Access previous years’ rank lists, cut off and know about your admission chances.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs
కాలేజ్ ను ప్రెడిక్ట్ చేయండి

AP NEET UG Rank List 2023: AP NEET UG ర్యాంక్ లిస్ట్ ఇదే, ఆంధ్రా NEET రాష్ట్ర ర్యాంక్‌లను ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

YSRUHS ఆంధ్రప్రదేశ్ MBBS, BDS కోసం NEET ర్యాంక్ జాబితాను (AP NEET UG Rank List 2023) విడుదల చేసింది. అడ్మిషన్ 2023. AP NEET రాష్ట్ర ర్యాంకులు 2023ని ఇక్కడ చెక్ చేయండి. ర్యాంక్ జాబితాని PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. 

Access previous years’ rank lists, cut off and know about your admission chances.

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs
కాలేజ్ ను ప్రెడిక్ట్ చేయండి

AP NEET UG ర్యాంక్ జాబితా 2023 (AP NEET UG Rank List 2023): YSR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ NEET ర్యాంక్ జాబితా 2023ని (AP NEET UG Rank List 2023)అడ్మిషన్ కోసం MBBS, BDS కోర్సులోకి విడుదల చేసింది. ఇది AP MBBS/BDS కౌన్సెలింగ్ 2023కి సంబంధించిన అధికారిక మెరిట్ లిస్ట్ కాదని అభ్యర్థులు తప్పనిసరిగా గమనించాలి.  ఇది AP రాష్ట్ర NEET ర్యాంకులు 2023కి సంబంధించిన డేటా మాత్రమే. ఆంధ్ర ప్రదేశ్ NEET ర్యాంక్ జాబితాలో ఉన్న అభ్యర్థులు AP NEET MBBS కౌన్సెలింగ్ 2023లో పాల్గొనడానికి అర్హులు. ర్యాంక్ జాబితా ప్రకారం మొత్తం 42,836 మంది అభ్యర్థులు AP MBBS/BDS కౌన్సెలింగ్ 2023లో పాల్గొనడానికి అర్హత సాధించారు.  బొరా వరుణ్ చక్రవర్తి అత్యధికంగా 720 మార్కులు సాదించిన నీట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు.

AP NEET ర్యాంక్ జాబితా 2023 PDF (AP NEET Rank List 2023 PDF)

AP NEET ర్యాంక్ జాబితా 2023ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డైరెక్ట్ లింక్ ఉంది –

YSRUHS త్వరలో 2023-24 అకడమిక్ సెషన్ కోసం MBBS, BDS అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఏదిఏమైనప్పటికీ AIQ NEET రౌండ్ 1 కౌన్సెలింగ్ 2023 ముగిసిన తర్వాత మాత్రమే కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఇదిలా ఉండగా YSRUHS రాష్ట్ర స్థాయి MBBS/BDS కౌన్సెలింగ్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించాలని భావిస్తున్నారు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్, షెడ్యూల్ త్వరలో విడుదల చేయబడుతుంది.

AP NEET కౌన్సెలింగ్ 2023 వివిధ దశలుగా విభజించబడింది.  రిజిస్ట్రేషన్, మెరిట్ లిస్ట్ విడుదల, ఛాయిస్ ఫిల్లింగ్, సీట్ల కేటాయింపు. మెరిట్ లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో MBBS/ BDS అడ్మిషన్ కోసం ఛాయిస్‌ని పూరించడానికి అర్హులు. ఈ కోర్సుల్లో 85 శాతం సీట్లు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ స్వస్థల  విద్యార్థులకు రిజర్వు చేయబడ్డాయి. 15 శాతం MCC NEET కౌన్సెలింగ్ AIQ క్రింద అందుబాటులో ఉన్నాయి. 

లేటెస్ట్ Education News కోసం కాలేజీ దేఖోను సందర్శిస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.com ఐడీ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.  

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

NEET Previous Year Question Paper

NEET 2016 Question paper

Previous Year Question Paper

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us