Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get direct link to download your exam admit card

Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

AP ECET Hall Ticket 2023: AP ECET హాల్ టికెట్ 2023 విడుదల, డౌన్‌లోడ్ లింక్ ఇదే

JNTU కాకినాడ AP ECET హాల్ టికెట్ 2023ని ఈరోజు అధికారిక వెబ్‌సైట్‌లో (AP ECET Hall Ticket 2023)   విడుదలైంది. దీనికోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌‌ని చూస్తూ ఉండాలి. ఏపీ ఈసెట్ హాల్ టికెట్ లింక్‌ని ఇక్కడ అందజేయడం జరిగింది.

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get direct link to download your exam admit card

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

AP ECET హాల్ టికెట్ 2023 (AP ECET Hall Ticket 2023): AP ECET హల్ టికెట్ 2023ని (AP ECET Hall Ticket 2023) JNTU కాకినాడ ఈరోజు అధికారిక వెబ్‌సైట్‌లో cets.apsche.ap.gov.in  విడుదల చేసింది. AP ECET 2023 కోసం హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత అభ్యర్థులు ముఖ్యమైన పరీక్ష రోజు మార్గదర్శకాలు, వ్యక్తిగత వివరాలని కూడా తెలుసుకుంటారు. ఈ సంవత్సరం, AP ECET పరీక్ష జూన్ 20, 2023న నిర్వహించబడుతుంది. పరీక్ష రోజున అభ్యర్థులు హాల్ టికెట్‌ని పరీక్ష హాల్‌కు తీసుకెళ్లడం మరిచిపోవద్దు. లేకపోతే అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించబడరు. హాల్ టికెట్‌తో పాటు అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ ప్రూఫ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌ని తీసుకెళ్లాలి.

AP ECET హాల్ టికెట్ 2023 డౌన్‌లోడ్ లింక్ (AP ECET Hall Ticket 2023 Download Link)

AP ECET హాల్ టికెట్‌ను విడుదల చేయడానికి అధికారిక సమయాన్ని అధికారం ఇంకా ప్రకటించలేదు. హాల్ టికెట్ విడుదలైన తర్వాత హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇక్కడ ఇచ్చిన టేబుల్లో జోడించబడింది. క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి.

AP ECET హాల్ టికెట్ 2023 విడుదల సమయం (AP ECET Hall Ticket 2023 Release Time)

AP ECET హాల్ టికెట్ 2023 విడుదల సమయానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇక్కడ ఉన్నాయి -

హాల్ టికెట్ విడుదల తేదీజూన్ 12, 2023
విడుదల సమయంవిడుదల
పరీక్ష తేదీజూన్ 20, 2023

AP ECET 2023 హాల్ టికెట్ తర్వాత ఏమిటి? (What After AP ECET 2023 Hall Ticket?)

AP ECET హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత అభ్యర్థులు దాని ప్రింట్ అవుట్ తీసుకోవడం మరిచిపోకూడదు. అలాగే అభ్యర్థులు హాల్ టికెట్‌పైన పేర్కొన్న వివరాలను ని క్షుణ్ణంగా చెక్ చేయాలి. వ్యక్తిగత డేటా, పరీక్ష వివరాలు, ఇతర సంబంధిత సూచనలు సరిగ్గా ఉన్నాయో? లేదో? చూసుకోవాలి. అభ్యర్థులు ఏదైనా వ్యత్యాసాన్ని కనుగొంటే వెంటనే సవరణలు చేయడానికి సంబంధిత అధికారిని సంప్రదించాలి. పరీక్ష రోజు ముందు దిద్దుబాటు చేసుకోవాలి.

AP ECET 2023 పరీక్ష రోజు మార్గదర్శకాలు (AP ECET 2023 Exam Day Guidelines)

అభ్యర్థులు AP ECET 2023 పరీక్ష రోజు మార్గదర్శకాలను ఈ కింది సెక్షన్‌లో చూడవచ్చు.

  • అభ్యర్థులు AP ECET పరీక్ష రోజు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి. లేకెపోతే వారు పరీక్షకు హాజరు కావడానికి అనుమతి పొందరు
  • అభ్యర్థులు రిపోర్టింగ్ సమయానికి కనీసం గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు
  • అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్లూటూత్ పరికరాలు, పేజర్‌లను పరీక్ష హాల్‌కు తీసుకెళ్లకూడదు
  • అభ్యర్థులతో ఏదైనా మాల్‌ప్రాక్టీస్ చేస్తూ అభ్యర్థులు పట్టుబడితే వారు నిర్దిష్ట పరీక్ష నుంచి అలాగే భవిష్యత్తులో జరిగే పరీక్షలకు అనర్హులవుతారు. 
అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసిన తర్వాత హాల్ టికెట్‌పై పేర్కొన్న వివరాలను తెలుసుకోండి. 

ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు రాయవచ్చు. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

AP ECET Previous Year Question Paper

AP ECET Biotechnology 2019

Previous Year Question Paper

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us