AP TET 2024 ఎస్సీ, ఎస్టీ కేటగిరి క్వాలిఫైయింగ్ కటాఫ్ మార్కులు 2024 (AP TET SC and ST Category Cutoff Qualifying Marks 2024)
AP TET 2024 ఇప్పటికే ప్రారంభమైంది. వేలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. అయితే (AP TET SC and ST Category Cutoff Qualifying Marks 2024) AP TET ఎస్సీ, ఎస్టీ కేటగిరి కటాఫ్ కనీస అర్హత మార్కులను 2024 ఇక్కడ చూడండి.
AP TET SC, ST కేటగిరీ కటాఫ్ కనీస అర్హత మార్కులు 2024 (AP TET SC and ST Category Cutoff Qualifying Marks 2024) : ఏపీలోని పాఠశాలల్లో టీచర్ల పోస్టులకు అర్హతను నిర్ణయించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ జూలై సెషన్లో AP TET 2024 పరీక్ష జరుగుతోంది. అక్టోబర్ మూడో తేదీ నుంచి AP TET 2024 మొదలైంది. AP TET 2024 అక్టోబర్ 20వ తేదీ వరకు జరుగుతోంది. ఈ పరీక్షకు వేలాది మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. అభ్యర్థులు AP TET 2024 పరీక్షను క్లియర్ చేయడానికి కనీస అర్హత మార్కులు (AP TET SC and ST Category Cutoff Qualifying Marks 2024) సాధించాలి. ఈ AP TET అర్హత మార్కులు 2024 BC, OC, SC, ST, PH, Ex-S కేటగిరీలకు భిన్నంగా ఉంటాయి. SC, ST కేటగిరీల అభ్యర్థులకు AP TET అర్హత మార్కులను ఇక్కడ అందించాం.
AP TET ఫలితాలు 2024లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు AP TET సర్టిఫికెట్ 2024 ఇస్తారు. AP TET పరీక్ష 2024 రెండు పేపర్లు అంటే పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. రెండు పేపర్లు ఒక్కొక్కటి ఒక మార్కు చొప్పున మొత్తం 150 మల్టీపుల్ ఆప్షన్స్ ప్రశ్నలు (MCQలు) కలిగి ఉంటాయి. AP TET ఉత్తీర్ణత మార్కులు 2024 ప్రకారం, OC (జనరల్) కేటగిరీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించాలి.
SC, ST కేటగిరీ అభ్యర్థులకు AP TET క్వాలిఫైయింగ్ మార్కులు (AP TET Qualifying Marks 2024 for BC)
AP TET 2024 ఉత్తీర్ణత శాతం రిజర్వ్, అన్రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు వేర్వేరుగా ఉంటుంది. ఏ కేటగిరీలకు కనీస అర్హత మార్కులు లేదా కటాఫ్‌ని మార్చడం సంబంధిత డిపార్ట్మెంట్ ఇష్టమై ఉంటుంది. డిపార్ట్మెంట్ నిర్దేశించిన AP TET క్వాలిఫైయింగ్ మార్కులు 2024 కంటే సమానంగా లేదా అంతకంటే ఎక్కువ సాధించిన అభ్యర్థులు ఉత్తీర్ణులైనట్లు ప్రకటిస్తారు. ఈ దిగువన ఉన్న కనీస AP TET ఉత్తీర్ణత మార్కులను చూడండి.కేటగిరి | పాస్ పర్సంటేజ్ | అర్హత మార్కులు |
SC, ST | 40 | 60 |
OC (జనరల్) | 60 | 90 |
BC | 50 | 75 |
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్లను పొందండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.