస్ట్రేషన్ తేదీలు
AP ECET సెట్ 2023 ఎగ్జామ్ ముఖ్యమైన తేదీలు (AP ECET Exam Dates 2023)
AP ECET 2023 ఎగ్జామ్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు గురించి ఈ దిగువున ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ తెలుసుకోవచ్చు..
కార్యక్రమం | ముఖ్యమైన తేదీలు |
దరఖాస్తు ఫార్మ్ విడుదల | మార్చి 10, 2023 |
దరఖాస్తు చేసుకునేందుకు లాస్ట్ డేట్ | ఏప్రిల్ 10, 2023 |
అడ్మిట్ కార్డులు విడుదల | ఏప్రిల్ 28, 2023 |
ఎగ్జామ్ డేట్ | మే 5, 2023 |
AP ECET 2023 పరీక్ష ప్రధానాంశాలు (AP ECET Exam Highlights)
ఏపీ ఈఏపీ సెట్‌కు (AP ECET 2023) సంబంధించిన పూర్తి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఏపీ ఈసెట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం దిగువున ఇవ్వడం జరిగింది.సెక్షన్ | వివరాలు |
పరీక్ష పేరు | ఏపీ ఈఏపీ సెట్ (AP ECET) |
ఫుల్ ఫామ్ | ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ |
కండక్టింగ్ బాడీ | జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, అనంతపూర్ |
ఎగ్జామ్ లెవల్ | స్టేట్ లెవల్ |
ఎగ్జామ్ మోడ్ | ఆన్‌లైన్ |
పరీక్ష యొక్క ఫ్రీక్వెన్సీ (Frequency of Exam) | సంవత్సరానికి ఒకసారి |
కోర్సులు | బీఈ, బీటెక్, బీఫార్మా |
ఎగ్జామ్ డ్యూరేషన్ | 3 గంటలు |
భాష | ఇంగ్లీష్ |
మార్కులు | 200 మార్కులకు |
క్వశ్చన్ టైప్ | మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు |
ఇవి కూడా చదవండి - ఏపీ ఎంసెట్ 2023 పరీక్ష తేదీలు
AP ECET సెట్ 2023 (AP ECET 2023) షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పటి నుంచే అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభించడం చాలా మంచిది. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా పరీక్షా విధానం, సిలబస్ గురించి తెలుసుకోవాలి. గత సంవత్సరం పేపర్లను ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. ఈ ప్రవేశ పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఏపీ ఈసీఈటీ సెట్ (AP ECET 2023)కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం College Dekhoని చూస్తూ ఉండండి.