Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

AP Intermediate Results 2023 Date: మే మొదటి వారంలో ఏపీ ఇంటర్ ఫలితాలు 2023 విడుదలయ్యే ఛాన్స్

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ ఇంటర్ ఫలితాలను 2023 (AP Intermediate Results 2023 Date)  మే మొదటి వారంలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఏపీలో ఇంటర్ పరీక్షలు ముగిశాయి. అభ్యర్థులు ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

AP ఇంటర్ ఫలితాల తేదీ 2023 (AP Intermediate Results 2023 Date): ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఫలితాలను (AP Intermediate Results 2023 Date) మే నెలలో విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరాల ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో మే మొదటి వారంలోనే  రిలీజ్ చేసే అవకాశం ఉంది.  దరఖాస్తుదారులు bieap.apcfss.inలో AP ఇంటర్ పరీక్షా ఫలితాలు 2023ని చెక్ చేసుకోవచ్చు. విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. 

AP ఇంటర్ 2023 పరీక్షా ఫలితాల తేదీ (AP Inter Exam 2023 Result Date)

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరాల పరీక్షా ఫలితాలను త్వరలో విడుదల చేయనుంది. ఫలితాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందజేయడం జరిగింది. 

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల 2023 తేదీ

AP ఇంటర్ బోర్డు పరీక్ష తేదీలు

  • ఇంటర్ మొదటి సంవత్సరం - 15 మార్చి 2023 - 3 ఏప్రిల్ 2023
  • ఇంటర్ రెండో సంవత్సరం - 16 మార్చి 2023 - 4 ఏప్రిల్ 2023

AP క్లాస్ 12 ఫలితం తేదీ

మే 2023 మొదటి వారం (అంచనా)

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను డౌన్‌లోడ్ చేయడం ఎలా? (How to Download Andhra Pradesh Class 12 Result?)

దరఖాస్తుదారులు ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఫలితాలను చెక్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. ఈ దిగువ పేర్కొన్న స్టెప్స్‌ని అనుసరించాలి:

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ bieap.apcfss.inకి వెళ్లాలి.

  • ‘Download the result of Class 12th Exam 2023 - 1st and 2nd Year అనే లింక్‌పై క్లిక్ చేయాలి.

  • అనంతరం AP ఇంటర్ హాల్ టికెట్‌లో పేర్కొన్న విధంగా పుట్టిన తేదీ, హాల్ టికెట్ నెంబర్‌ని నమోదు చేయాలి. 

  • తర్వాత ప్రతి సబ్జెక్ట్‌లోని మార్కులు స్క్రీన్‌పై కనిపిస్తాయి. భవిష్యత్తు సూచన కోసం డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. 

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు  తమ ఫలితాల్లో లేటెస్ట్ అప్‌డేట్‌ని తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేస్తూ ఉండాలి. 

ఇది కూడా చదవండి:

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us