Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

APCOS Visakhapatnam Recruitment 2023: 8, 10వ తరగతి అర్హతతో మంచి ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ

ఆంధ్ర ప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్‌ సోర్స్డ్ సర్వీసెస్ (APCOS) విశాఖపట్నం అధికారులు ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా 12 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (APCOS Visakhapatnam Recruitment 2023) విడుదలైంది. దరఖాస్తు చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

APCOS విశాఖపట్నం రిక్రూట్‌మెంట్ 2023 (APCOS Visakhapatnam Recruitment 2023): ఆంధ్ర ప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్‌ సోర్స్డ్ సర్వీసెస్ (APCOS) విశాఖపట్నం అధికారులు 12 పోస్టులను భర్తీ చేయడానికి ఇటీవల ఉద్యోగ నోటిఫికేషన్‌ను (APCOS Visakhapatnam Recruitment 2023) విడుదల చేశారు. విశాఖపట్నంలో 12 లైబ్రేరియన్ ఖాళీల కోసం దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది.  అర్హులైన అభ్యర్థులందరూ APCOS విశాఖపట్నం కెరీర్ అధికారిక వెబ్‌సైట్‌ను visakhapatnam.ap.gov.in చెక్ చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 15-జూలై-2023.

APCOS విశాఖపట్నం ఖాళీల వివరాలు (APCOS Visakhapatnam Vacancy Details)

APCOS విశాఖపట్నం ఖాళీల వివరాలు  ఈ దిగువున అందించడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు పరిశీలించవచ్చు. 

పోస్టు పేరు   ఖాళీల వివరాలు
లైబ్రరియన్                            7
రికార్డ్ అసిస్టెంట్                      1
లైబ్రరరీ హెల్పర్                  4

APCOS విశాఖపట్నం రిక్రూట్‌మెంట్ అర్హత వివరాలు (APCOS Visakhapatnam Recruitment Eligibility Details)

APCOS విశాఖపట్నం అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డులు లేదా విశ్వవిద్యాలయాలలో కేవలం  08, 10, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.  

పోస్టు పేరు          అర్హత
లైబ్రేరేరియన్              డిగ్రీ
రికార్డ్ అసిస్టెంట్        10వ తరగతి
లైబ్రరి హెల్పర్              8వ తరగతి

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు జూలై 1, 2023 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల వరకు ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయస్సులో మినహాయింపు ఉంటుంది. ఎస్టీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల పాటు మినహాయింపు ఉంటుంది.

APCOS విశాఖపట్నం 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధానం (Steps to Apply for APCOS Visakhapatnam Librarian Jobs 2023)

ఏపీసీఓఎస్ విశాఖపట్నం 2023 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధానం ఈ దిగువున వివరంగా ఇవ్వడం జరిగింది. 
  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ visakhapatnam.ap.gov.inని సందర్శించాలి.
  • మీరు దరఖాస్తు చేయబోయే APCOS విశాఖపట్నం రిక్రూట్‌మెంట్ లేదా కెరీర్‌ల కోసం చెక్ చేయాలి.
  • అధికారిక వెబ్‌సైట్ లేదా నోటిఫికేషన్ లింక్ నుంచి లైబ్రేరియన్ ఉద్యోగాల కోసం దరఖాస్తు ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేయాలి.
  • దరఖాస్తు ఫార్మ్‌ను ప్రారంభించే ముందు చివరి తేదీని చెక్ చేయాలి.  
  • ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాలి. 
  • జూలై 15వ తేదీలోపు  దరఖాస్తు ఫార్మ్‌తోపాటు అవసరమైన పత్రాలతను జత చేసి  కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ, లక్ష్మీ గాయత్రీ అపార్ట్‌మెంట్, డోర్ నెంబర్ 48-7-49, ఫ్లాట్‌ నెంబర్ -11, మూడో అంతస్తు, రామా టాకీస్, వెజ్ మార్కెట్ లైన్, విశాఖపట్నం 530016 అనే చిరునామాలో నేరుగా అందించవచ్చు. లేదా రిజిస్టర్ పోస్టు ద్ వారా పంపించాల్సి ఉంటుంది. 
  • భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫార్మ్ నెంబర్, కొరియర్ రసీదు సంఖ్యను గుర్తుపెట్టుకోవాలి.  

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు మంచి జీతం ఇవ్వబడుతుంది. 

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్