AP ECET Answer Key 2023: AP ECET ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ 2023 విడుదల, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి
AP ECET కీ పేపర్ (AP ECET Answer Key 2023), రెస్పాన్స్ షీట్ 2023 జూన్ 23న విడుదలయ్యాయి. ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాలను దాఖలు చేయడానికి జూన్ 25 చివరి తేదీ.
ఇక్కడ క్లిక్ చేయండి: ఏపీ ఈసెట్ రెస్పాన్స్ షీట్ 2023 |
AP ECET 2023 ఆన్సర్ కీ పేపర్ (AP ECET Answer Key 2023)
తేదీ మరియు AP ECET ఆన్సర్ కీ 2023 ఇక్కడ ఉన్నాయి. ఈ పట్టికలో ఉన్న లింక్‌లపై క్లిక్ చేయండి.సబ్జెక్ట్ పేరు | Key Paper PDF లింక్ |
అగ్రికల్చర్ ఇంజనీరింగ్ | Click here to download |
కెమికల్ ఇంజనీరింగ్ | Click here to download |
సివిల్ ఇంజనీరింగ్ | Click here to download |
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ | Click here to download |
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ | Click here to download |
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | Click here to download |
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనిస్టిట్యూషన్ ఇంజనీరింగ్ | Click here to download |
మెకానికల్ ఇంజనీరింగ్ | Click here to download |
Metallurgical Engineering | Click here to download |
మైనింగ్ ఇంజనీరింగ్ | Click here to download |
ఫార్మసీ | Click here to download |
ఇది కూడా చదవండి| ఏపీ ఈసెట్ రిజల్ట్స్ డేట్ 2023
AP ECET ఆన్సర్ కీ 2023ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆన్సర్ కీ పేపర్ PDF ఫార్మాట్‌లో విడుదల చేయబడినందున అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయవలసిన అవసరం లేదు. అయితే AP ECET రెస్పాన్స్ షీట్ 2023ని డౌన్‌లోడ్ చేయడానికి హాల్ టికెట్ నెంబర్, తేదీ, రిజిస్ట్రేషన్ ID వంటి వివరాలను తప్పనిసరి. ప్రాథమిక జవాబు కీపై అభ్యంతరాలను దాఖలు చేయడానికి చివరి తేదీ జూన్ 25. ఈ తేదీలోపు అభ్యర్థులు తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చు. ఆ అభ్యంతరాలను అధికారులు పరిగణలోకి తీసుకుని ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేయచడం జరుగుతుంది. ఒక్కసారి ఫైనల్ ఆన్సర్ కీ విడుదలైన తర్వాత మళ్లీ మార్చడానికి వీలు ఉండదు. అందుకే ముందుగానే అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియజేయాలి.
తెలుగులో మరిన్ని Education News, ఆర్టికల్స్ కోసం కాలేజ్ దేఖోని సందర్శిస్తూ ఉండండి. మీరు మా వద్ద కూడా మాకు రాయవచ్చు ఈ మెయిల్ ID news@collegedekho.com .