Talk To Us

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
We have received your details successfully
Error! Please Check Inputs

APRJC CET 2023 Notification: ఏపీ ఆర్జేసీ సెట్ 2023 నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

ఏపీ ఆర్జేసీ సెట్ 2023 నోటిఫికేషన్‌  (APRJC CET 2023 Notification)  ఏప్రిల్ 04, 2023న విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా గురుకుల జూనియర్ కాలేజీల్లో  విద్యార్థులు ప్రవేశాలు పొందవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్లో తెలుసుకోవచ్చు. 
 
Download toppers list

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you! You have successfully subscribed
Error! Please Check Inputs

Get college counselling from experts, free of cost !

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ఏపీ ఆర్జేసీ సెట్ 2023 నోటిఫికేషన్ (APRJC CET 2023 Notification): APRJC CET 2023 అధికారిక నోటిఫికేషన్ (APRJC CET 2023 Notification) ఏప్రిల్ 04, 2023న విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ, అమరావతి ఈ నోటిఫికేషన్‌ను (APRJC CET 2023 Notification) రిలీజ్ చేసింది. APRJC CET 2023 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆలస్య రుసుము లేకుండా APRJ CET ఆన్‌లైన్ దరఖాస్తులను ఏప్రిల్ 24వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. మే 12, 2023వ తేదీన హాల్ టికెట్లను విడుదల చేసే అవకాశం ఉంటుంది. పరీక్షా ఫలితాలు జూన్‌, 2023లో రిలీజ్ అవుతాయి. ఈ దిగువున టేబుల్లో ఇచ్చిన డైరక్ట్ లింక్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ని నిర్వహించడం జరుగుతుంది. పదో తరగతి పరీక్షలు రాసిన అభ్యర్థులు APRJC CET 2023 పరీక్షకు హాజరు అవ్వొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10 గురుకుల జూనియర్ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు ఈ APRJC CET 2023ని నిర్వహించడం జరుగుతుంది. ఏపీ ఆర్జేసీ సెట్ 2023లో మంచి ర్యాంకులు సాధించిన అభ్యర్థులు అతి తక్కువ ఫీజుతో గురుకుల జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందవచ్చు. 

ఏపీ ఆర్జేసీ సెట్ 2023 హైలెట్స్ (AP RJC CET 2023 Highlights)

ఏపీ ఆర్జేసీ సెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది. 

పరీక్ష పేరుఏపీ ఆర్జేసీ సెట్ 2023
పరీక్ష పూర్తి పేరుఆంధ్రప్రదేశ్ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్
కేటగిరిజూనియర్ కాలేజ్ లెవల్
ఎగ్జామ్ మోడ్ఆఫ్‌లైన్
అప్లికేషన్ ఫీజురూ.250
ఎగ్జామ్ డ్యురేషన్ 2 గంటల 30 నిమిషాలు
మొత్తం ప్రశ్నలు150 ప్రశ్నలు, 150 మార్కులు
మీడియంఇంగ్లీష్

ఏపీ ఆర్జేసీ సెట్ 2023 ముఖ్యమైన తేదీలు (APRJC CET 2023 Important Dates)

ఏపీ ఆర్జేసీ సెట్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను  ఈ దిగువ పట్టికలో ఇవ్వడం జరిగింది. 

ఈవెంట్ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీఏప్రిల్ 04, 2023
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీఏప్రిల్ 24, 2023
ఏపీ ఆర్జేసీ సెట్ 2023 హాల్ టికెట్మే 12, 2023
ఏపీ ఆర్జేసీ సెట్ 2023 ఎగ్జామ్ డేట్మే 20, 2023
ఆన్సర్ కీ విడుదల తేదీతెలియాల్సి ఉంది
ఫలితాల విడుదల తేదీజూన్ 08, 2023

ఏపీ ఆర్జేసీ సెట్ 2023 అర్హత ప్రమాణాలు (APRJC CET 2023 Eligibility Criteria) 

APRJC CET 2023కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ కింద ఇచ్చిన అర్హతలు కచ్చితంగా ఉండాలి.
  • ఏపీ ఆర్జేసీ సెట్ 2023కు అప్లై చేసుకునే అభ్యర్థులు కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి
  • అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌లో చదువుకుని ఉండాలి
  • దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఈ ఏడాది అంటే 2022-23లో పదో తరగతి పూర్తి చేసి ఉండాలి
  • గత సంవత్సరాల్లో పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఏపీ ఆర్జేసీ సెట్ 2023 రాసేందుకు అవకాశం లేదు. 

ఏపీ ఆర్జేసీ సెట్ 2023కు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.  ఆసక్తి గల అభ్యర్థులు  అధికారిక వెబ్‌సైట్‌లో aprs.apcfss.in పూర్తి వివరాలు చూడొచ్చు.  

తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయాలి.

Get Help From Our Expert Counsellors

Get Counselling from experts, free of cost!

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

Stay updated on important announcements on dates, events and notification

  • By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
  • Why register with us?

    Stay up-to date with Exam Notification and NewsGet Exam Date AlertsGet free Sample Papers & Mock TestYou won’t get unwanted calls from third parties
Thank you for requesting free counselling! Based on your preferences, we have tailored a list of recommended colleges that align with your goals. Visit our recommendations page to explore these colleges and take advantage of our counseling.
Error! Please Check Inputs

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్