Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

AP SET 2024 Notification: ఏపీ సెట్ 2024 నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలు ఇక్కడ తెలుసుకోండి

ఆంధ్రా యూనివర్సిటీ ఏపీ సెట్ 2024 షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఏపీ సెట్ 2024  ముఖ్యమైన తేదీలను ఇక్కడ చూడండి. అదే విధంగా ఏపీ సెట్ 2024 నోటిఫికేషన్ పీడీఎఫ్‌ని (AP SET 2024 Notification) ఇక్కడ పొందండి. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ఏపీ సెట్ 2024 నోటిఫికేషన్ (AP SET 2024 Notification): ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌  (AP SET 2024) 2024  నోటిఫికేషన్‌ (AP SET 2024 Notification) విడుదలైంది.  అధికారిక షెడ్యూల్‌ను ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్ధారించింది. ఏపీలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టులకు అర్హత సాధించేందుకు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సెట్‌ నిర్వహిస్తుంది. జనరల్‌ స్టడీస్‌తోపాటు 30 సబ్జెక్టుల్లో ఏపీ సెట్‌ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది.  నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది ఏపీ సెట్ 2024 ఏప్రిల్ 28,  2024న జరుగుతుంది.  ఈ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో హాజరు కావొచ్చు.

ఏపీ సెట్ 2024 నోటిఫికేషన్ పీడీఎఫ్ (AP SET 2024 Notification PDF)

ఏపీ సెట్ 2024 నోటిఫికేషన్ పీడీఎఫ్‌ను ఈ దిగువున లింక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఏపీ సెట్ 2024 అర్హత ప్రమాణాలు (AP SET 2024 Eligibility Criteria)

ఏపీ సెట్ 2024కు హాజరయ్యేందుకు అభ్యర్థులకు ఈ దిగువున తెలిపిన అర్హతలు ఉండాలి. 
  • అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 
  • టీఎస్ సెట్ 2024 రాసేందుకు గరిష్ట వయో పరిమితి లేదు. 

ఏపీ సెట్ 2024 అప్లికేషన్ ఫీజు  (AP SET 2024 Application Fees)

జనరల్, EWS కేటగిరీ అభ్యర్థులు రూ.1200లు, బీసీ కేటగిరికి చెందిన అభ్యర్థులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు రూ.700లు చెల్లించాలి. 

ఏపీ సెట్ 2024 ముఖ్యమైన తేదీలు (AP SET 2024 Important Dates)

ఏపీ సెట్ 2024కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున టేబుల్లో అందించాం. 

ఈవెంట్

ముఖ్యమైన తేదీలు

AP SET 2024 అధికారిక నోటిఫికేషన్ విడుదల తేదీ 

ఫిబ్రవరి 10,  2024

AP SET 2024 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ 

ఫిబ్రవరి 14, 2024

AP SET 2024 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ

మార్చి 06, 2024

AP SET 2024 పరీక్ష తేదీ

ఏప్రిల్ 28, 2024

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్