Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

AP Inter Supplementary Exam 2023 Dates: ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ పరీక్షా 2023 తేదీలు రిలీజ్

ఏపీ ఇంటర్మీడియట్ 2023 ఫలితాలు ఈరోజు విడులయ్యాయి. ఇంటర్‌లో ఫెయిల్ అయిన మళ్లీ పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది. ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల వివరాలు (AP Inter Supplementary Exam 2023 Dates) ఇక్కడ తెలుసుకోండి.

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ 2023 తేదీలు (AP Inter Supplementary Exam 2023 Dates): ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు ఇంటర్ పరీక్షా ఫలితాలను (AP Inter  Supplementary Exam 2023 Dates) ఇప్పటికే విడుదల చేసింది. ఏపీ ఇంటర్  సప్లిమెంటరీ పరీక్షా తేదీలను 2023 కూడా రిలీజ్ చేసింది. AP ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా 2023 ఫలితాలు మే 24వ తేదీ నుంచి జరగనున్నాయి. AP ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ టైం టేబుల్ 2023 అధికారిక వెబ్‌సైట్‌ bieap.apcfss.in‌లో అందుబాటులో ఉంటుంది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం  9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సంవత్సరం పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయి. ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా తేదీలను ఇక్కడ తెలుసుకోండి. 

AP ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష తేదీ 2023 (AP Inter Supplementary Exam Dates 2023)

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ముఖ్యమైన తేదీల గురించి ఇక్కడ తెలుసుకోండి.  ఈ దిగువ టేబుల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షా తేదీలను అందజేయడం జరిగింది. 
ఇంటర్   ఫస్ట్ ఇయర్ పరీక్షలు  (9 గంటల నుంచి 12 గంటల వరకు)ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ 2023 పరీక్షలు (2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు)ముఖ్యమైన తేదీలు
పార్ట్ 2: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1పార్ట్ -II: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-IIమే 24, 2023
పార్ట్ 1: ఇంగ్లీష్ పేపర్-1పార్ట్-II: ఇంగ్లీష్ పేపర్-1మే 25, 2023
పార్ట్ 3: 
మ్యాథ్స్ పేపర్- IA
బోటనీ పేపర్-I
సివిక్స్ పేపర్-I
పార్ట్ 3: 
మ్యాథ్స్ పేపర్- II A
బోటనీ పేపర్-I
సివిక్స్ పేపర్-I
మే 26, 2023
మ్యాథ్స్ పేపర్- I B
జువాలజీ పేపర్ - I
హిస్టరీ పేపర్ - ఐ
మ్యాథ్స్ పేపర్- II B
జువాలజీ పేపర్ - II
హిస్టరీ పేపర్ - ఐ
మే 27, 2023
ఫిజిక్స్ పేపర్-I
ఎకనామిక్స్ పేపర్-I
ఫిజిక్స్ పేపర్-II
ఎకనామిక్స్ పేపర్-II
మే 29, 2023
కెమిస్ట్రీ పేపర్ -I
కామర్స్ పేపర్-I
సోషియాలజీ పేపర్-I
ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-I
కెమిస్ట్రీ పేపర్ -II
కామర్స్ పేపర్-II
సోషియాలజీ పేపర్-II
ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-II
మే 30, 2023
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I
లాజిక్ పేపర్ - I
బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్- I
(బైపీసీ విద్యార్థుల కోసం)
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II
లాజిక్ పేపర్ - II
బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్- II
(బైపీసీ విద్యార్థుల కోసం)
మే 31, 2023
మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్- I
జాగ్రఫీ పేపర్ - I
మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్- II
జాగ్రఫీ పేపర్ - II
జూన్ 01, 2023

AP ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ టైమ్ టేబుల్ 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to download the AP Intermediate Supplementary Time Table 2023?)

AP ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష తేదీ 2023 లేదా టైమ్ టేబుల్‌ని ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోవడానికి విద్యార్థులు ఈ కింద దశలను ఫాలో అవ్వొచ్చు.
  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.inని సందర్శించండి
  • హోం పేజీలో 'Whats New'సెక్షన్‌లోకి వెళ్లి ‘More’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
  • 'Time table of IPASE July 2023' అనే సర్క్యులర్‌కి వెళ్లండి
  • కుడి వైపున ఉన్న డౌన్‌లోడ్ ఎంపికపై క్లిక్ చేయండి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్