Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Join with us and learn how to ace

Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

AP LAWCET Rank Card 2023: ఈ లింక్‌తో AP LAWCET ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోండి

APSCHE AP LAWCET ర్యాంక్ కార్డ్ 2023ని  (AP LAWCET Rank Card 2023) విడుదల చేసింది. ముఖ్యమైన సూచనలతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్‌ని ఇక్కడ  చెక్ చేయండి. 

Prepare for the upcoming exams with a variety of sample papers & previous year question papers.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for downloading the sample papers! Based on your prefered exam, we have a list of recommended colleges for you. Visit our page to explore these colleges and discover exciting opportunities for your college journey.
Error! Please Check Inputs

Join with us and learn how to ace

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

 ఏపీ లాసెట్ ర్యాంక్ కార్డు 2023 (AP LAWCET Rank Card 2023): AP LAWCET లేదా ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 ఫలితాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఏపీ లాసెట్ ఎంట్రన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు cets.apsche.ap.gov.in వారి అధికారిక వెబ్‌సైట్‌‌లో వారి ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు వారి లాగిన్ ఆధారాలను ఉపయోగించి వారి ఫలితాలను చెక్ చేయవచ్చు. ఇది ఫలితాల కార్డ్ రూపంలో విడుదల చేయబడింది.ర్యాంక్ కార్డులో దరఖాస్తుదారుల వివరాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల్లో వివిధ లా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల కోసం పరీక్ష నిర్వహించారు. ఈ దిగువ వార్తలలో కౌన్సిల్ విడుదల చేసిన AP LAWCET 2023 ర్యాంక్ కార్డ్‌ను చెక్ చేయండి. 

AP LAWCET ర్యాంక్ కార్డ్ 2023 డైరెక్ట్ లింక్ (AP LAWCET Rank Card 2023 Direct Link)

AP LAWCET 2023 ర్యాంక్ కార్డ్ ప్రకటించబడింది.  ఈ కింద ఇవ్వబడిన డైరక్ట్ లింక్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

AP LAWCET ర్యాంక్ కార్డ్ 2023ని డౌన్‌లోడ్ చేయడానికి ముఖ్యమైన సూచనలు (Important Instructions to Download AP LAWCET Rank Card 2023)

ఆంధ్రప్రదేశ్ LAWCET 2023 ర్యాంక్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అవ్వాలి. 

స్టెప్ 1: AP LAWCET ర్యాంక్ కార్డు కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను cets.apsche.ap.gov.in సందర్శించాలి. 

స్టెప్ 2: హోమ్‌పేజీలో ర్యాంక్ కార్డ్ ఎంపికను ఎంచుకోవాలి.

స్టెప్ 3: దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ ID, పుట్టిన తేదీ, ప్రత్యేకమైన క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.. తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. 

స్టెప్ 4: ఆ పేజీలో అభ్యర్థులు అడిగిన వివరాలను ఇవ్వాలి. దాంతో మీరు AP LAWCET ఫలితం 2023 వైపు మళ్లించబడతారు

స్టెప్ 5: ర్యాంక్ కార్డ్ , ఫలిత PDFని డౌన్‌లోడ్ చేయండి. భవిష్యత్తు సూచన కోసం దాన్ని సేవ్ చేయండి.

AP LAWCET 2023 ర్యాంక్ కార్డ్‌లో దరఖాస్తుదారు హాల్ టికెట్ నెంబర్, అప్లికేషన్ నెంబర్ ఉంటాయి. AP LAWCET ప్రశ్నాపత్రం గురించి వివరాలు, సబ్జెక్టులు, పరీక్షా తేదీలు వంటివి కూడా ఉంటాయి.. ర్యాంకు కార్డు అనేది దరఖాస్తుదారు అర్హత స్థితిని సూచిస్తుంది. వారు పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించారా? లేదా? అని వారికి తెలియజేస్తుంది.

ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us