AP ఇంటర్మీడియట్ మార్కుల మెమోల డౌన్‌లోడ్ లింక్ 2025 (AP Intermediate Short Memos Download Link 2025)
AP ఇంటర్ ఫలితాలు 2025 1వ సంవత్సరం, 2వ సంవత్సరం షార్ట్ మార్కుల మెమోలను విడుదల చేయబడింది. షార్ట్ మార్కుల మెమోల కోసం పూర్తి సమాచారం (AP Intermediate Short Memos Download Link 2025)ఈక్రింద చూడండి.

AP ఇంటర్మీడియట్ షార్ట్ మెమోస్ డౌన్‌లోడ్ లింక్ 2025(AP Intermediate Short Memos Download Link 2025) : AP ఇంటర్ ఫలితాలు 2025 షార్ట్ మార్కుల మెమోలను(AP Intermediate Short Memos Download Link 2025) విుడదలయ్యాయి. AP ఇంటర్ ఫలితాలు 2025 1వ సంవత్సరం, 2వ సంవత్సరం BIEAP ఫలితాలు ఏప్రిల్ 12న రిలీజ్ అయ్యాయి. అనంతరం షార్ట్ మార్కుల మెమోలు డైరక్ట్ లింక్ యాక్టివేట్ అయింది. ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులు BIEAP వెబ్‌సైట్ నుండి వారి షార్ట్ మెమోలు, మార్కుల కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
AP ఇంటర్ 2025 1వ ,2వ సంవత్సరం మార్కుల మెమోల డౌన్‌లోడ్ లింక్
AP ఇంటర్ ఫలితాలు 2025 విద్యార్థులు ఈ దిగువున ఇచ్చిన డైరక్ట్ లింక్ నుంచి వారి షార్ట్ మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం మార్కుల మెమోలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి (How to download Inter 1st and 2nd year mark memos)
విద్యార్థులు BIEAP అధికారిక వెబ్‌సైట్ నుండి వారి షార్ట్ మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. BIE AP మార్కుల మెమోలు 2024 డౌన్‌లోడ్ చేసుకోవడానికి దశలవారీ విధానం ఇక్కడ ఉంది.
ముందుగా క్రింద ఇవ్వబడిన లింక్‌ను సందర్శించండి.
వెబ్‌పేజీలో ఇవ్వబడిన జాబితా నుండి తగిన లింక్‌ను ఎంచుకోండి.
సంవత్సరాన్ని ఎంచుకోండి (ఇంటర్ 1వ / 2వ సంవత్సరం)
జనరల్/ఒకేషనల్‌ను ఎంచుకోండి
పాస్ సంవత్సరాన్ని ఎంచుకోండి:
పాస్ నెలను ఎంచుకోండి
మీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయండి
మీ పుట్టిన తేదీని నమోదు చేయండి
డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేయండి
AP ఇంటర్ షార్ట్ మెమో అంటే ఏమిటి? (What is an AP Inter Short Memo?)
AP ఇంటర్ షార్ట్ మెమో అనేది BIE ఆంధ్రప్రదేశ్ జారీ చేసిన పత్రం. ఇది సంబంధిత సంవత్సరం పరీక్షలలో విద్యార్థులు పొందిన మార్కులను కలిగి ఉంటుంది. ఈ మెమోలో ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులకు విడి విడిగా జారీ చేయబడుతుంది.
AP ఇంటర్మీడియట్ షార్ట్ మెమో 2025 అనేది 2025లో ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు BIEAP జారీ చేసే తాత్కాలిక సర్టిఫికెట్.
ఇది విద్యార్థి పేరు, రోల్ నెంబర్, ప్రతి సబ్జెక్టులో పొందిన మార్కులు, మొత్తం శాతాన్ని కలిగి ఉంటుంది.దీనిని విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశం, స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడం, ఇతర విద్యా , ఉపాధి ప్రయోజనాల వంటి వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.
విద్యార్థులు ఇప్పుడు APBIE అధికారిక పోర్టల్ bie.ap.gov.inని సందర్శించి రోల్ నెంబర్, పుట్టిన తేదీతో లాగిన్ అవ్వడం ద్వారా వారి స్కోర్‌లను చెక్ చేయవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
