Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

APPSC Group 2 Exam Date 2023: APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2023 పరీక్ష ఎప్పుడు?

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 7 డిసెంబర్ 2023న 897 ఖాళీల కోసం APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.  APPSC Group 2 ఎగ్జామ్ డేట్స్‌కు సంబంధించిన (APPSC Group 2 Exam Date 2023) వివరాలు ఇక్కడ అందజేశాం. 

Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

APPSC Group 2 ఎగ్జామ్ డేట్ 2023 (APPSC Group 2 Exam Date 2023): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 7 డిసెంబర్ 2023న 897 ఖాళీల కోసం APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది.  APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2023, 21 డిసెంబర్ 2023 నుంచి ప్రారంభమవుతుంది. 10 జనవరి 2024న ముగుస్తుంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం కొనసాగే ముందు అభ్యర్థులు APPSC గ్రూప్ 2 అర్హత 2023ని చెక్ చేసుకోవాలి.  రిజర్వ్ చేయబడిన కేటగిరికి వయో పరిమితి, సడలింపులను కూడా చెక్ చేసుకోవాలి.  చివరి తేదీకి ముందు APPSC గ్రూప్ 2 దరఖాస్తు పార్మ్‌ను 2023 పూరించాలి. దరఖాస్తును పూరించే సమయంలో  అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్‌లు, నివాసం, బర్త్ సర్టిఫికెట్ మరిన్ని వంటి ప్రాథమిక పత్రాలను కలిగి ఉండాలి.  APPSC Group 2 ఎగ్జామ్ డేట్స్‌కు సంబంధించిన (APPSC Group 2 Exam Date 2023) వివరాలు ఇక్కడ అందజేశాం. 

APPSC Group 2 రిక్రూట్‌మెంట్  2023 ముఖ్యమైన అంశాలు  (APPSC Group 2 Recruitment 2023 Highlites)

APPSC Group 2 రిక్రూట్‌మెంట్  2023కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను ఈ దిగువున టేబుల్లో అందజేశాం. 

APPSC Group 2 కండక్టింగ్ అథారిటీ                      ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
APPSC Group 2 ఎగ్జామ్ APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2023
APPSC Group 2 మొత్తం ఖాళీలు897
APPSC Group 2 పోస్టుల పేర్లుఅసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ , ఇతరులు
APPSC Group 2 రిక్రూట్‌మెంట్ ఎంపిక ప్రక్రియ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ
APPSC Group 2 పోస్టులకు క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్

APPSC Group 2 అప్లికేషన్ ఫార్మ్ 2023 ముఖ్యమైన తేదీలు (APPSC Group 2 Application Form 2023 : Important Dates)

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అప్లికేషన్ ఫార్మ్ 2023 ముఖ్యమైన తేదీలను దిగువున టేబుల్లో అందించడం జరిగింది. 

ఈవెంట్                 APPSC గ్రూప్ 2 అప్లికేషన్ ఫార్మ్ 2023
APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్  2023డిసెంబర్, 07, 2023
APPSC గ్రూప్ 2  అప్లికేషన్ ఫార్మ్ 2023 చివరి తేదీ        జనవరి 10, 2024
APPSC గ్రూప్ 2   రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ఫీజు జనవరి 10, 2024
డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయడానికి చివరితేదీ  జనవరి 10, 2024
దరఖాస్తులో కరెక్షన్స్‌కి చివరి తేదీ        జనవరి 10, 2024
ఎగ్జామ్ డేట్ తెలియాల్సి ఉంది
అడ్మిట్ కార్డు రిలీజ్ డేట్తెలియాల్సి ఉంది
ఫలితాలు తేదీ   తెలియాల్సి ఉంది

APPSC గ్రూప్ 2 రిజిస్ట్రేషన్‌కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply for APPSC Group 2?)

APPSC Group 2 రిజిస్ట్రేషన్ విధానం గురించి  ఈ దిగువున వివరంగా అందించాం. 

  • APPSC అధికారిక వెబ్‌సైట్‌ను psc.ap.gov.in సందర్శించాలి. 
  • హోంపేజీలో అందుబాటులో ఉన్న APPSC గ్రూప్ 2 రిక్రూట్‌మెంట్ 2023 లింక్‌పై క్లిక్ చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేసి Submitపై క్లిక్ చేయాలి. 
  • ఖాతాకు లాగిన్ చేసి దరఖాస్తు ఫార్మ్‌ను పూరించాలి. 
  • దరఖాస్తు ఫీజు చెల్లించి Submitపై క్లిక్ చేయాలి. 
  • అనంతరం మీ దరఖాస్తు ఫార్మ్‌ను సబ్మిట్ చేయాలి. 
  • పేజీని డౌన్‌లోడ్ చేయాలి. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ప్రింట్ తీసుకోవాలి. 
తెలుగులో మరిన్ని రిక్రూట్‌మెంట్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్