ఏపీ 10వ తరగతి పరీక్ష తేదీ 2023(AP SSC EXAM DATES 2023) విడుదల చేయబడింది: సబ్జెక్ట్ వారీ టైమ్‌టేబుల్‌ను ఇక్కడ చూడండి.
ఏపీ 10వ తరగతి పరీక్ష తేదీలు 2023(AP SSC EXAM DATES 2023) అధికారికంగా విడుదల చేయబడ్డాయి. ఏప్రిల్ వ తేదీ నుండి ఏప్రిల్ తేదీ వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు సబ్జెక్ట్ ప్రకారంగా పరీక్ష తేదీల వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
ఏపీ 10వ తరగతి పరీక్ష తేదీలు 2023(AP SSC EXAM DATES 2023) : ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు 10వ తరగతి పరీక్ష తేదీలను విడుదల చేసింది. ఏప్రిల్ ,2023 తేదీ నుండి ఏప్రిల్ , 2023 తేదీ వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ విద్యా సంవత్సరం ఏపీ 10వ తరగతి పరీక్షలు వ్రాసే విద్యార్థులు 6 సబ్జెక్టు లకు 6 పేపర్లు మాత్రమే పరీక్ష వ్రాయాల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరం నుండి 10వ తరగతి ఫలితాలలో గ్రేడ్ల విధానం తీసివేయబడింది. ఆంధ్రప్రదేశ్ బోర్డు అధికారిక వెబ్సైట్ bse.ap.gov.in నుండి విద్యార్థులు పరీక్ష తేదీల సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ క్రింద ఇవ్వబడిన పట్టికలో సబ్జెక్ట్ ప్రకారంగా పరీక్ష తేదీలను గమనించవచ్చు.
ఏపీ 10వ తరగతి పరీక్ష లు పైన వివరించబడిన తేదీలలో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకూ జరుగుతాయి. ఈ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి అంటే విద్యార్థులు ప్రతీ సబ్జెక్టులో కనీసం 35 మార్కులు తెచ్చుకోవాలి. మార్చి 2023 లో విద్యార్థుల హాల్ టిక్కెట్లు వారి సంబంధిత పాఠశాలల ద్వారా అందించబడతాయి.
ఏపీ 10వ తరగతి విద్యార్థులు మోడల్ ప్రశ్న పత్రాలను, బ్లూ ప్రింట్ ను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలను బోర్డు పరీక్షలు జరిగిన నెల రోజుల తర్వాత విడుదల చేస్తారు.