Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

AP EDCET Counselling 2023: ఏపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ 2023 ప్రక్రియ ప్రారంభం, పూర్తి షెడ్యూల్ ఇక్కడ చూడండి

ఏపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ 2023 (AP EdCET Counselling 2023) ప్రక్రియ జనవరి 31 నుంచి ప్రారంభమైంది. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ  ఫిబ్రవరి 17 వరకు జరుగుతుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ఏపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ 2023 (AP EdCET Counselling 2023) : ఏపీ  ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈరోజు అంటే జనవరి 31న ప్రారంభమైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం  జనవరి 31 నుంచి  ఫిబ్రవరి 17 వరకు కౌన్సెలింగ్‌ జరుగుతుంది. ఎడ్‌సెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.  కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం నమోదు చేసుకోవడానికి జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1200 ఫీజు చెల్లించాలి.  షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వికలాంగులు (PwD) కేటగిరీల అభ్యర్థులు రూ.700 మాత్రమే చెల్లించాలి. 

రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన అభ్యర్థులకు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. అయితే స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు ఫిబ్రవరి 5న హెచ్‌ఎల్‌సీ, ఆంధ్రా లయోలా కాలేజీ, వెటర్నరీ కాలనీ, విజయవాడలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫిజికల్‌గా నిర్వహిస్తారు.

ఏపీ ఎడ్‌సెట్ 2023 కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు (AP EdCET 2023 Counselling: Important Dates)

ఏపీ ఎడ్‌సెట్ 2023  కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనే అభ్యర్థులు ఈ దిగువ పట్టిక నుంచి అన్ని ముఖ్యమైన తేదీలను చెక్ చేయాలి. 

ఈవెంట్          ముఖ్యమైన తేదీలు
రిజిస్ట్రేషన్                    జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6, 2024
సర్టిఫికెట్ల వెరిఫికేషన్            ఫిబ్రవరి 2 నుంచి 7, 2024
ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ భౌతికంగా చేయబడుతుందిఫిబ్రవరి 05, 2024
ఎక్సర్‌సైజింగ్ వెబ్‌ ఆప్షన్లుఫిబ్రవరి 09 నుంచి 13, 2024
వెబ్ ఆప్షన్ల మార్పుఫిబ్రవరి 14, 2024
మొదటి దశ కౌన్సెలింగ్‌కు సీట్ల కేటాయింపుఫిబ్రవరి 17, 2024
మొదటి దశ కౌన్సెలింగ్ తర్వాత కాలేజీల్లో రిపోర్టింగ్ఫిబ్రవరి 19, 2024
తరగతులు ప్రారంభంఫిబ్రవరి 19, 2024

ఏపీ ఎడ్‌సెట్ 2023 కౌన్యసెలింగ్ అర్హత ప్రమాణాలు (AP EdCET 2023 Counselling: Eligibility criteria)

ఏపీ ఎడ్‌సెట్  కౌన్సెలింగ్ రౌండ్ కోసం అర్హత ప్రమాణాలు క్రింది విధంగా ఉన్నాయి.
  • అభ్యర్థి తప్పనిసరిగా భారతీయుడై ఉండాలి.
  • అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థ ప్రకారం లోకల్, నాన్ లోకల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. 
  • అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీలో అంటే, BA, BSc, BCom, BCA, BBM లేదా సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి.
  • గణితం, భౌతిక శాస్త్రంలో కనీసం 55% మార్కులతో బీఈ, బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కోర్సులో ప్రవేశానికి అర్హులు.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ జారీ చేసిన సంవత్సరం జూలై 1 నాటికి 19 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి ఉండదు.
  • రిజర్వ్‌డ్ కేటగిరీలు అంటే SC, ST, OBC-A, OBC-B, OBC-C, OBC-D, OBC-E అభ్యర్థులు కూడా అర్హులు.
  • శారీరక వికలాంగ అభ్యర్థులు చివరి అర్హత పరీక్షలో కనీసం 40% మార్కులను కలిగి ఉండాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్