Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

AP ECET 2023 Rank Card Link: ఏపీ ఈసెట్ ర్యాంకు కార్డును ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

ఏపీ ఈసెట్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి.  అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన డైరక్ట్ లింక్‌‌తో ర్యాంకు కార్డును (AP ECET 2023 Rank Card Link) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

AP ECET 2023 ర్యాంకు కార్డ్ లింక్ (AP ECET 2023 Rank Card Link): ఏపీ ఈసెట్ 2023 ఫలితాలు వచ్చేశాయ్. ఈ రిజల్ట్స్‌ని ఉన్నత విద్యామండలి ఆదివారం ( జూలై 2,  2023న) సాయంత్రం విడుదల చేసింది. రాష్ట్రంలో పలు పరీక్షా కేంద్రాల్లో  జూన్ 20న AP ECET 2023  జరిగింది.ఈ ఏడాది జరిగిన AP ECET 2023కు 38 వేలమందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్షర్‌ కీ జూన్ 23న విడుదలైంది. ఆన్సర్‌ కీపై అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఫలితాలను విడుదల చేయడం జరిగింది. AP ECET 2023లో అభ్యర్థులకు వచ్చిన ర్యాంకు ఆధారంగా బీఈ,బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పించడం జరుగుతుంది.  పాలిటెక్నిక్‌, బీఎస్సీ (మ్యాథ్స్) పూర్తిచేసిన విద్యార్థులకు ఈసెట్‌ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు పొందేందుకు అవకాశం 
ఉంటుంది. 

ఇది కూడా చదవండి- ఏపీ ఈసెట్ ఫలితాల డౌన్‌లోడ్ లింక్ ఇదే

AP ECET 2023 ఫలితాలు  అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలు చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. సంబంధిత వెబ్‌సైట్‌ cets.apsche.ap.gov.in నుంచి అభ్యర్థులు ర్యాంకు కార్డులను  (AP ECET 2023 Rank Card Link) కూడా డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదు చేసి ఈసెట్ ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

AP ECET ర్యాంక్ కార్డ్ 2023ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు?  (How to download AP ECET RANK CARD 2023)

అభ్యర్థులు తమ ఏపీ ఈసెట్ 2023 ర్యాంకు కార్డులను పైన ఇచ్చిన డైరక్ట్ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ముందుగా అభ్యర్థులు cets.apsche.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి
  • హోంపేజీాలో Rank Card Download అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అవసరమైన వివరాలు ఇచ్చిన ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

AP ECET ర్యాంక్ కార్డ్ 2023 (AP ECET RANK CARD 2023)

కొన్ని ముఖ్యమైన వివరాలు నమోదు చేసి అభ్యర్థులు AP ECET ర్యాంక్ కార్డ్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ర్యాంకు కార్డుపై ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి. 
  • విద్యార్థి పేరు
  • రిజిస్ట్రేషన్ సంఖ్య.
  • హాల్ టికెట్ నెంబర్
  • తల్లి పేరు
  • తండ్రి పేరు
  • కోర్సు వివరాలు
  • సబ్జెక్ట్ వారీగా మార్కులు
  • అభ్యర్థి కేటగిరి
  • సాధారణ జాబితాలో ర్యాంక్
  • కేటగిరీ జాబితాలో ర్యాంక్

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం College Dekhoని చూస్తూ ఉండండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్