Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

AP 10th Social Answer Key 2023: పదో తరగతి సోషల్ పరీక్షపై పూర్తి విశ్లేషణ, ప్రశ్నాపత్రంపై విద్యార్థులు అభిప్రాయం ఇదే

ఆంధ్రప్రదేశ్‌లో నేడు పదో తరగతి లాస్ట్‌ ఎగ్జామ్ జరిగింది.  పరీక్ష గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు. సోషల్ స్టడీస్ పరీక్ష ఆన్సర్ కీ  (AP 10th Social Answer Key 2023), ప్రశ్నాపత్రంపై  విద్యార్థుల అభిప్రాయాలను ఇక్కడ అందజేశాం. 
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

AP SSC సోషల్ ఆన్సర్ కీ 2023  (AP 10th Social Answer Key 2023): AP SSC సోషల్ ఎగ్జామ్ 2023 ఈరోజు (ఏప్రిల్ 15, 2023న) జరిగింది. ఈ పరీక్ష బోర్డు పరీక్షల్లో చివరిది. సోషల్ పరీక్షకు సంబంధించిన పూర్తి విశ్లేషణ, సోషల్ పరీక్ష ఆన్సర్ కీ 2023ని (AP 10th Social Answer Key 2023) ఇక్కడ అందజేశాం. అదే సమయంలో ప్రశ్నాపత్రంపై విద్యార్థుల అభిప్రాయాలను ఇక్కడ తెలియజేయడం జరిగింది. 

అదే విధంగా  నేడు AP SSC సోషల్ ఎగ్జామ్ 2023కి హాజరైన విద్యార్థులు ఇక్కడ అందుబాటులో ఉన్న డైరక్ట్ లింక్ ద్వారా తమ అనుభవాలను పంచుకోవచ్చు. అభిప్రాయం వెల్లడిచేందుకు విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలు ఇవ్వనవ్వక్కర్లేదు. వారి వ్యక్తిగత వివరాలు ఇక్కడ నమోదు చేయబడదు. ఏ ఇతర ప్రయోజనాల కోసం వారి అభిప్రాయాలని, వారి వివరాలను ఉపయోగించడం జరగదు. 

మీరు AP SSC సోషల్ ఎగ్జామ్ 2023కి హాజరయ్యారా? అయితే ప్రశ్నాపత్రంపై మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. దానికోసం ఇక్కడ క్లిక్ చేయండి! అలాగే, మీరు మా ఈ మెయిల్ ఐడీ news@collegedekho.com ద్వారా పరీక్షలపై మీ అనుభవాన్ని మాకు తెలియజేయవచ్చు.

ఏపీ పదో తరగతి సోషల్ ఆన్సర్ కీ 2023 (AP SSC Social Answer Key 2023)

ఆబ్జెక్టివ్ ప్రశ్నల కోసం ఇక్కడ AP SSC సోషల్ ఆన్సర్ కీ 2023ని ఇక్కడ చెక్ చేయండి 

Section-I
1. Northern Hemisphere
2. Godavari
3. Health Development Index
4. Rachel Carson
5. Arabian Sea
6. Eric Hobsbawm
7. Japan (Hiroshima and Nagasaki)
8. Dr. BR Ambedkar 
9. Sun-Yet-Sen
10. Telugu Desam Party (TDP), Trinamool Congress etc
11. UNO (The United Nations Organisation)
12. Africa
Section-II
13. The Northern Plain, The Peninsular Plateau, The Indian Desert, The Coastal Plains, The Islands
14. Land, Labour, Entrepreneurship, and Capital
15. It is a new urban form where cities are built around an airport
16. The other country should find ways to deal with the issue diplomatically rather than waging the war
17. War is costly, but peace comes at a much lower cost. Peace only needs some motivation and love, Instead of giving trouble, lend a helping hand to the ones in trouble, to the ones who are lost, or have fallen.
18. Droupadi Murmu (President), Jagdeep Dhankhar (Vice President)
Section-III
28. (1) - Gomti, Ghaghara, Gandaki, Kosi 
      (2) - Hugli River
Section-IV
32. A. (i) Germany
          (ii) Great Britain, France
         (iii) Jews (1941 to 1945)
         (iv) United Nations, September 1945
32. B. (i) India Populaion Sex Ratio 1951 - 2011
          (ii) 1991
          (iii) 943
          (iv) Belief in superstitions, non-importance to the female child by parents in rural India, etc.

పదో తరగతి సోషల్ పరీక్షపై విద్యార్థుల  ఫీడ్ బ్యాక్  (Students' Feedback on AP SSC Social Exam 2023)

AP SSC సోషల్ పరీక్షపై విద్యార్థుల అభిప్రాయాలు ఈ దిగువున అందజేశాం..
  • మొత్తంమీద AP SSC సోషల్ క్వశ్చన్ పేపర్ 2023 ఒక మోస్తరు కష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. విద్యార్థులు ప్రశ్నపత్రంతో సంతృప్తి చెందారు. చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
  • ప్రశ్నపత్రం మోడరేట్ చేయడం, స్కోరింగ్ చేయడం సులభం అని నిపుణులు పేర్కొన్నారు. పరీక్షలకు బాగా సిద్ధమైన విద్యార్థులు బాగా స్కోర్ చేస్తారు. మొత్తంగా ఇది సరళమైన మరియు సులభంగా చేయగలిగే ప్రశ్నపత్రం.

AP SSC సోషల్ ప్రశ్నాపత్రం PDF (AP SSC Social Question Paper 2023 PDF)

ఏపీ పదో తరగతి సోషల్ ప్రశ్నాపత్రం PDFని ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

AP SSC సోషల్ 2023: ప్రశ్నాపత్రంపై విశ్లేషణ  (AP SSC Social 2023: Question Paper Analysis)

పరీక్ష రాసే వారందరికి సూచన కోసం వివరణాత్మక AP SSC సోషల్ స్టడీస్ ప్రశ్నపత్రంపై పూర్తి విశ్లేషణ 2023 కోసం ఈ దిగువున పట్టిన  చూడండి. 
విశేషాలువివరాలు
పరీక్ష క్లిష్టత స్థాయిమోడరేట్
ప్రశ్నాపత్రాన్ని సాల్వ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుందా?అవును
పేపర్ లెంగ్తీగా ఉందా?లేదు
ఎన్ని మార్కులు సాధించే ఛాన్స్ ఉంది85+

అనధికారి AP SSC సోషల్ ఆన్సర్ కీ 2023, ప్రశ్నపత్రంపై విశ్లేషణ, విద్యార్థుల అభిప్రాయాలను ఇక్కడ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయబడుతుంది. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్