Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

AP LAWCET 2023 Hall Ticket: ఏపీ లాసెట్ 2023 హాల్ టికెట్లు విడుదల, ఇదే డైరక్ట్ లింక్

AP LAWCET 2023 ఎగ్జామ్ మే 20, 2023న జరగనుంది. లాసెట్ 2023 హాల్ టికెట్లు (AP LAWCET 2023 Hall Ticket)  విడుదలయ్యాయి. అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్‌ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ఏపీ లాసెట్ 2023 హాల్ టికెట్ (AP LAWCET 2023 Hall Ticket): AP LAWCET 2023 అడ్మిట్ కార్డులు ఈరోజు  (మే15,  2023) విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను (AP LAWCET 2023 Hall Ticket) సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్లో డైరక్ట్ లింక్‌ అందజేయడం జరిగింది. దానిపై క్లిక్ చేసి తమ అడ్మిట్ కార్డులను పొందవచ్చు.  లా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP LAWCET)ని APSCHE తరపున గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ఈ పరీక్షను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ రాష్ట్రస్థాయి పరీక్ష ద్వారా మూడేళ్ల, ఐదేళ్ల LLB కోర్సుల్లో అభ్యర్థులకు ప్రవేశం కల్పించడం జరుగుతుంది.

ఈ లాసెట్ 2023 పరీక్షలో మంచి ర్యాంకు సాధించిన అభ్యర్థులు ఏపీలోని రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రవేట్ కళాశాలల్లో ప్రవేశం పొందుతారు.  ఈ AP LAWCET 2023కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూడండి. ఈ దిగువున ఇచ్చిన డైరక్ట్ లింక్‌పై క్లిక్ చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

AP LAWCET 2023 ఓవర్ వ్యూ (AP LAWCET 2023 Overview)

AP LAWCET 2023కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

AP LAWCET 2023వివరాలు 
పరీక్ష పేరుఏపీ లాసెట్
కండక్టింగ్ బాడీఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు
పరీక్షా విధానంఆన్‌లైన్ 
AP LAWCET 2023 పరీక్షా తేదీ20 మే 2023
ఆన్సర్ కీ విడుదల 22 మే 2023

ఏపీ లాసెట్ 2023 హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? (How to download AP LAWCET 2023 Hall Ticket)

ఏపీ లాసెట్ 2023 హాల్ టికెట్‌ను అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదంటే పైన ఇచ్చిన డైరక్ట్ లింక్ ద్వారా కూడా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను cets.apsche.ap.gov.in సందర్శించాలి.
  • హోంపేజీలో AP LAWCET అనే  లింక్‌పై క్లిక్ చేయాలి
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి
  • తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్‌ను నమోదు చేయండి
  • మీ AP LAWCET 2023 హాల్ టికెట్ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతంుది.
  • భవిష్యత్ సూచనల కోసం డౌన్‌లోడ్ చేసి ప్రింట్‌అవుట్ తీసుకోండి
మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, అప్‌డేట్ల కోసం ఈ లింక్‌పై https://www.collegedekho.com/te/news/ క్లిక్ చేయండి. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్