అతి త్వరలో AP TET ఫలితాలు 2024 విడుదల (AP TET 2024 Results Date)
AP TET ఫలితాలు 2024 (AP TET 2024 Results Date) త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. AP TET 2024 ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఏపీ టెట్ 2024 ఫలితాల విడుదల తేదీ (AP TET 2024 Results Date) : AP TET ఫలితాలు 2024 (AP TET 2024 Results Date) మార్చి 14, 2024న విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖ AP TET ఫలితాలను 2024 పరీక్ష అధికారిక వెబ్సైట్ aptet.apcfss.inలో ప్రకటిస్తుంది. AP DSC ద్వారా యాక్టివేట్ చేయబడిన లింక్‌లోని లాగిన్ వివరాలను నమోదు చేసి అభ్యర్థులు 2024 AP TET ఫలితాలను చెక్ చేయవచ్చు. AP TET ఫలితాలు 2024 డౌన్లోడ్ లింక్ ఇక్కడ అందించబడుతుంది.
AP DSC AP TET 2024 ఫలితాలను నార్మాలైజేషన్ ఫార్ములా ఆధారంగా సిద్ధం చేస్తుంది. ఎందుకంటే పరీక్ష అనేక షిఫ్ట్‌లు, రోజుల్లో నిర్వహించబడుతుంది. AP TET సాధారణీకరణ ప్రక్రియ 2024కి సంబంధించిన వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది. ఆ విధంగా AP TET ఫలితాలు 2024ని నిర్ణయించే అంశాలు ఫైనల్ ఆన్సర్ కీ, సాధారణీకరణ సూత్రం. AP TET 2024 అర్హత పొందిన అభ్యర్థులకు అర్హత సర్టిఫికెట్లు అందజేయబడతాయి. AP TET సర్టిఫికెట్ జీవితాంతం చెల్లుతుంది. AP TET అర్హత మార్కులు 2024 దిగువున చెక్ చేయండి.
ఏపీ టెట్ 2024 ఫలితాలను ఎలా చెక్ చేయాలి ?(How to Check AP TET Results 2024)
ఈ దిగువ పేర్కొన్న దశలను అనుసరించడం ద్వారా అభ్యర్థులు APTET ఫలితాలను చెక్ చేయవచ్చు.- స్టెప్ 1: AP TET అధికారిక వెబ్‌సైట్‌ను https://aptet.apcfss.in సందర్శించండి.
- స్టెప్ 2: హోంపేజీలో ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
- స్టెప్ 3: హాల్ టికెట్/ అడ్మిట్ కార్డ్ నెంబర్‌ను నమోదు చేయండి.
- స్టెప్ 4: 'ఫలితాలను పొందండి' బటన్‌పై క్లిక్ చేయండి.
- స్టెప్ 5: AP TET ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- స్టెప్ 6: స్కోర్‌కార్డ్‌ను డౌన్లోడ్ చేసి, ప్రింటవుట్ తీసుకోండి.
- స్టెప్ 7: AP TET ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి డైరక్ట్ లింక్: ఇంకా విడుదల చేయాల్సి ఉంది.
AP TET ఫలితం 2024లో ఉండే వివరాలు (Details Mentioned On APTET Result 2024)
ఏపీ టెట్ 2024 స్కోర్ కార్డులు ఈ దిగువున తెలిపిన వివరాలు ఉంటాయి.- పరీక్ష కండక్టింగ్ ఆర్గనైజేషన్
- పరీక్ష పేరు
- రోల్ నెంబర్
- పొందిన మొత్తం పాయింట్లు
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటిప్పుడు తాజా అప్డేట్లను ఇక్కడ పొందండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.