Download your score card & explore the best colleges for you.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

నిరుద్యోగులకు శుభవార్త, ఏపీలో భారీగా ఉద్యోగాలు, అక్టోబర్ 10 చివరి తేదీ (AP KGBV Recruitment 2024)

AP KGBV రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. (AP KGBV Recruitment 2024) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరడం జరిగింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. 
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the document! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

AP KGBV రిక్రూట్‌మెంట్ 2024 (AP KGBV Recruitment 2024) : ఆంధ్రప్రదేశ్‌లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.  AP KGBV రిక్రూట్‌మెంట్ 2024లో(AP KGBV Recruitment 2024)  భాగంగా PGT, CRT, PET, ప్రిన్సిపాల్స్ ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 604 ఖాళీల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరడం జరిగింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ దిగువున అందించాం.  ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుంది.  ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు 26 సెప్టెంబర్ 2024, 10 అక్టోబర్ 2024 మధ్య అధికారిక వెబ్‌సైట్ https://apkgbv.apcfss ద్వారా KGBVలోని పోస్ట్‌ల కోసం తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయవచ్చు . అన్ని కేటగిరీ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే పూర్తి ప్రక్రియ, అవసరమైన అర్హతలు, వయో పరిమితి, మొత్తం ఖాళీల సంఖ్య ఇక్కడ అందించాం. 

పోస్టుల వారీగా AP KGBV అవుట్ సోర్సింగ్ రిక్రూట్‌మెంట్ 2024  (AP KGBV Outsourcing Recruitment 2024 Post Wise Vacancies)

ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో పోస్టుల సంఖ్యను వివరంగా అందించాం. 
పోస్టుల ఖాళీలుఖాళీల సంఖ్య
ప్రిన్సిపాల్10
PGT165
CRT163
PET4
పార్ట్ టైమ్ టీచర్స్165
వార్డెన్లు53
అకౌంటెంట్స్44
మొత్తం ఖాళీలు604

AP KGBV రిక్రూట్‌మెంట్ 2024 అర్హత ప్రమాణాలు (AP KGBV Recruitment 2024 Eligibility Criteria)

AP KGBV రిక్రూట్‌మెంట్ 2024కి సంబంధించిన అర్హత ప్రమాణాలను ఈ దిగువున అందించాం. అభ్యర్థులు చూడవచ్చు. 
  • అభ్యర్థుల వయస్సు 1 జనవరి 2024 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • SC/ST/BC, వికలాంగ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.
  • అన్ని ఆప్షన్లు పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటాయి.
  • అభ్యర్థులు అకడమిక్, ప్రొఫెషనల్ అర్హతలకు వెయిటేజీని అందుకుంటారు.
  • అర్హతగల ST/SC/BC అభ్యర్థులు నిర్దిష్ట పోస్టులకు అందుబాటులో లేకపోతే ప్రత్యేక రిజర్వేషన్ మార్గదర్శకాల ప్రకారం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది.

ఈ పోస్టులకు సంబంధించి అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో apkgbv.apcfss.in దరఖాస్తు చేసుకోవాలి. రూ.250లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 10, 2024 చివరి తేదీ. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి. విద్య, రిక్రూట్‌మెంట్ వార్తలను తెలుసుకోండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! Our counsellor will soon be in touch with you to guide you through your admissions journey!
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank You! We shall keep you posted on the latest updates!
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us