Join with us and learn how to ace

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get direct link to download your exam admit card

AP TET 2024 Hall Ticket Release Time: ఏపీ టెట్ 2024 హాల్ టికెట్లు ఎన్ని గంటలకు విడుదలవుతాయి?

AP TET హాల్ టికెట్లు 2024  ఫిబ్రవరి 23న విడుదలవుతాయి. విడుదల సమయాన్ని (AP TET 2024 Hall Ticket Release Time) ఇక్కడ చెక్ చేయవచ్చు. AP TET 2024 ఫిబ్రవరి 27 నుండి మార్చి 9 వరకు నిర్వహించబడుతుంది.

Join with us and learn how to ace

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get direct link to download your exam admit card

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

AP TET హాల్ టికెట్ల విడుదల సమయం 2024 (AP TET 2024 Hall Ticket Release Time): పాఠశాల విద్యా శాఖ ఆంధ్రప్రదేశ్ ఈరోజు అంటే ఫిబ్రవరి 23న హాల్ టికెట్లను విడుదల చేస్తుంది. DSE అధికారిక AP TET హాల్ టికెట్ 2024 విడుదల సమయాన్ని (AP TET 2024 Hall Ticket Release Time)  ఇంకా నిర్ధారించలేదు. కానీ మునుపటి సంవత్సరం ట్రెండ్‌ల ఆధారంగా అభ్యర్థులు ఉదయం లేదా సాయంత్రం దీనిని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. ఫిబ్రవరి 27, మార్చి 9 మధ్య పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని దాని ప్రింట్ అవుట్‌ను తీసుకోవచ్చు. అలాగే అభ్యర్థులు పరీక్షా కేంద్రాన్ని చెక్ చేయవచ్చు. గడువులోపు లేదా అంతకు ముందు దరఖాస్తు ఫార్మ్‌ను సబ్మిట్ చేసిన అభ్యర్థులు హాల్ టికకెట్లకి మాత్రమే యాక్సెస్ పొందుతారు. పరీక్ష పూర్తైన తర్వాత  DSE AP 10 మార్చి 2024న కీని విడుదల చేస్తుంది.

AP TET  2024 హాల్ టికెట్ల డౌన్‌లోడ్ లింక్ (అప్‌డేట్ల కోసం చూస్తూ ఉండండి)

AP TET హాల్ టికెట్ అంచనా విడుదల సమయం 2024 (AP TET Hall Ticket Expected Release Time 2024)

ఈ దిగువన ఉన్న అభ్యర్థులు మునుపటి సంవత్సరం ట్రెండ్‌ల ఆధారంగా AP TET హాల్ టికెట్ విడుదల సమయం 2024ని చెక్ చేయవచ్చు. 

తేదీ

సమయం

AP TET హాల్ టికెట్ సమయం అంచనా సమయం 1

ఉదయం 8 నుంచి 11:30 వరకు

AP TET హాల్ టికెట్ సమయం అంచనా సమయం 2

2 గంటల నుంచి 4:30 PM వరకు

AP TET హాల్ టికెట్ సమయం అంచనా సమయం 3

6 గంటల తర్వాత ఎప్పుడైనా

APTET హాల్ టికెట్ 2024 లింక్ అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.inలో యాక్టివేట్ అవుతుంది. హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు AP TET అభ్యర్థి ID , పుట్టిన తేదీ వివరాలను ఉంచాలి. ఏపీ టెట్ పరీక్షను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కానీ తాజా అప్‌డేట్ ప్రకారం అధికారులు సమయానికి హాల్ టికెట్లను విడుదల చేస్తారు. పరీక్షను షెడ్యూల్ చేసిన తేదీలో నిర్వహిస్తారు. AP TET సుప్రీం కోర్ట్ పిటిషన్‌పై మరింత సమాచారం కోసం ఈ దిగువున ఇచ్చిన  లింక్‌పై క్లిక్ చేయండి.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

Talk To Us