AP TET 2024 పేపర్ 1 గత సంవత్సర ప్రశ్న పత్రాలు: వీటితో అభ్యర్థుల ప్రాక్టీస్ సులభతరం
AP TET గత సంవత్సర ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయడం ద్వారా అభ్యర్థులు ప్రశ్నపత్రం గురించి మరియు సమస్యలను సాల్వ్ చేయడానికి పట్టే సమయం గురించి అవగాహన పొందవచ్చు .
AP TET గత సంవత్సరాల ప్రశ్న పత్రాలు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.inలో ప్రచురించబడిన AP TET నోటిఫికేషన్ 2024 PDFలో AP TET సిలబస్ 2024 మరియు పరీక్షల సరళి జూలై 2, 2024న ప్రకటించబడ్డాయి. AP TET 2024 సిలబస్ పేపర్లు 1 A & B మరియు పేపర్లు 2 A & B కోసం అంశాలను కవర్ చేస్తుంది. అభ్యర్థులు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళం, ఒడియా మరియు సంస్కృతంతో సహా అన్ని భాషల కోసం AP TET సిలబస్ PDF 2024ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. AP టెట్ సిలబస్ మరియు పరీక్షా సరళిని అర్థం చేసుకోవడం పరీక్ష తయారీకి కీలకం. AP TET 2024 పరీక్ష అక్టోబర్ 3 నుండి 20, 2024 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది. AP TET 2024 పరీక్ష మొత్తం 150 మార్కులకునిర్వహించబడుతుంది. ఈపరీక్షలో వీలైనన్ని ఎక్కువ మార్కులు సాధించడానికి అభ్యర్థులకు ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. AP TET గత సంవత్సర ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయడం ద్వారా అభ్యర్థులు ప్రశ్నపత్రం గురించి మరియు సమస్యలను సాల్వ్ చేయడానికి పట్టే సమయం గురించి అవగాహన పొందవచ్చు .
ఇది కూడా చదవండి : AP TET 2024 తెలుగు ముఖ్యమైన అంశాలు
AP TET 2024 పేపర్ 1 గత సంవత్సర ప్రశ్న పత్రాలు ( AP TET 2024 Paper 1 Previous Question Papers)
AP TET 2024 గత సంవత్సర ప్రశ్న పత్రాలను క్రింది టేబుల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.AP TET ప్రశ్న పత్రం సంవత్సరం | PDF ఫైల్ |
AP TET 2017 ప్రశ్న పత్రం | PDF ఫైల్ |
AP TET 2017 ప్రశ్న పత్రం | PDF ఫైల్ |
AP TET 2017 ప్రశ్న పత్రం | PDF ఫైల్ |
AP TET 2017 ప్రశ్న పత్రం | PDF ఫైల్ |
AP TET 2017 ప్రశ్న పత్రం | PDF ఫైల్ |
AP TET 2017 ప్రశ్న పత్రం | PDF ఫైల్ |
AP TET 2017 ప్రశ్న పత్రం | PDF ఫైల్ |
AP TET 2017 ప్రశ్న పత్రం | PDF ఫైల్ |
AP TET 2017 ప్రశ్న పత్రం | PDF ఫైల్ |
అభ్యర్థులు పైన అందించిన ప్రశ్న పత్రాలను సాల్వ్ చేస్తూ చేస్తూ వారి ప్రిపరేషన్ ను మెరుగు పరుచుకోవచ్చు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.