AP ICET Seat Allotment Result 2023: రెండో దశ ఏపీ ఐసెట్ సీట్ల కేటాయింపు ఫలితం విడుదల, ఈ లింక్‌తో చెక్ చేసుకోండి
AP ICET సీట్ అలాట్‌మెంట్ 2023 చివరి దశకు సంబంధించిన ఫలితాలు (AP ICET Seat Allotment Result 2023) APSCHE ద్వారా నవంబర్ 22న విడుదలయ్యాయి. అభ్యర్థులు సీటు కేటాయింపును డౌన్‌లోడ్ చేసుకోవడానికి తప్పనిసరిగా తమ AP ICET హాల్ టికెట్ నెంబర్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి.
రెండో దశ AP ICET సీట్ల కేటాయింపు ఫలితం 2023 (AP ICET Seat Allotment Result 2023): ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చివరి దశ AP ICET సీట్ల కేటాయింపు ఫలితాన్ని (AP ICET Seat Allotment Result 2023) నవంబర్ 22, 2023న విడుదల చేసింది తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. AP ICET సీటు కేటాయింపు ఫలితాన్ని చెక్ చేయడానికి లాగిన్ ఆధారాలు అనగా హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీలను రెడీగా ఉంచుకోవాలి. రెండో దశ వెబ్ ఆప్షన్ రౌండ్‌లో పాల్గొన్న అభ్యర్థులు సీటు కేటాయింపు ఫలితాన్ని చెక్ చేయడానికి అర్హులని గమనించండి.
చివరి దశ AP ICET సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ 2023 డైరక్ట్ లింక్ |
ఏపీ ఐసెట్ కాలేజ్ వైజ్ అలాట్‌మెంట్ రిపోర్ట్ 2023 లింక్ |
AP ICET సీట్ల కేటాయింపు ఫలితం 2023: ప్రధాన ముఖ్యాంశాలు (AP ICET Seat Allotment Result 2023: Key Highlights)
AP ICET కౌన్సెలింగ్ 2023 సీట్ల కేటాయింపు కి సంబంధించిన ప్రధాన హైలైట్‌లను చూడండి ఇక్కడ:
విశేషాలు | వివరాలు |
కౌన్సెలింగ్ రౌండ్ | చివరి దశ |
సీటు కేటాయింపు తేదీ | నవంబర్ 22, 2023 |
విడుదలకు అనుకున్న సమయం | మధ్యాహ్నం 12 గంటలలోపు లేదా సాయంత్రం 6 గంటలలోపు |
సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేయడానికి అధికారిక వెబ్‌సైట్ | icet-sche.aptonline.in |
AP ICET 2023 సీట్ల కేటాయింపు ఫలితాన్ని చెక్ చేయడానికి ఆధారాలు | AP ICET హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ |
AP ICET సీట్ల కేటాయింపు ఫలితం తర్వాత ఏమిటి? |
|
కేటాయించబడని విద్యార్థులకు సూచనలు | మేనేజ్‌మెంట్ కోటా కింద అడ్మిషన్ పూర్తి చేయడానికి అభ్యర్థులు ఏదైనా ప్రైవేట్ కాలేజీకి వెళ్లవచ్చు |
తాజా Education News కోసం, కాలేజీ దేఖోను సందర్శించండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.