Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

AP PGECET Results 2023 Link: ఏపీ పీజీఈసెట్ 2023 ఫలితాల లింక్ ఇదే

AP PGECET 2023 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ దిగువున అందజేసిన డైరక్ట్ లింక్ (AP PGECET Results 2023 Link) ద్వారా అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ఏపీ పీజీఈసెట్ ఫలితాల 2023 లింక్ (AP PGECET Results 2023 Link): ఏపీలోని పీజీ కాలేజీల్లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించిన AP PGECET 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉన్నాయి. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో మే 28 నుంచి 30 వరకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించింది. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు తాజాగా ఫలితాలను విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవడానికి  అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్‌ను దగ్గర ఉంచుకోవాలి. వాటి సాయంతో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ దిగువున AP PGECET 2023 ఫలితాల డైరక్ట్ లింక్  (AP PGECET Results 2023 Link) అందజేశాం. దానిపై క్లిక్ చేసి చూసుకోవచ్చు. 

AP PGECET ఫలితం తేదీ 2023 (AP PGECET Result Date 2023)

ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్  (AP PGECET 2023)కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. 

ఈవెంట్ డేట్
AP PGECET 2023 ఎగ్జామ్ డేట్ మే 28 నుంచి మే 30, 2023
ప్రిలిమినరీ ఆన్సర్ కీ రిలీజ్ డేట్మే 29 నుంచి 31, 2023
ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలియజేయడానికి చివరి తేదీమే 31 నుంచి జూన్ 2, 2023
AP PGECET ఫలితాల విడుదల తేదీ జూన్ 15, 2023

AP PGECET 2023  ఫలితాన్ని ఎలా చెక్ చేసుకోవాలి? (How to Check AP PGECET Result 2023)

విడుదలైన తర్వాత AP PGECET ఫలితం 2023ని చెక్ చేయడానికి అభ్యర్థులు ఈ  దిగువ మార్గదర్శకాలను అనుసరించాలి. 
  • AP PGECET అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.inని సందర్శించండి.
  • హోమ్ పేజీలో 'ఫలితం లింక్' కోసం వెతికి, దానిపై నొక్కండి. లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.
  • లాగిన్ చేయడానికి మీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్‌ను టైప్ చేయండి.
  • 'Submit'పై క్లిక్ చేయండి. AP PGECET ఫలితం 2023 స్క్రీన్‌పై చూపబడుతుంది.
  • భవిష్యత్తు సూచన కోసం మీ డెస్క్‌టాప్‌లో AP PGECET ఫలితం 2023 pdfని సేవ్ చేయడానికి 'డౌన్‌లోడ్'పై క్లిక్ చేయండి. 

ఏపీ పీజీఈసెట్ 2023 ఫలితాల కార్డుపై ఉండే వివరాలు (Details will be specified in AP PGECET Result 2023?)

AP PGECET 2023 ఫలితం కార్డుపై ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి. ఫలితాల్లో ఆ వివరాలను జాగ్రత్తగగా సరిచూసుకోవాలి. 
  • అభ్యర్థి పేరు
  • తండ్రి పేరు
  • పొందిన ర్యాంక్ 
  • పర్సంటైల్ 
  • స్కోరు 
  • అర్హత స్థితి
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. 

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్