AP POLYCET 2023 Question Paper Analysis: ఏపీ పాలిసెట్ ప్రశ్నాపత్రంపై విశ్లేషణ 2023, పరీక్ష ఎలా ఉందంటే?
AP POLYCET 2023 ఈ రోజు మే 10 మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. అభ్యర్థులు AP POLYCET 2023 వివరణాత్మక ప్రశ్న పత్ర విశ్లేషణను (AP POLYCET 2023 Question Paper Analysis) ప్రశ్నాపత్రం PDF, ఆన్సర్ కీతో పాటు ఇక్కడ చూడొచ్చు.
AP పాలిసెట్ ప్రశ్నాపత్రం విశ్లేషణ 2023 (AP POLYCET 2023 Question Paper Analysis): AP POLYCET 2023 పరీక్ష ఈరోజు మే 10 ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. ప్రశ్నపత్రంలో 120 మార్కులు కోసం మొత్తం 120 ప్రశ్నలు ఉన్నాయి. పరీక్షలో మ్యాథ్స్, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం నుంచి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. పరీక్షలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు అభ్యర్థులకు 120 నిమిషాల సమయం ఇచ్చారు. మ్యాథ్స్ 50 ప్రశ్నలను కలిగి ఉండగా ఫిజిక్స్, కెమిస్ట్రీలో వరసగా 40, 30 ప్రశ్నలు ఉన్నాయి. ఈ పేజీలో మీరు అనధికారిక ఆన్సర్ కీ, AP POLYCET 2023 వివరణాత్మక ప్రశ్న పత్ర విశ్లేషణను ఇక్కడ చూడొచ్చు. AP POLYCET ప్రశ్నాపత్రం విశ్లేషణ 2023 (AP POLYCET 2023 Question Paper Analysis) పరీక్షలో మార్కులు స్కోర్‌ని గుర్తించడానికి అభ్యర్థికి సహాయపడుతుంది. AP POLYCET 2023 ఫలితాలు మే 20 నాటికి విడుదల చేయబడతాయి.
మీరు AP POLYCET 2023కి హాజరయ్యారా? Click Here to Submit Your Feedback on the Exam (దీనికి ఒక నిమిషం కంటే తక్కువ సమయం పడుతుంది) |
AP POLYCET 2023 ప్రశ్నాపత్రం విశ్లేషణ (AP POLYCET 2023 Question Paper Analysis)
ఈ దిగువన ఉన్న అభ్యర్థి AP POLYCET 2023 పరీక్షపై విశ్లేషణను ఇక్కడ చెక్ చేయవచ్చు. మీరు పరీక్షకు హాజరైనట్లయితే పైన పేర్కొన్న ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ద్వారా మీరు మీ అభిప్రాయాన్ని కూడా మాతో పంచుకోవచ్చు.
కోణం | విశ్లేషణ |
పరీక్ష మొత్తం క్లిష్టత స్థాయి | సులభం నుండి మధ్యస్థం |
ఫిజిక్స్ కఠిన స్థాయి | సులభం నుండి మధ్యస్థం |
కెమిస్ట్రీ క్లిష్టత స్థాయి | సులభం |
గణితం క్లిష్టత స్థాయి | మధ్యస్థం |
మంచి ప్రయత్నాల సగటు సంఖ్య | తెలియాల్సి ఉంది |
చాలా మంచి ప్రయత్నాల సంఖ్య | తెలియాల్సి ఉంది |
ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్‌కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID news@collegedekho.com ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.