Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

AP RCET 2024 Notification: ఏపీ ఆర్‌సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల, 20 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ఏపీ ఆర్‌సెట్ 2024 నోటిఫికేషన్  (AP RCET 2024 Notification) రిలీజ్ అయింది. ఈనెల 20వ తేదీ నుంచి మార్చి 19, 2024 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.  పరీక్షకు సంబంధించిన వివరాలను ఇక్కడ అందజేశాం. 
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ఏపీ ఆర్‌సెట్ నోటిఫికేషన్ 2024 (AP RCET 2024 Notification): ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (APRCET-2024) నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలోని 16 విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ (ఫుల్ టైమ్, పార్ట్‌టైమ్) ప్రవేశాల కోసం AP RCET-2024ని నిర్వహిస్తారు. విడుదలైన ఏపీ ఆర్‌సెట్ 2024 నోటిఫికేషన్  (AP RCET 2024 Notification) ప్రకారం ఫిబ్రవరి 20 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు మార్చి 19, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులు అప్లికేషన్‌లో జరిగిన తప్పులను సవరించుకోవడానికి ఏప్రిల్ 4వ తేదీ నుంచి 7వ తేదీరకు అవకాశం కల్పిస్తారు. అయితే ఏపీ ఆర్‌సెట్ 2024 పరీక్షా తేదీలను ఇక్కడ వెల్లడించలేదు. 

ఏపీ ఆర్‌సెట్ 2024 వివరాలు (AP RCET 2024 – Details)

ఏపీ ఆర్‌సెట్ 2024 వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు. 

పరీక్ష పేరు                    ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 
కండక్టింగ్ బాడీ పేరు      ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సెలింగ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
పరీక్షా లెవల్                      రాష్ట్రస్థాయి
ఏపీ ఆర్‌సెట్ 2024 అప్లికేషన్ ప్రారంభ తేదీ    ఫిబ్రవరి 20, 2024     
ఏపీ ఆర్‌సెట్ 2024 దరఖాస్తుకు చివరి తేదీ    మార్చి 19, 2024
AP RCET 2024 పరీక్ష తేదీ        తెలియాల్సి ఉంది
అధికారిక వెబ్‌సైట్              cets.apsche.ap.gov.in/rcet

ఏపీ ఆర్‌సెట్ 2024 అప్లికేషన్ ఫీజు (APRCET 2024 Application Fee)

అభ్యర్థి గరిష్టంగా రెండు సబ్జెక్టులకు మాత్రమే APRCET-2024లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో కేటగిరికీ చెందిన అభ్యర్థిలకు దరఖాస్తు ఫీజు ఒకలా ఉంటుంది. జనరల్, ఓసీ అభ్యర్థులు రూ.1500లు, బీసీ అభ్యర్థులు రూ. 1300, ఎస్సీ,  ఎస్టీ, పీడ్బల్యూడీ అభ్యర్థులు రూ. 1000లు చెల్లించాలి. 

APRCET 2024 కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How To Apply For APRCET 2024?)

ఏపీ ఆర్‌సెట్ 2024  పరీక్ష తేదీని మాత్రం అధికారులు ఇంకా  ఖరారు చేయలేదు. ఏప్రిల్‌లో రెండు విడతలుగా పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. మొత్తం 62 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ  ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విధానం ఈ దిగువున అందజేశాం. 
  • ఏపీ ఆర్‌సెట్ 2024కు  ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆన్‌లైన్ సమర్పణ కోసం cets.apsche.ap.gov.in/rcet వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 
  • ముందుగా అబ్యర్థులు ఫీజు చెల్లింపు ఆప్షన్‌ను ఎంచుకుని ఫీజు చెల్లించాలి. 
  • అవసరమైన అన్ని వివరాలతో ఆన్‌లైన్ దరఖాస్తు ఫార్మ్‌ను పూరించిన తర్వాత, అన్ని వివరాలను ధ్రువీకరించాలి. 
  • జాగ్రత్తగా  'Submit' బటన్‌ను క్లిక్ చేయాలి. 
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫార్మ్‌ను సబ్మిట్ చేసిన తర్వాత  'ఆన్‌లైన్ దరఖాస్తు ఫార్మ్ ప్రింట్ తీసుకోవాలి. 
  • భవిష్యత్తులో జరిగే అన్ని కరస్పాండెన్స్‌ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫార్మ్‌ను ముద్రించిన అప్లికేషన్ నెంబర్‌ను ఉపయోగించాలి. 
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్