ఏపీ పీజీసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల, దరఖాస్తు చేసుకోవడానికి డైరక్ట్ లింక్ ఇదే
ఏపీ పీజీ సెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ ఆన్‌లైన్‌లో ఫిల్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఫార్మ్‌ని ఫిల్ చేసే ముందు అర్హత ప్రమాణాలని చెక్ చేసుకోవాలి. ఆ అర్హతలున్న అభ్యర్థులు ఏపీ పీజీసెట్‌కి అప్లై చేసుకోవచ్చు.
ఏపీ పీజీసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల: ఏపీ పీజీసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ మార్చి 21వ తేదీన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ద్వారా విడుదల చేయడం జరిగింది. ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫార్మ్‌ని ఫిల్ చేయవచ్చు. అభ్యర్థులు cets.apsche.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 30, 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఫార్మ్‌ని ఫిల్ చేసే ముందు అర్హత ప్రమాణాలని చెక్ చేయాలని కూడా సూచించారు. ఒకసారి ఫిల్ చేసిన తర్వాత వారు అప్లికేషన్ ఫార్మ్‌లో చేసిన ఏవైనా లోపాలను కరెక్ట్ చేసుకోవచ్చు.
ఏపీ పీజీసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023: డైరెక్ట్ లింక్
అప్లికేషన్ ఫార్మ్ విడుదల చేయబడింది. అభ్యర్థులు దానిని ఫిల్ చేయడానికి ఈ దిగువ ఇవ్వబడిన డైరెక్ట్ లింక్‌ని క్లిక్ చేయవచ్చు.AP PGECET 2023ని డౌన్‌లోడ్ చేయడానికి డైరెక్ట్ లింక్ అప్లికేషన్ ఫార్మ్ : Click Here |
ఏపీ పీజీసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్: ముఖ్యమైన తేదీలు
ఫార్మ్‌ని నింపడానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇవ్వడం జరిగింది.ఈవెంట్స్ | తేదీలు |
అప్లికేషన్ ఫార్మ్ విడుదల | 21 మార్చి 2023 |
దరఖాస్తు ప్రక్రియ ముగింపు | 30 ఏప్రిల్ 2023 |
ఆలస్య రుసుముగా రూ. 500తో ఫార్మ్‌ని పూరించడానికి చివరి తేదీ | 2023 మే 1 నుంచి 6 వరకు |
ఆలస్య రుసుముగా రూ. 2000తో ఫార్మ్‌ని పూరించడానికి చివరి తేదీ | 2023 మే 7 నుంచి 10 వరకు |
ఆలస్య రుసుముగా రూ. 5000తో ఫార్మ్‌ని ఫిల్ చేయడానికి చివరి తేదీ | 2023 మే 11 నుంచి 14 వరకు |
ఏపీ పీజీసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023: అవసరమైన పత్రాలు
ఫార్మ్‌ని నింపే వివిధ ప్రక్రియల సమయంలో అవసరమైన పత్రాల జాబితా ఇక్కడ ఉంది-స్టెప్స్ | అవసరమైన పత్రాలు |
రిజిస్ట్రేషన్ |
|
అప్లికేషన్ ఫార్మ్ |
|
అప్‌లోడ్ చేయాల్సిన పత్రాలు |
|
ఫీజు చెల్లింపు |
|
ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID వద్ద కూడా మాకు వ్రాయవచ్చు news@collegedekho.com.