Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

AP SSC Supplementary Results 2023: ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ చూడండి

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు (AP SSC Supplementary Results 2023) ఈరోజు  (జూన్ 23) ఉదయం 11 గంటలకు విడుదలవుతాయి. డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ చూడండి. 
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు 2023 (AP SSC Supplementary Results 2023): ఏపీ పదో తరతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు (AP SSC Supplementary Results 2023) ఈరోజు  (జూన్ 23) ఉదయం 11 గంటలకు రిలీజ్ కానున్నాయి. ఈ పరీక్షలు జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45  గంటల వరకు పరీక్షలు జరిగాయి.  దీంతో విద్యార్థులు ఫలితాలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎగ్జామ్స్‌కి 2,12,221 మంది పరీక్ష ఫీజు చెల్లించాలి. విద్యార్థులు ఈ ఎగ్జామ్ రిజల్ట్స్‌ని  bse.ap.gov.in వెబ్‌సైట్‌లో చెక్‌ చెక్ చేసుకోవచ్చు. అయితే  2023లో ప్రధాన AP SSC పరీక్షల ఉత్తీర్ణత శాతం 72.26 శాతంగా నమోదైంది. ఫలితంగా సప్లిమెంటరీ పరీక్షలకు ప్రధాన పరీక్షలతో పోలిస్తే ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల లింక్ 2023 (AP SSC Supplementary Results Link 2023)

AP SSC సప్లిమెంటరీ ఫలితాలు 2023ని చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్ BSEAP లింక్‌ ఈ దిగువన అందజేయడం జరిగింది. 

వెబ్‌సైట్ పేరుఫలితాల లింక్
అధికారిక వెబ్‌సైట్ (bse.ap.gov.in/)ఇక్కడ క్లిక్ చేయండి
ఈనాడు ప్రతిభఇక్కడ క్లిక్ చేయండి
మనబడిఇక్కడ క్లిక్ చేయండి

AP SSC సప్లిమెంటరీ ఫలితాలు ఎలా  చెక్ చేసుకోవాలి? (How to check AP SSC Result 2023)

AP SSC 2023 సప్లిమెంటరీ ఫలితాలను ఈ దిగువున తెలిపిన విధంగా చెక్ చేసుకోవాలి.

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.inకి వెళ్లండి.
  • హోమ్‌పేజీలో “AP 10th Supplementary Result 2023” లింక్ కోసం చూడండి.
  • నిర్ణీత స్థలంలో మీ రోల్ నెంబర్‌ను నమోదు చేయండి.
  • AP 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు 2023 మీ స్క్రీన్‌పై కనిపిస్తాయి. 
  • ఫలితాన్ని డౌన్‌లోడ్ చేయండి. భవిష్యత్ సూచనల కోసం ప్రింట్ అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. 

AP SSC సప్లిమెంటరీ ఫలితాలు 2023 మార్క్‌షీట్ డౌన్‌లోడ్  (AP SSC Supplementary Results 2023 Marksheet Download)

AP SSC సప్లిమెంటరీ మార్క్‌షీట్ 2023కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి..
  • AP SSC సప్లిమెంటరీ ఫలితాలు 2023 మార్క్‌షీట్ ఈరోజు విడుదలయ్యాయి. 
  • సప్లిమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తప్పనిసరిగా వారి సంబంధిత పాఠశాలలను సందర్శించి ప్రిన్సిపాల్ నుంచి మార్కుషీట్ పొందాలి.
  • అయితే, ఫలితంతో పాటు ప్రకటించబడిన చిన్న మార్కుల మెమోను ఇంటర్మీడియట్/ పాలిటెక్నిక్/ ఐటీఐ కోర్సులు/ 10వ తరగతి తర్వాత అర్హత ఉన్న ఏదైనా కోర్సులో ప్రవేశం కోసం ఉపయోగించవచ్చు. పాస్ సర్టిఫికెట్ కూడా సంబంధిత పాఠశాలతో జారీ చేయబడుతుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్