Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆన్సర్ కీ 2024పై అభ్యంతరాలు తెలియజేయడానికి రేపే లాస్ట్ డేట్ (APPSC Group 1 Answer Key 2024 Objection Window)

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆన్సర్ కీ 2024పై అభ్యంతరాలు (APPSC  Group 1 Answer Key 2024 Objection Window) తెలియజేయడానికి రేపే అంటే మార్చి 21, 2024 చివరి తేదీ. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆన్సర్ కీ 2024 అబ్జెక్షన్ విండో  (APPSC  Group 1 Answer Key 2024 Objection Window) : APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఆన్సర్ కీ 2024  మార్చి 19, 2024న వెబ్‌సైట్  psc.ap.gov.inలో విడుదలైంది.  APPSC గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ మార్చి 17, 2024న 2 షిఫ్ట్‌లలో జరిగింది. ఈ ప్రొవిజనల్ ఆన్సర్‌ కీపై అభ్యర్థులు అభ్యంతరాలను  (APPSC  Group 1 Answer Key 2024 objection window) తెలియజేయవచ్చు. ఇలా అభ్యంతరాలను తెలియజేయడానికి రేపే అంటే మార్చి 21, 2024 చివరి తేదీ.  APPSC గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ 2024 కోసం దాదాపు 1,48,881 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వారిలో  1,26,068 మంది అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 17, 2024న, రెండు షిఫ్ట్‌లలో జరిగిన ఈ పరీక్షకు 91,463 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అంటే పరీక్ష రోజున 72.55 శాతం హాజరు నమోదైంది.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అబ్జెక్షన్ విండో 2024 (APPSC Group 1 Objection Window)

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అబ్జెక్షన్ విండో లింక్ -ఇక్కడ క్లిక్ చేయండి

APPSC గ్రూప్ 1 ప్రొవిజనల్ ఆన్సర్ కీ 2024ని డౌన్‌లోడ్ చేసుకునే విధానం (Steps to Download APPSC Group 1 Provisional Answer Key 2024)

APPSC ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేయడానికి దిగువున ఇవ్వబడిన స్టెప్లను అనుసరించండి. 
  • స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు APPSC గ్రూప్ 1 అధికారిక వెబ్‌సైట్‌ను psc.ap.gov.in సందర్శించండి. 
  • స్టెప్ 2: : గ్రూప్-I సర్వీసెస్ నోటిఫికేషన్ నెం.12/2023 పోస్ట్‌కి స్క్రీనింగ్ పరీక్షలో ప్రారంభ కీ - (18/03/2024న ప్రచురించబడింది) - ఇక్కడ క్లిక్ చేయండి" అని ఉన్న నోటీసుపై క్లిక్ చేయండి.
  • స్టెప్ 3: అన్ని పేపర్ల కోసం APPSC జవాబు కీని డౌన్‌లోడ్ చేయడానికి సంబంధిత లింక్‌పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 4: APPSC జవాబు కీ PDF మీ స్క్రీన్‌పై ఓపెన్ అవుతుంది.
  • స్టెప్ 5: APPSC ఆన్సర్ కీ 2024 PDFని డౌన్‌లోడ్ చేయండి.

APPSC గ్రూప్ 1 ఆన్సర్ కీకి వ్యతిరేకంగా అభ్యంతరాలను తెలియజేసే విధానం (Steps to Raise Objections Against APPSC Group 1 Answer Key)

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆన్సర్ కీపై అభ్యంతరాలను ఈ దిగువున తెలిపిన విధంగా తెలియజేయాలి. 
  • స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు APPSC పోర్టల్‌కి  https://portal-psc.ap.gov.in/Default.aspxని సందర్శించాలి. 
  • స్టెప్ 2: హోంపేజీలో  “ATTENTION:: Screening test to the post of Group-I Services Notification No.12/2023 - Accepting Objections - On Initial Keys - (Published on 19/03/2024) - అనే క్యాప్షన్‌పై క్లిక్ ేయండి.  
  • స్టెప్ 3: తర్వాత APPSC అభ్యంతరాల విండో మీ స్క్రీన్‌పై తెరవబడుతుంది.
  • స్టెప్ 4: “User ID”, “Mobile Number”, “Captcha” ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. 
  • స్టెప్ 5: మీ దగ్గరున్న సమాధానానికి వ్యతిరేకంగా మీ అభ్యంతరాన్ని సమర్పించండి.

APPSC ఆన్సర్ కీ నోటీసులో “పోస్ట్/WhatsApp/SMS/ఫోన్/వ్యక్తిగత సమర్పణల ద్వారా అభ్యంతరాలు ఆమోదించబడవు లేదా గడువు తేదీ తర్వాత స్వీకరించబడిన ఏవైనా ఇతర మోడ్, అభ్యంతరాలు పరిగణించబడవు. అదే విధంగా మీ అభ్యంతరాన్ని సమర్పించడానికి మీరు ఫీజు చెల్లించాలి ఆ విషయాన్ని నిర్ధారించుకోండి. అభ్యంతర ఫీజు తిరిగి చెల్లించబడదు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్