Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

AP LAWCET Counselling Date 2023: ఏపీ లాసెట్ 2023 కౌన్సెలింగ్ ఎప్పటినుంచంటే?

AP LAWCET 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ లాసెట్ 2023 కౌన్సెలింగ్ తేదీల (AP LAWCET Counselling Date 2023) ఇక్కడ అందజేశాం. జూలై, ఆగస్ట నెలల్లో కౌన్సెలింగ్ జరిగే అవకాశం ఉంది. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

AP LAWCET కౌన్సెలింగ్ తేదీ 2023 (AP LAWCET Counselling Date 2023): గత సంవత్సరాల ట్రెండ్‌లను రిఫరెన్స్‌గా ఆధారంగా చూస్తే AP LAWCET కౌన్సెలింగ్ ఫలితం (AP LAWCET Counselling Date) 2023 జూలై, ఆగస్ట్ రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. AP LAWCET 2023 ఫలితాలు జూన్ 16, 2023న విడుదలయ్యాయి.దీంతో విద్యార్థులు AP LAWCET కౌన్సెలింగ్ కోసం  ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే కౌన్సెలింగ్ తేదీలను అధికారికంగా వెల్లడి కాలేదు. AP LAWCET 2023 ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు పిలవబడతారు.  కౌన్సెలింగ్ ప్రక్రియలో  భాగంగా AP LAWCET 2023 ఆన్‌లైన్ ఎంపికల సమర్పణ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫీజు చెల్లింపు, సీటు అలాట్‌మెంట్ వంటి అనేక దశలు ఉంటాయి. మొత్తం కౌన్సెలింగ్ ప్రక్రియ గురించి మీకు అవసరమైన మొత్తం సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి.

ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా, షార్ట్‌లిస్ట్ చేయడంలో విజయం సాధించిన విద్యార్థులకు మూడు లేదా ఐదు సంవత్సరాల పాటు ఉండే LL.B ప్రోగ్రామ్‌లను అందించే వివిధ AP LAWCET పార్టిసిపేటింగ్ కాలేజీలలో ప్రవేశం కల్పిస్తారు. కౌన్సెలింగ్ ర్యాంక్ క్రమంలో జరుగుతుంది మరియు మూడు సంవత్సరాల, ఐదు సంవత్సరాల LLB ప్రోగ్రామ్‌ల కోసం స్వతంత్రంగా నిర్వహించబడుతుంది.

ఇవి కూడ చదవండి: ఏపీ లాసెట్ 2023 ఫలితాలు విడుదల
 ఏపీ లాసెట్ 2023 ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ లింక్ ఇదే

AP LAWCET 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ (AP LAWCET 2023 Counseling Schedule)

AP LAWCET 2023 కౌన్సెలింగ్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను (అంచనా) ఇక్కడ తెలుసుకోండి. 
ఈవెంట్    తేదీలు
AP LAWCET 2023 ఫలితాల ప్రకటన జూన్ 16, 2023
AP LAWCET 2023 కౌన్సెలింగ్ ప్రారంభం  జూలై, ఆగస్ట్ 2023 (అంచనా)
AP LAWCET 2023 అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in

AP LAWCET కౌన్సెలింగ్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply Online for AP LAWCET Counselling?)

AP LAWCET 2023 కౌన్సెలింగ్  ప్రక్రియకు సంబంధించి అధికారులు నోటిఫికేసన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. పత్రికా ప్రకటన ద్వారా కౌన్సెలింగ్ ప్రక్రియ, కౌన్సెలింగ్ తేదీలను వెల్లడిస్తారు. తర్వాత అభ్యర్థులు  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధానాన్ని ఈ దిగువున వివరంగా అందించడం జరిగింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గమనించవచ్చు. 
  • ముందుగా అభ్యర్థులు AP LAWCET 2023 అధికారిక పోర్టల్‌ని సందర్శించాలి
  • హోంపేజీ‌‌లో కౌన్సెలింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో డేటా ఫార్మ్‌‌ని మీ వివరాలతో పూరించాలి. 
  • ఇప్పుడు మీరు ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోవాలి.
  • మీరు భవిష్యత్తు కోసం ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్