Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

AP EDCET Counselling 2023: అభ్యర్థులకు అలర్ట్, బీఈడీ కోర్సుల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఈరోజే చివరి తేదీ

బీఈడీ కోర్సుల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు (AP EDCET Counselling 2023)  ఈరోజే లాస్ట్‌డేట్. ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు.  దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్లు ఏమిటో ఇక్కడ చూడండి. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ఏపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ తేదీలు 2023 (APEdCET Counselling Dates 2023): ఏపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌కి రిజిస్ట్రేషన్ ప్రక్రియకు  ఈరోజే అంటే ఫిబ్రవరి 06, 2023 చివరి తేదీ.  ఏపీ ఎడ్‌సెట్ 2023 కౌన్సెలింగ్ ప్రక్రియ జనవరి 31, 2024న ప్రారంభమైంది.  AP EDCET 2023 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవడానికి ఫిబ్రవరి 6, 2024న లాస్ట్‌డేట్.  తరగతులు ఫిబ్రవరి 19, 2024న ప్రారంభమవుతాయి.  APSCHE తరపున APEDCET కౌన్సెలింగ్ (APEdCET Counselling Dates 2023) ప్రక్రియను విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ పరీక్ష నిర్వహణ సంస్థ నిర్వహిస్తోంది. అభ్యర్థులు ఈ పేజీలో APEDCET కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలను తెలుసుకోవచ్చు. 

ఏపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు 2023 (APEdCET Counselling Dates 2023)

ఏపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున పట్టికలో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 
ఈవెంట్లు            ముఖ్యమైన తేదీలు
ముఖ్యమైన తేదీలు              జనవరి 31 నుంచి ఫిబ్రవరి 06, 2024
ఏపీ ఎడ్‌సెట్ 2023 దరఖాస్తుల వెరిఫికేషన్            ఫిబ్రవరి 2 నుంచి 7, 2024
ఏపీ ఎడ్‌సెట్ 2023 వెబ్‌ ఆప్షన్ల ఫార్మ్          ఫిబ్రవరి 9 నుంచి 13, 2024
వెబ్‌ ఆప్షన్ల మార్పు      ఫిబ్రవరి  14, 2024
సీట్ల అలాట్‌మెంట్          ఫిబ్రవరి 17, 2024
సెల్ఫ్ రిపోర్టింగ్ ఫార్మ్      ఫిబ్రవరి  17, 2024
తరగతులు ప్రారంభం      ఫిబ్రవరి  19, 2024

APEDCET కౌన్సెలింగ్ కోసం అవసరమైన ముఖ్యమైన పత్రాలు (Important Documents Required for APEdCET Counselling)

కౌన్సెలింగ్ సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పత్రాలు దిగువున అందించాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 
  • APEDCET మార్క్ షీట్
  • APEDCET కాల్/కౌన్సెలింగ్ లెటర్
  • అకడమిక్ సర్టిఫికెట్లు
  • క్యారెక్టర్ సర్టిఫికెట్
  • నివాస ధ్రువీకరణ పత్రం 
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
  • ID ఫ్రూఫ్
  • కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రం 
అధికారిక షెడ్యూల్ ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ 2024 వరకు జరుగుతుంది. అయితే ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు (PH/CAP/NCC/స్పోర్ట్స్ & గేమ్స్/ స్కౌట్స్ & గైడ్స్/ఆంగ్లో ఇండియన్స్) సర్టిఫికెట్ వెరిఫికేషన్  ఫిబ్రవరి 5, 2024న విజయవాడలోని హెచ్‌ఎల్‌సీ, ఆంధ్రా లయోలా కాలేజీ, సెంటిని హాస్పిటల్ రోడ్, వెటర్నరీ కాలనీలో ఫిజికల్‌గా నిర్వహించబడుతుంది. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను తెలుసుకోండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్